Back to Lyrics
Dharma Chakram

Dharma Chakram

1996 · 3 songs

Telugu

ధీర  సమీరే  యమునా  తీరే  వసతివనే  వనమాలి 
గ్రామ  సమీపే  ప్రేమ  కలాపే  చెలి  తగునా  రాసకేళి 
ఆకాశమే  నా  హద్దుగా  నీకోసమొచ్చా  ముద్దుగా 
తెచ్చానురా  మెచ్చానురా  ఇచ్చేయి  మెచ్చిన  సొగసులు 

ధీర  సమీరే  యమునా  తీరే  వసతివనె  వనమాలి 
గ్రామ  సమీపే  ప్రేమ  కలాపే  చెలి  తగునా  రాసకేళి

వేసంగి  మల్లెల్లో  శీతంగి  వెనెల్లో  వేసారి  పోతున్నారా  రా  రా 
హేమంత  మంచులో  ఏకాంత  మంచంలో  వేటాడుకుంటున్నానే  నిన్నే 
మొటిమ  రగులు  సెగలో  తిరగబడి  మడమ  తగులు  వగలో 
చిగురు  వణుకు  చలిలో  మదనుడికి  పొగరు  పెరిగే  పొదలో 
గోరింట  పొద్దులోనా  పేరాంటాలే  ఆడే  వేళా 

ధీర  సమీరే  యమునా  తీరే  వలచితి  వనమాలి 
గ్రామ  సమీపే  ప్రేమ  కలాపే  ప్రియా  తగునా  రాసకేళి

లేలేత  నీ  అందం  నా  గీత  గోవిందం 
నా  రాధా  నీవే  లేవే  రావే 
నీ  గిల్లికజ్జాలు  జాబిల్లి  వెచ్చాలు 
నా  ఉట్టి  కొట్టేస్తున్న  రావా 

వయసు  తెలిసే  ఒడిలో  యదా  కరిగి  తపన  పెరుగు  తడిలో 
మానవు  కుదిరే  మదిలో  ఇంకెప్పుడు  చనువు  ముదురు  గదిలో 
వాలారు  సందల్లోనా  వయ్యారాలే  దాటే  వేళా 

ధీర  సమీరే  యమునా  తీరే  వలచితి  వనమాలి 
గ్రామ  సమీపే  ప్రేమ  కలాపే  ప్రియా  తగునా  రాసకేళి
ఆకాశమే  నా  హద్దుగా  నీకోసమొచ్చా  ముద్దుగా 
తెచ్చానురా  మెచ్చానురా  ఇచ్చేయి  మెచ్చిన  సొగసులు

ధీర  సమీరే  యమునా  తీరే  వసతివనే  వనమాలి 
గ్రామ  సమీపే  ప్రేమ  కలాపే  చెలి  తగునా  రాసకేళి

English

Dheera sameere yamuna teere vasativane vanamali
Graama sameepe prema kalaape cheli tagunaa rasakeli
Aakasame naa haddugaa neekosamocchaa muddugaa
Tecchaanuraa mecchaanuraa iccheyi mecchina sogasalu

Dheera sameere yamuna teere vasativane vanamali
Graama sameepe prema kalaape cheli tagunaa rasakeli

Vesangi mallello seetangi venello vesaari potunnaaraa raa raa
Hemanta manchullo yekaanta manchamlo vetaadukuntunnaane ninne
Motima ragulu segalo tiragabadi madama tagulu vagalo
Chiguru vanuku chalilo madanudiki pogaru perige podalo
Gorinta poddulonaa perantaale aade velaa

Dheera sameere yamuna teere vasativane vanamali
Graama sameepe prema kalaape cheli tagunaa rasakeli

Leleta nee andam naa geeta govindam
Naa radha neeve leve raave
Nee gillikajjaalu jaabilli vecchaalu
Naa utti kottestunnaa raavaa

Vayasu telise odilo yada karigi tapana perugu tadilo
Manavu kudire madilo inkepudu chanuvu muduru gadilo
Vaalaaru sandallonaa vayyaaraale daate velaa

Dheera sameere yamuna teere vasativane vanamali
Graama sameepe prema kalaape cheli tagunaa rasakeli
Aakasame naa haddugaa neekosamocchaa muddugaa
Tecchaanuraa mecchaanuraa iccheyi mecchina sogasalu

Dheera sameere yamuna teere vasativane vanamali
Graama sameepe prema kalaape cheli tagunaa rasakeli

Community

Like, share, and discuss

to start a discussion.