Back to Lyrics
Dookudu

Dookudu

2011 · 6 songs

Telugu

పువై  పువై  అంటాడు  ఆటో  అప్పారావు 

పువై  పువై  అంటాడు  ఆటో  అప్పారావు 
పీపీ  నొకేతాడు  స్కూటర్  సుబ్బారావు 
చి  పాడు  పోరికొల్లంత  నా  ఎన్కే  పడతారు 
ఏందీ  టెన్షన్  యమ్మ  టెన్షన్ 
హే  మారుతి  లో  డ్రైవింగ్  నేర్పిస్తానని  సైదులు 
ఏకంగా  ఇన్నోవా  గిఫ్ట్  ఇతానని  అబ్బులు 
దొరికిందే  సందంట  తెగ  టెన్షన్  పడతారందరూ 
తింగ  తింగ  తింగరోళ్ల  టెన్షను 
దొంగ  దొంగ  సచ్చినోళ్ల  టెన్షను
 
పువై  పువై  అంటాడు  ఆటో  అప్పారావు 

హేయహేయ్  షేర్  ఆటో  ఎక్కాలంటే  పాసెంజర్ల  టెన్షను 

హేయహేయ్  షేర్  ఆటో  ఎక్కాలంటే  పాసెంజర్ల  టెన్షను 
సినిమాకి  ఎల్దామంటే  సిల్లరగాళ్ల  టెన్షను 
పిల్ల  పిల్ల  దడ  పిల్ల  ఏందే  నీకీ  టెన్షన్ 
ఎడాపెడా  దడబిడ  ఎం  జరుగుద్దని  నీ  టెన్షన్ 
హే  నచ్చిందే  పిల్లని  నలిపేతారని  టెన్షను 
నలుసంత  నడుముని  గిల్లేసితారని  టెన్షను 
ఓని  కొచ్చాకే  వామ్మో  మొదలైనది  టెన్షనూ 
తింగ  తింగ  తింగరోళ్ల  టెన్షను 

దొంగ  దొంగ  దొంగ  సచ్చినోళ్ల  టెన్షను 
మౌనికానా 

హేయహేయ్  ఓ  మోస్తరు  సరుకున్నోళ్ళు  నా  సూపులకి  అనరు
 
హేయహేయ్  ఓ  మోస్తరు  సరుకున్నోళ్ళు  నా  సూఉపలకి  అనరు 
సూపర్ స్టార్  రేంజ్  ఉన్నోడికి  పెడతా  నేను  టెండరు 
హే  అల్లాటప్పా  ఫిగరు  ఎహె  ఏందే  నీకా  పొగరు 
చూపిస్త  నాలో  పవరు  పిండేస్తా  నీలో  చమురు 
హే  నీలాంటి  ఒక్కడు  దొరికేదాకా  టెన్షను 
నీ  పోకిరి  చేతికి  దొరికాక  ఇంకో  టెన్షను 
నీ  దుడుకి   దూకుడు  ఎం  సేతాడోనని  టెన్షను 
దూకు  దూకు  అరె  దూకు  దూకు 
హే  దూకు  దూకు  దూకుతవని  టెన్షను 

అరె దుమ్ము  దుమ్ము  లేపుతావనే  టెన్షను

English

Poovai Poovai antadu auto apparao

Poovai Poovai antadu auto apparao

peepee nokethhadu scooter subbarao
Chi paadu porikollantha naa enake padatharu
Endee tension yamma tension
Hey maaruthi lo driving nerpisthanani saidulu
Ekanga innova gift ithanani abbulu
Dorikinde sandanta thega tension padatharandaru
Thinga thinga thingarolla tensionu
Donga donga sachinolla tensionu

Poovai Poovai antadu auto apparao

heyhey Share auto ekkalante passengerla tensionu

heyhey Share auto ekkalante passengerla tensionu
Cinemaki eldamante sillaragalla tensionu
Pilla pilla dhada pilla ende neekee tension
Edapeda dhadabida em jaruguddani nee tension
Hey Nachinde pillani nalipetharani tensionu
Nalusantha nadumuni gillesthharani tensionu
vone kochhake vammo modalainaade tensionuu
Thinga thinga thingarolla tensionu
Donga donga donga sachinolla tensionu
Mounicaaa

heyhey O mostharu sarukunnollu naa soopulaki aanaru

heyhey O mostharu sarukunnollu naa soouplaki aanaru
Superstar range unnodike pedatha nenu tenderu
Hey allatappa figaru ehe ende neeka pogaru
Choopistha naalo poweru Pindestha neelo chamaru
Hey neelanti okkadu dorikedaaka tensionu
Nee pokiri chethiki dorikaka inko tensionu
Nee duduki DOOKUDU em sethadonani tensionu
Dooku dooku are dooku dooku
Hey dooku dooku dookuthavani tensionu

Are dummu dummu leputhavane tensionu

Community

Like, share, and discuss

to start a discussion.