Back to Lyrics
Eagle

Eagle

2024 · 8 songs

Music Director

Telugu

విజృంభణము  విధ్యంసనము
విశృంఖలము  సతతం
విక్రోధనము  విస్ఫారితము
విచ్చేధనము  నిరతం

ఉద్యత్  తరుణ
భాస్వత్  కిరణ
శౌర్య  జ్వలన  గమనం

వుల్లోలితము  కల్లోలితము
దిగ్  భాసితము  గరుడం

విజృంభణము  విధ్యంసనము
విశృంఖలము  సతతం
విక్రోధనము  విస్ఫారితము
విచ్చేధనము  నిరతం

జృంభత్  కాలికొద్దీప్తం
రక్తం  నిత్యముద్రిక్తం
భంజత్  శాత్రఉద్ఘోషం
శౌర్యం  సర్వదోన్మేషం

జృంభత్  కాలికొద్దీప్తం
రక్తం  నిత్యముద్రిక్తం
భంజత్  శాత్రఉద్ఘోషం
శౌర్యం  సర్వదోన్మేషం

ఉద్యత్  తరుణ
భాస్వత్  కిరణ
శౌర్య  జ్వలన  గమనం

వుల్లోలితము  కల్లోలితము
దిగ్  భాసితము  గరుడం

English

Vijrubhanamu Vidhwamsanamu
Vishrunkhalanamu Sathatham
Vikrodhanamu Vispaarithamu
Vichhedhanamu Niratham

Udhyath Taruna
Bhaaswath Kirana
Shourya Jwalana Gamanam

Vullolithamu Kallolithamu
Dig Bhaasithamu Garudam

Vijrubhanamu Vidhwamsanamu
Vishrunkhalanamu Sathatham
Vikrodhanamu Vispaarithamu
Vichhedhanamu Niratham

Jrumbhath Kalikoddiptham
Raktham Nithyamudriktham
Bhanjath Shaatra Udhgosham
Shouryam Sarvadhonmesham

Jrumbhath Kalikoddiptham
Raktham Nithyamudriktham
Bhanjath Shaatra Udhgosham
Shouryam Sarvadhonmesham

Udhyath Taruna
Bhaaswath Kirana
Shourya Jwalana Gamanam

Vullolithamu Kallolithamu
Dig Bhaasithamu Garudam

Community

Like, share, and discuss

to start a discussion.