Back to Lyrics
Dookudu

Dookudu

2011 · 6 songs

Telugu

నీ  దూకుడు  సాటెవ్వడు 
హే  సరాసరి  వచ్చి  ఎదుటపడి  తెగబడుతూ  రెచ్చి 
నిశాన  ధన  ధన  కూల్చే  ఏ  జోరే 
హమేషా  ధడేల్  ధడేల్  మంటూ 
కలయబడి  కలకాలమే  రేపే 
బినా  ఏ  బాలబురా  సోచే 
కం  ఆన్  ఎవేరిబోడి  లెట్స్  గో  గో  గో 
నీ  దూకుడు  
వాన్నావే  వాన్నావే  వన్నా  వాన్నావే 
సాటెవ్వడు 
వాన్నావే  వాన్నావే  వన్నా  వాన్నావే 
విషపు  ఊడ  పడగలనే  నరికివేయు  తక్షణమే 
పనికిరాదు  కనికరము  అణచివేత  అవసరమే 
వదలిరా  వుదీరుతులనే  ప్రళయ  వీర  క్షణ  క్షణమే 
సమరమే  సై  ఇక  చాల  ఇక  చక  చక 
ఎడతెగ  చెయ్  ఇక  విలయపు  థాయ్  తక 
పిడికిలిని  పిడిగులుగా  తలబడనీ 
కం  ఎగైన్  థిస్  ఇస్  వాట్  వీ  కాల్డ్  దూకుడు 
ఎవేరిబోడి  స్టాండ్  అలోంగ్  సే  దూకుడు 

నీ  దూకుడు   నీ  దూకుడు  దూకుడు  దూకుడు 
సాటెవ్వడు  సాటెవ్వడు  ఎవ్వడు  ఎవ్వడు హోం 

గీత  విను  దొరకదు  గుణగణమే 
చేవగల  చతురత  ఖణఖణమే 
చీడలను  చెడమడా  తునామాదమే 
నేటి  మన  అభినవ  అభిమతమే 
ఓటమిని  ఎరుగని  పెనుపాటినే 
పాదరస  ఉరవడి  నరనరమే 
దరికి  ఖాయే  జరా  హట్  కె 
హుష్ ఉదయ్  దుష్మన్  కె 
సమరమే  సై  ఇక  చాల  ఇక  చక  చక 
ఎడతెగ  చెయ్  ఇక  విలయపు  థాయ్  తక 
చొరబడుతూ  గురి  పెడుతూ  కలబడతూ 
తానన  తానన  నాననా 

హే  హే  హే  హే  హే  హే 
హే  బచ్క్  తు  సాలె 

 ఉడ్  చల్తా  హాయ్  యోబ్ 

కమాల్  హైం  ఏక్  కమాల్  హైం  ఈ  దూకుడు 
జుకే  నహి  రుకే  నహి  ఈ  దూకుడు 
హే  సరాసరి  వచ్చి  ఎదుటపడి  తెగబడుతూ  రెచ్చి 
నిశాన  ధన  ధన  కూల్చే  ఏజోరే 

నీ  దూకుడు నీ  దూకుడు  దూకుడు  దూకుడు 
సాటెవ్వడు  సాటెవ్వడు  ఎవ్వడు  ఎవ్వడు

English

Nee dookudu  saatevvadu
hey saraasari vachhi Edutapadi thegabaduthu rechhi
Nishana dhana dhana koolche yee jore
Hamesha dhadel dhadel mantu
Kalayabadi kalakalame repe
Bina ye balabura soche
Come on everybody lets go go go
Nee Dookudu 
wannaway wannaway wanna wannaway
Saatevvadu
wannaway wannaway wanna wannaway
Vishapu vooda padagalane Narikiveyu thakshaname
Panikiradu kanikarame Anachivetha avasarame
Vadalira vudiruthulane pralaya veera kshana kshaname
Samarame sye ika chala ika chaka chaka
Edathega chey Ika vilayapu thai thaka
Pidikiline  pidigulugaa thalabadanee
come again this is what we called DOOKUDU
everybody stand along say DOOKUDU

Nee dookudu  Nee dookudu Dookudu Dookudu
Saatevvadu Saatevvadu  evvadu  evvadu ho

Geetha vinu dorakadu gunaganame
Chevagala chathuratha khanakhaname
Cheedalanu Chedamada thunamadame
Neti mana abhinava abhimathame
Otamini erugani penupatine
Paadarasa uravadi naranarame
Dhariki khaaye jara hut ke
Hosh udaye dushman ke
Samarame sye ika chala ika chaka chaka
Edathega chey Ika Vilayapu thai thaka
Chorabaduthu  guri peduthu  kalabadathu
thaanan thaanana naanana 

hey hey hey hey hey hey 

Hey bachke thu saale udd chaltha hai yobe
Kamaal hain ek kamaal hain ee dookudu

Jukhe nahi Rukhe nahi ee dookudu


hey saraasari vachhi Edutapadi thegabaduthu rechhi
Nishana dhana dhana koolche yee jore

Nee dookudu nee dookudu dookudu dookudu
Saatevvadu saatevvadu evvadu evvadu

Community

Like, share, and discuss

to start a discussion.