Back to Lyrics
Dharma Chakram

Dharma Chakram

1996 · 3 songs

Telugu

చెప్పనా  చెప్పనా  చిన్న  మాటా 
చెప్పుకో  చెప్పుకో  ఉన్న  మాటా 
చెప్పనా  చెప్పనా  చిన్న  మాటా 
చెప్పుకో  చెప్పుకో  ఉన్న  మాటా 

కళ్ళలో  మనసులో  ఉన్న  మాటా 
కన్నులే  మనసుతో  చెప్పకే  చెప్పుకున్న  మాట 
చెప్పనా  చెప్పనా  చిన్న  మాటా 
చెప్పుకో  చెప్పుకో  ఉన్న  మాటా 

నువ్వు  నేను  ఏకం  అంట  నాకు  నువ్వే  లోకం  అంట 
కళ్ళతోనే  ఇల్లు  కట్టనా 
ఇలాగే  తడబడి  రానా  భలేగా  ముడిపడి  పోనా 
ఓ  వెన్నెలింత  వద్దకొచ్చి  కన్నెపైట  కానుకిచ్చి  వన్నెలన్ని  అప్పగించన 
ఫలించే  తపనల  వెంటా  భరించే   త్వరపడమంటా 
ఓ  సరేలే  సరసాలమ్మో  స్వరాలే  పలకాలమ్మో 
చలేసే  నీరెండళ్లో  కన్నె  గుండెలో 

చెప్పనా  చెప్పనా  చిన్న  మాటా 
చెప్పుకో  చెప్పుకో  ఉన్న  మాటా 

తేలిపోయే  లేత  వొళ్ళు  వాలిపోయే  చేప  కళ్ళు  ఆకతాయి  చేత  ఆగితే 
అదేదో  తెలియని  హాయి  ఇదంటూ  తెలిసినదోయి 
అరరరరె  ఒద్దికైనా  చోటు  ఉంది  సద్దు  లేని  చాటు  ఉంది  ముద్దిలిచ్చి  పొద్దుపుచ్చానా 
కులాసా  కులుకులలోన  భరోసా  తెలుపగా  రానా
ఓ  ఎదలో  సరదాలయ్యో  పదాలే  ఎదిగే  నయ్యె 
చలాకి  నీ  సందిట్లో  ఎన్ని  విందులో 

చెప్పనా  చెప్పనా  చిన్న  మాటా 
చెప్పుకో  చెప్పుకో  ఉన్న  మాటా 
కళ్ళలో  మనసులో  ఉన్న  మాటా 
కన్నులే  మనసుతో  చెప్పకే  చెప్పుకున్న  మాట 

చెప్పనా  చెప్పనా  ఉమ్  హ్మ్మ్  హ్మ్మ్  హ్మ్మ్ 
చెప్పుకో  చెప్పుకో  ఆహ  హ  హ్మ్మ్

English

Cheppanaa cheppanaa chinna maataa
Cheppuko cheppuko unna maataa
Cheppanaa cheppanaa chinna maataa
Cheppuko cheppuko unna maataa

Kallalo manasulo unna maataa
Kannule manasuto cheppake cheppukunna maata
Cheppanaa cheppanaa chinna maataa
Cheppuko cheppuko unna maataa

Nuvvu nenu ekam anta naaku nuvve lokam anta
Kallalone illu kattanaa
Ilaage tadabadi raana bhalega mudipadi pona
O vennelinta vaddakocchi kannepaita kaanukicchi vannelanni appaginchana
Phalinche tapanala ventaa bharinchi twarapadamanta
O sarele sarasaalammo swaraale palakaalammo
Chalese neerandello kanne gundelo

Cheppanaa cheppanaa chinna maataa
Cheppuko cheppuko unna maataa

Telipoye leta vallu vaalipoye chepa kallu aakataayi cheta aagite
Adedo teliyani haayi idantoo telisinadoyi
Arararare oddikaina chotu undi saddu leni chaatu undi muddilicchi poddupucchanaa
Kulaasa kulukulalona bharosa telupaga raana
O edallo saradaalayyo padaale edige nayyo
Chalaaki nee sanditlo enni vindulo

Cheppanaa cheppanaa chinna maataa
Cheppuko cheppuko unna maataa
Kallalo manasulo unna maataa
Kannule manasuto cheppake cheppukunna maata

Cheppanaa cheppanaa um hmm hmm hmm
Cheppuko cheppuko aaha ha hmm

Community

Like, share, and discuss

to start a discussion.