Back to Lyrics
Dhamaka

Dhamaka

2022 · 5 songs

Telugu

వీడు  ఎగ‌బ‌డి  తెగ‌బ‌డి
క‌ల‌బ‌డి  గెలిచే  మాస్‌
వాడు  మ‌న‌సును
మెద‌డును  ప‌దునుగ
విసిరే  క్లాస్‌

వీడి  గ్లామరైతే  పొగ‌రు
వాడు  కార్పొరేటు  ప‌వ‌రు
వీడు  చెయ్యి  వేస్తే  పిడుగు
వాడు  వెయ్యి  వాట్స్  వెలుగు

డ‌బ  డూ  డూ  డూ  డూ  డూ
వీడు  ల్యాండు  మైను  లెక్క‌
డ‌బ  డూ  డూ  డూ  డూ  డూ
వాడు  గోల్డుమైను  కాకా

డ‌బ  డూ  డూ  డూ  డూ  డూ
ఇది  డ‌బ‌లు  ధ‌మాకా
డ‌బ  డూ  డూ  డూ  డూ  డూ

బై  నేచ‌ర్  రెబ‌లీడు
అగ్రెషన్  ఫుల్  లోడు
ప్ర‌తి  మ‌నిషిలో  ఉండే
మాస్  ఎలిమెంటుకి
సింబల్  లాంటోడు

బై  బ‌ర్తే  ప్రిన్సయినా
సింపుల్  గా  ఉంటాడు
మ‌న‌లో  క‌ద‌లాడే
క్లాస్  యాంగిల్  కి  ఐడ‌ల్  రా  వీడు

దూస్రా  తీస్రా
మాటంటూ  లేదురా
వీడి  లైఫ్  లో  ఫిలాస‌ఫీ
చిల్  బ్రో  చిల్  మారోరా

దూస్రా  తీస్రా  రూటైనా  ఓకేరా
రేసులోకి  దూకాడో  వాడు
బాసుల‌కే  బాసైపోతాడు

వీడు  ఎగ‌బ‌డి  తెగ‌బ‌డి
క‌ల‌బ‌డి  గెలిచే  మాస్‌

English

Veedu Egabadi Tegabadi
Kalabadi Geliche Mass
Vaadu Manasunu
Medhadunu Padhunuga
Visire Class

Veedi Glamour Ayithe Pogaru
Vaadu Corporate Power
Veedu Cheyyi Vesthe Pidugu
Vaadu Veyyi Watts Velugu

DaBa Du Du Du Du Du
Veedu Land mine Lekka
DaBa Du Du Du Du Du
Vaadu Gold Mine Kaka

DaBa Du Du Du Du Du
Idhi Doubleu Dhamaka
DaBa Du Du Du Du Du

By Nature Rebel Eedu
Aggression Full Loadu
Prathi Manishilo Unde
Mass Element Ki
Symbol Laantodu

By Birth Ye Prince Ayinaa
Simple Gaa Untaadu
Manalo Kadhalaade
Class Angle Ki Idol Raa Veedu

Dhoosraa Teesraa
Maatanu Ledhuraa
Veedi Life Lo Philosophy
Chill Bro Chill Maaroraa

Dhoosraa Teesraa
Route Ayina Ok Raa
Race loki Dhookaado Vaadu
Bosslake Boss Ayipothaadu

Veedu Yegabadi Thegabadi
Kalabadi Geliche Mass

Community

Like, share, and discuss

to start a discussion.