Back to Lyrics
Dhamaka

Dhamaka

2022 · 5 songs

Telugu

లైలై  లైలా  లైలై  లైలా
లైలై  లైలా  లల  లైలై  లైలా
లైలై  లై  లే  లల  లైలై  లై  లే
లైలై  లై  లే  లల  లైలై  లై  లే
దండకడియాల్

యే  దండకడియాల్  దస్తీ  రుమాల్
మస్తుగున్నోడంటివే  పిల్లో
అరె  కిరు  కిరు  చెప్పుల  కిన్నెరమోతల
పల్లెటూరోడంటివె  పిల్లో

యే  దండకడియాల్  దస్తీ  రుమాల్
మస్తుగున్నోడంటివే  పిల్లో
కిరు  కిరు  చెప్పుల  కిన్నెర  మోతల
పల్లెటూరోడంటివె  పిల్లో

గజ్జెల  పట్టీలిస్తివో
గాజులిచ్చి  బుట్టలో  వేస్తివో
ముక్కెర  నువ్వై  పూస్తివో
నీ  ముద్దుల  ముద్దెరలేస్తివో
అరె  సందడి  వోలె  వస్తివో
సోకు  లంగడి  తీసుపోతివో  ఓ  ఓ  ఓ

యే  దండకడియాల్  అరెరె  దస్తీ  రుమాల్
యే  దండకడియాల్  దస్తి  రుమాల్
మస్తుగున్నవ్  లేర  పిలగో
కిరు  కిరు  చెప్పుల  కిన్నెరమోతల
పల్లెటూరోడంటివె  పిల్లో

నీ  చూపుల  తల్వారు
నా  సెంపల  తీన్మారు
సంపెంగ  మొగ్గల  మంచం  ఎక్కి
తెంపెయ్  నవారు

నీ  మెట్టల  జాగీరు    
చేపట్టే  జాగీరుదారు
నీ  పట్టా  భూమిలో  గెట్టు  
నాటుకుంటా  జోర్దారు

ఇంచుమించు  నీదే  పోరా  చుట్టూ  శివారు
అటు  ఇటు  చూడకుండా  చేసేయ్  షికారు

ఆగమన్న  ఆగేటోన్ని  కాదే  బంగారు
దూకమంటే  ఆగుతాడా  దుమ్ములేపే
నాలోని  మీసమున్న  మగాడు

హే  దండకడియాల్
అరెరెరె  దస్తీ  రుమాల్
హే  దండకడియాల్  దస్తీ  రుమాల్
మస్తుగున్నవ్  లేర  పిలగో

అది  అది  అరెరెరె
కిర్రు  కిర్రు  చెప్పుల
కిన్నెర  మోతల  పల్లెటూరోడంటివే  పిల్లో

అల్లో  మల్లో  రాముల  మల్లో
అల్లో  మల్లో  రాముల  మల్లో
జిల్లేడాకుల  బెల్లం  పెట్టె
జిల్లేడాకుల  బెల్లం  పెట్టె

నాకు  పెట్టక  నక్కకి  పెట్టె
నాకు  పెట్టక  నక్కకి  పెట్టె
నక్క  నోట్లో  బెల్లం  ఇరికే
నక్క  నోట్లో  బెల్లం  ఇరికే

పీక్కుంటు  పీక్కుంటు  బయ్యారం  పాయే
పీక్కుంటు  పీక్కుంటు  బయ్యారం  పాయే
అప్పుడే  మా  ఒళ్ళు  జల్లుమనే
అప్పుడే  మా  ఒళ్ళు  జల్లుమనే
తోట్లో  ఉన్నకూడా  గుబ్బల  పర్సు
గుబ్బల  పర్సుకు  జబ్బల  రైక

నీ  కంది  పువ్వునురా  
నే  కంది  పోతానురా
నీ  ఎకరంనర  చాతితోనే  చత్తిరి  పట్టేయిరా

నీ  సింగుల  సెండోలే  
నీ  కొంగుల  దండోలే
నీ  గుండెల  నిండ  
ఎన్నెల  కుండ  దింపిపోతాలే

సింత  మీద  సిలకోలే  కనిపెడతావా
బాయి  మీద  గిలకోలే  నులిపెడతావా
ఏ  గుడిసెలో  గొడవేదో  ఎపుడుండేదే  పిల్లా
మడిసెల్లో  నిలబడి  వడిసెల్లో  రాయి  బెట్టి
ఇసిరిసిరి  కొడతమే

హే  దండకడియాల్
అరెరెరె  దస్తీ  రుమాల్
హే  దండకడియాల్  దస్తీ  రుమాల్
మస్తుగున్నవ్  లేర  పిలగ
హే  కిర్రు  కిర్రు  చెప్పుల  కిన్నెర  మోతల
పల్లెటూరోడంటివే  పిల్లో

English

Dandakadiyal

Ye Dandakadiyal Dasthi Rumaal
Masthugunnodantive Pillo
Are Kiru Kiru Cheppula Kinneramothala
Palleturodantive Pillo

Ye Dandakadiyal Dasthi Rumaal
Masthugunnodantive Pillo
Are Kiru Kiru Cheppula Kinneramothala
Palleturodantive Pillo

Gajjela Patteelisthivo
Gaajulichhi Buttalo Vesthivo
Mukkera Nuvvai Poosthivo
Nee Muddhula Muddheralesthivo
Are Sandhadi Vole Vasthivo
Soku Langadi Teesukupothivo Oo Oo

Ye Dandakadiyal Arere Dasthi Rumaal
Ye Dandakadiyal Dasthi Rumaal
Masthugunnav Lera Pilago
Kiru Kiru Cheppula Kinneramothala
Palleturodantive Pillo

Nee Choopula Thalwaru
Naa Sempala Teenmaaru
Sampenga Moggala Mancham Ekki
Thempeyy Navaaru

Nee Mettala Jaagiru 
Chepatte Jaageerudhaaru
Nee Pattaa Bhoomilo Gettu 
Naatukunta Jordharu

Inchuminchu Needhe Poraa Chuttu Shivaaru
Atu Itu Choodakunda Chesey Shikaaru

Aagamanna Aagetonni 
Kaadhe Bangaaru
Dhookamante Aaguthaada 
Dhummulepe Naalone
Meesamunna Magaadu

Hey Dandakadiyal Arere Dasthi Rumaal
Hey Dandakadiyal Dasthi Rumaal
Masthugunnav Lera Pilago
Kiru Kiru Cheppula Kinneramothala
Palleturodantive Pillo

Allo Mallo Raamula Mallo
Allo Mallo Raamula Mallo
Jilledaakulu Bellam Pette
Jilledaakulu Bellam Pette

Naaku Pettaka Nakkaki Pette
Naaku Pettaka Nakkaki Pette
Nakka Notlo Bellam Irike
Nakka Notlo Bellam Irike

Peekkuntu Peekkuntu Bayyaaram Paaye
Peekkuntu Peekkuntu Bayyaaram Paaye
Appude Maa Ollu Jallumane
Appude Maa Ollu Jallumane
Thotlo Unnakooda Gubbala Parsu
Gubbala Parsuku Jabbala Raikaaa

Nee Kandhi Puvvunuraa 
Ne Kandhipothanuraa
Nee Ekaramnara Chaathithone 
Chatthiri Patteyiraa

Nee Singula Sendole 
Nee Kongula Dhandole
Nee Gundela Ninda Ennela 
Kundaa Dhimpipothaale

Sintha Meeda Silakole Kanipedathaava
Baayi Meeda Gilakole Nulipedathaava
Ye Gudiselo Godavedho Epudundedhe Pilla
Madisello Nilabadi Vadisello Raayi Betti
Isirisiri Kodathame

Hey Dandakadiyal Arere Dasthi Rumaal
Hey Dandakadiyal Dasthi Rumaal
Masthugunnav Lera Pilaga
Hey Kirru Kirru Cheppula Kinneramothala
Palletoorodantive Pillo

Community

Like, share, and discuss

to start a discussion.