Back to Lyrics
Eagle

Eagle

2024 · 8 songs

Music Director

Telugu

ఎయ్  తురుపు  తునక  ఎరుపు  బారెనే
ఎలుగు  దునికి  దుంకులాడెనే
ఎనుము  ఎనక  ఎనుము  కదిలెనే
బలికి  పొలికి  ములికె  దొరికెనే

ఏ  అరుపులన్ని  విరుపులన్ని
ఒకే  చరుపు  గప్  చుప్
ఒకే  చరుపు  గప్  చుప్  చూడ్రా

ఏ  పిడికిలెత్తి  పిడుగులన్ని
కొట్టే  దుముకు  తీన్  మార్
కొట్టే  దుముకు  తీన్  మార్  కొట్రా

అబ్బా  మన  సామిని  కూడా  
డాన్సుకు  పిలవండబ్బా

హే  ఆడు  మచ్చా  ఆడు  మచ్చా
అగడి  పగడి  ఆడో
రైలు  బండి  స్టైలు  దాటి
రైటు  విజిల్  పోడో

హే  చూడు  చిచ్చా  చూడు  చిచ్చా
దబిడి  దిబిడి  చూడో
వైను  స్వీటు  నాటు  బీటు
కలిపిన  మొనగాడో

ఏ  రగన  భగన  సగుణం
తను  బుగల  సెగల  సుగుణం
నగన  యగన  ద్విగణం  రణచరణం

అరె  జగన  మగన  గగనం
వీడు  జడల  గడుల  జగడం
తెగిన  తగన  హగణం
గల  చలనం

ఆయుధానికే  ధైర్యం  వీడే
ఆగడాలనే  ఆర్పేడే
కాగడాలనే  కాల్చేవాడే
వేడి  అంచులో  వెలుగీడే

యో  కొంచం  బీటు  పెంచురోయ్

హే  ఆడు  మచ్చా  ఆడు  మచ్చా
అగడి  పగడి  ఆడో
రైలు  బండి  స్టైలు  దాటి
రైటు  విజిల్  పోడో

హే  చూడు  చిచ్చా  చూడు  చిచ్చా
దబిడి  దిబిడి  చూడో
వైను  స్వీటు  నాటు  బీటు
కలిపిన  మొనగాడో  

హే  ఆడు  మచ్చా  ఆడు  మచ్చా
అగడి  పగడి  ఆడో
రైలు  బండి  స్టైలు  దాటి
రైటు  విజిల్  పోడో

హే  చూడు  చిచ్చా  చూడు  చిచ్చా
దబిడి  దిబిడి  చూడో
వైను  స్వీటు  నాటు  బీటు
కలిపిన  మొనగాడో

English

Eyy Thurupu Thunaka
Erupu Baarene
Elugu Duniki Dunkuladene
Yenumu Yenaka Yenumu Kadhilene
Baliki Poliki Mulike Dorikene

Ye Arupulanni Virupulanni
Oke Charupu Gup Chup
Oke Charupu Gup Chup Choodra

Ye Pidikiletthi Pidugulanni
Kotte Dumuku Teenmaar
Kotte Dumuku Teenmaar Kotraa

Abba Mana Sami Ni Kuda
Dance Ki Pilavandabba

Hey Aadu Macha Aadu Macha
Agadi Pagadi Aado
Railu Bandi Style Daati
Right Whistle Podo

Hey Choodu Chichha Choodu Chichha
Dabidi Dibidi Chudu
Wainu Sweetu Naatu Beatu
Kalipina Monagadu

Ye Ragana Bhagana Sagunam
Thanu Bhugala Segala Sugunam
Nagana Yagana Dwiganam
Ranacharanam

Are Jagana Magana Gaganam
Veedu Jadala Gadula Jagadam
Tegina Tagana Haganam
Gala Chalanam

Aayudhanike Dhairyam Veede
Aagadaalane Aarpede
Kaagadaalane Kaalche Vaade
Vedi Anchulo Velugeede

Yo Konchem Beat Penchuroi

Hey Aadu Macha Aadu Macha
Agadi Pagadi Aado
Railu Bandi Style Daati
Right Whistle Podo

Hey Choodu Chichha Choodu Chichha
Dabidi Dibidi Chudu
Wainu Sweetu Naatu Beatu
Kalipina Monagadu

Hey Aadu Macha Aadu Macha
Agadi Pagadi Aado
Railu Bandi Style Daati
Right Whistle Podo

Hey Choodu Chichha Choodu Chichha
Dabidi Dibidi Chudu
Wainu Sweetu Naatu Beatu
Kalipina Monagadu

Community

Like, share, and discuss

to start a discussion.