Back to Lyrics
Eagle

Eagle

2024 · 8 songs

Lyricist
Music Director

Telugu

ఏ  గల్లంతే  గల్లంతే
దిల్లంతా  గల్లంతే  అయినదే
గల్లంతే  గల్లంతే
నీ  కళ్ళే  గల్లంతే  చేసెనే

గల్లంతే  గల్లంతే
దిల్లంతా  గల్లంతే  అయినదే
గల్లంతే  గల్లంతే
నీ  కళ్ళే  గల్లంతే  చేసెనే

తడబడే  అలజడే
తడబడే  అలజడే

కాపుగాసే  మాయగాడే
మౌనమే  గాని  మాటే  లేదే
కానరాడే  పోనేపోడే  వీడెవ్వడే

నేల  మీద  పువ్వే  నువ్వే
కోరుకునే  ఒక  మేఘం  నేనులే
ఔననవే  మరి  వానై  దూకి  రానా
నీ  యదనే  చినుకల్లే  చేరనా

ఒకరికి  ఒకరని  తెలుపుతు
పలికిన  వేగమా
వధువుకి  వరునికి  శుభమని
తెలిపిన  రాగమా

ముడిపడు  అడుగులు  నడుపుతు
వెలిగిన  హోమమా
విడి  విడి  మనసులు  కలుపుతు
ఒకటవు  ప్రాణమా

గల్లంతే  గల్లంతే
దిల్లంతా  గల్లంతే  అయినదే
గల్లంతే  గల్లంతే
నీ  కళ్ళే  గల్లంతే  చేసెనే

యు  అండ్  మీ  వాకింగ్  ఇన్  ద  పారడైస్
యు  అండ్  మీ  షుడ్  లవ్  ఫరెవర్
యు  అండ్  మీ  వాకింగ్  ఇన్  ద  పారడైస్
యు  అండ్  మీ  షుడ్  లవ్  ఫరెవర్

నింగి  నేల  ఓ  చోట  చేరి
చేసే  సందడే
మౌనం  మాట  ఓ  జంట  కట్టే  వేళనే

నూరేళ్ళయినా  నిల్చుండి  పోయే
బంధం  మీదిలే
వేలేపట్టి  వీడేటి  వీలే  లేదులే

English

Ye Gallanthe Gallanthe
Dillantha Gallanthe Ayinadhe
Gallanthe Gallanthe
Nee Kalle Gallanthe Chesene

Ye Gallanthe Gallanthe
Dillantha Gallanthe Ayinadhe
Gallanthe Gallanthe
Nee Kalle Gallanthe Chesene

Thadabade Alajade
Thadabade Alajade

Kaapugaase Maayagaade
Mouname Gaani Maate Ledhe
Kaanaraade Ponepode Veedevvade

Nela Meedha Puvve Nuve
Korukune Oka Megham Nenule
Ounanave Mari Vaanai Dhooki Raana
Nee Yedhane Chinukalle Cheranaa

Okariki Okarani Teluputhu
Palikina Vegama
Vaduvuki Varuniki Subhamani
Thelipina Raagamaa

Mudi Padu Adugulu
Naduputu Veligina Homama
Vidi Vidi Manasulu Kalipi
Okatavu Pranamaa

Ye Gallanthe Gallanthe
Dillantha Gallanthe Ayinadhe
Gallanthe Gallanthe
Nee Kalle Gallanthe Chesene

You And Me Walking In The Paradise
You And Me Should Love Forever
You And Me Walking In The Paradise
You And Me Should Love Forever

Ningi Nella O Chota Cheri
Chese Sandhade
Mounam Maata O Janta Katte Velane

Noorellaina Nilchundi Poye
Bandham Meedhile
Velepatti Veedeti Veele Ledhule

Community

Like, share, and discuss

to start a discussion.