Back to Lyrics
Dubai Seenu

Dubai Seenu

2007 · 3 songs

Telugu

శ్రీను  గాడేనా  సినిమా  హీరోనా  
వాడే  వీడేమో  ఏమో  ఏమో  ఏమో  ఏ
రోజుల  లేడే  తేడా గున్నాడే   
చాల  మారాడేయ్  బాబ్బోయ్  బాబ్బోయ్  బాబొరెయ్
 
శ్రీను  శ్రీను   శ్రీను  మనకంతుందేంట్రా   సీను     
లవ్లీ  గ  లవ్ లో  పడిపోతున్నవే 
పోను  పోను  పోను  నీ  లైనే  క్లీరయ్యి  పోను   
అరేయ్  లక్కీ  బేబీ  కి  ఫ్రెండై  పొయ్యవే 

నిన్న  మొన్న  నువ్విట్ట  వున్నావా  
ఉసూరంటూ  ఊరికే   తిరిగావే  
ఇవ్వాలేమో  బ్రేక్లేని  బండిలాగా 
మొబ్బులోంచి  దిగిరానంటావే 
 
కాలం  చేసే  జాదూ 
మనకెవరికి  అర్ధం  కాదు  ఏదేమైనా  ఫేటే  మారింది 
అదృష్టం  సరిహద్దు  ఇంకెంతో  దూరం  లేదు 
ఓ  జానెడు  దూరం  జరిగేవో  నీదే  

లవ్ తో  ఇదేగా  పరిచేయం 
నవ్వుతు  కూషీగా  హలో  అంటే  థ్రిల్  అయ్యిపోయావా 
అందుకో  వరాల  స్వాగతం 
అందమే  స్వయానా  రమ్మంటున్న  నమ్మేలా  లెవా  
 
ఎంత  మాత్రము  నీమీద  ఎలాంటి  ముచ్చట  లేకుండా 
ఆ  బంగారు  జింక  సిగ్గునుకోక  చెంగున  దూకింద 
ఒట్టు  ర  గురు  నీ  మీద  కాదంటూ  చెప్పడం  తప్పెగా  
తను  కోరిన  సాయం  అంతో  ఇంతో  చేసెయ్యాలి  లేదా
 
శ్రీను  శ్రీను   శ్రీను  మనకంతుందేంట్రా  సీను  
లవ్లీ  గ  లవ్ లో  పడిపోతున్నవే 

వూరికే  ఎలారా  ఉండటం 
కోరికే  ఇదంటు  చెప్పేసేయ్  టైం  ఎప్పుడు  వస్తుందో 
ఆపిన  ఆగేనా  కలవరం 
అందుకే  ఇవ్వాలె  చెప్పాలంటూ  తొందర  పెడుతుందోయ్
 
కోటి  మందిలో  నువ్వున్న  తనకంటిపాప  ఎం  చూసిందో 
నువ్వడిగే  ముందే  అదే  పరమై  సరసచేరింది 
ముందు  ముందుగా  రాసింది  తెలిసేందుకే  ఇలా  జరిగింది 
ఈ  మలుపులు  చూసి  మనసుమాత్రం  ఆగనంటుంది 

శ్రీను  శ్రీను
శ్రీను  శ్రీను  మనకంతుందేంట్రా  సీను     
లవ్లీ  గ  లవ్ లో  పడిపోతున్నవే 
పోను  పోను  పోను  నీ  లైన్  ఏ  క్లీరయ్యి  పోను   
అరేయ్  లక్కీ  బేబీ  కి  ఫ్రెండై  పొయ్యవే

English

Srinu Gaadena Cinema Herona 
Vade Veedemo Emo Emo  Emo E
Rojula Lede Tedagunnade 
Chala Marade Babboy Babboy Babborey

Srinu Srinu Srinu Manakanthundrentra Scenu
Lovely Ga Lovelo Padipotunnave
Poonu Poonu Poonu Nee Line A Clearayyi Poonu
Arey Lucky Baby Ki Friendai Poyyave

Ninna Monna Nuvvitta Vunnava 
Vusoorantu Voorike Tirigave 
Ivvalemo Breakleni Bandilaaga
Mobbulonchi Digiranantave

Kalam Chesi Jaadu
Manakevariki Ardam Kaadu Edemain Fate A Marindi
Adrustam Sarihaddu Inkentho Dooram Ledu
Oo Janedu Jarigavo Neede

Lovetho Edega Paricheyam
Navvutu Kooshiga Hello Ante Thrill Ayyipoyava
Anduko Varala Swagatham
Andame Swayana Rammantunna Nammela Leve

Enta Maatramu Neemeda Elanti Muchata Lekunda
Aa Bangaru Jinka Sigganu Kooka Chenguna Dookinda
Vottu Ra Guru Nee Meeda Kadantu Cheppadam Tappega
Thanu Korina Sayam Antho Intho Cheseyyali Leda

Srinu Srinu Srinu Manakanthundrentra Scenu
Lovely Ga Lovelo Padipotunnave

Voorike Elara Vundatam
Koorike Idantu Cheppesey Time Eppudu Vastundo
Aagine Aagena Kalavaram
Anduke Ivvale Cheppalantu Tondara Pedutundoy

Koti Mandilo Nuvvunna Tanakantipapa Em Choosindo
Nuvvadige Munde Ade Paramai Sarasacherindi
Mundu Munduga Rasindi Telisenduke Ela Jarigindi
Ee Malupulu Choosi Manasematram Aaganantundi

Srinu Srinu Srinu Manakanthundrentra Scenu
Lovely Ga Lovelo Padipotunnave
Poonu Poonu Poonu Nee Line A Clearayyi Poonu
Arey Lucky Baby Ki Friendai Poyyave

Community

Like, share, and discuss

to start a discussion.