Back to Lyrics
Dubai Seenu

Dubai Seenu

2007 · 3 songs

Telugu

దీవాలి  హోలీ  కలిసి  మెరిసే  ఖుషి  మాది  ఓ 
పువ్వుల  దారి  రమ్మని  పిలిచే  తోలి  ఉగాది   ఓ
 
ఎదో  వైపుగా  సాగే  జీవితం  
మల్లి  హాయిగా  నవ్వింది  ఈక్షణం 
దూరం  కానీ  ఆనాటి  స్నేహం  కదా 
చేయందించి  మా  తోడు  నడిచిందిరా 
గుండెలలో  ఈ సరదా  పండగలా  వుంది  కదా 

దీవాలి  హోలీ  కలిసి  మెరిసే  ఖుషి  మాది  ఓ 
పువ్వుల  దారి  రమ్మని  పిలిచే  తోలి  ఉగాది

తీరని  కలతైన  చిరు  చేదు  తియ్యని  స్వరమైనది  ఈనాడు 
వేసవి  వడగాలి  దరిరాదు  వెన్నెల  కలిసింది  మా  తోడు 

ఇప్పుడు  మొదలైన  సంతోషాలు  ఇకపైన  ఉంటే  చాలు 
నిన్నలు  కలగన్న  ఆనందాలు  రేపటిలో  మా  నేస్తాలు 

దీవాలి  హోలీ  కలిసి  మెరిసే  ఖుషి  మాది  ఓ 

ఎందరు  వున్నా  ఎవ్వరు  లేని  ఒంటరి  తనమింకా  కానరాదు 
కోరిన  తీరం  ఎదురు  పడని  అడుగు  తడబాటు  ఇకలేదు 
కొమ్మకు  చిగురైన  కొత్త  ఉగాది  సందడిగా  నవ్వుతుంటే 
రెప్పలు  బరువైన  నిమిషాలన్నీ  వేడుకలుగా  మారాలంతే  

దీవాలి  హోలీ  కలిసి  మెరిసే  ఖుషి  మాది  ఓ 
పువ్వుల  దారి  రమ్మని  పిలిచే  తోలి  ఉగాది  ఓ

English

Diwali Holi Kalisi Merise Kushi Maadi O
Puvvula Daari Rammani Piliche Toli Ugaadi O

Edo Vaipuga Saage Jeevitam Malli Haiga Navvindi Ekshanam
Dooram Kaani Aanati Sneham Kada
Cheyandinchi Maa Thodu Nadichindira
Gundelalo Ee Saradha Pandagala Vundi Kada

Diwali Holi Kalisi Merise Kushi Maadi 
Puvvula Daari Rammani Piliche Toli Ugaadi

Teerani Kalataina Chiru Chedu Teeyani Swaramainadi Eenadu
Vesavi vadagali Dariradu,Venela Kalisindi Maa Thodu

Ippudu Modalaina Santhoshalu Ikapaina Vunte Chalu
Ninnalu Kalaganna Anandaalu Repatilo Ma Nestalu 

Diwali Holi Kalisi Merise Kushi Maadi 

Endaru Vunna Evvaru Leni Ontari Tanminka Kanarade
Korina Teeram Eduru Padani Adugu Tadabatu Inkaledu
Kommaku Chiguraina Kotha Vugadi Sandadiga Navvutunte
Reppalu Baruvaina Nimishalanu Vedukaluga Maralanthe 

Diwali Holi Kalisi Merise Kushi Maadi O
Puvvula Daari Rammani Piliche Toli Ugaadi O

Community

Like, share, and discuss

to start a discussion.