Back to Lyrics
Devadasu (New)

Devadasu (New)

2006 · 7 songs

Lyricist
Singer

Telugu

నువ్వుంటేనే  ఇష్టం  నువ్వు  కాదంటేనే  కష్టం 
నువ్వుంటేనే  ఇష్టం  నువ్వు  కాదంటేనే  కష్టం  
ఎం  చేయమంటావో  ఓఓఓఓ  ప్రియతమఆఆ 

ఆకాశం  నేలయినాఆ  ఈ  నెలే  నింగైనా 
ఆ  రెండూ  లేకున్నా
 
నువ్వుంటేనే  ఇష్టం 
నువ్వుంటేనే  ఇష్టం
నువ్వుంటేనే  ఇష్టం
నువ్వుంటేనే  ఇష్టంనువ్వు  కాదంటేనే  కష్టం 
నువ్వుంటేనే  ఇష్టం  నువ్వు  కాదంటేనే  కష్టం 

రంపం  తోనే  వద్దు  
నీ  రూపంతో  కోసేయి 
సుడిగుండంలో  వద్దు  
నీ  వడిలో  నన్నే  నిలువునా  ముంచేయి 
నిప్పుల  తోనే  వద్దు  కనుచూపులతో  కాల్చేయి 
ఉరితాడసలే  వద్దు  
నీ  వాల్జడ  తోనే  నా  ఊపిరి  తీయి
 
మందు  పాతరే  వద్దమ్మో  
ముద్దు  పాతరే  చలమ్మో  ఒఒఒఒఒఒ 
పిడుగు  పాటులే  వదమ్మో  
అడుగు  కింద  నలుపేయమ్మో  ఒఒఒఒఒ 

ఇష్టం  ఇష్టం  ఐనా  ఇష్టం 
నువ్వు  నన్నే  చంపు  నాలో  ప్రేమను  కాదంటేనే  కష్టం 

నువ్వుంటేనే  హెఈఏ  నువ్వుంటేనే 
నువ్వుంటేనే  ఇష్టం  నువ్వు  కాదంటేనే  కష్టం  

ఎం  చేయమంటావో  ఓఓఓఓ  ప్రియతమఆఆ 

పాతాళానికి  వద్దు  
ఏ  నరకానికి  పంపొద్దు  
నీ  గుండెల  గుహలో  నన్ను  
తెగ  హింసించేయి  అంతేయ్  చూసేయి 
కారాగారం  వద్దు  ఏ   చెరసాలకు  పంపొద్దు 
నీ  కౌగిలిలోనే  నన్ను  
నువ్వు  బంధించెయి  నన్ను  అంతం  చేయి 

వేళా  సార్లు  నే  జన్మిస్తా  
వేళా  సార్లు  నే  మరణిస్తా  ఒఒఒఒఒ 
ఒక్క  సారి  నువ్వు  ప్రేమిస్తే  
చావు  లేక  నే  బ్రతికేస్తా  ఓఓఓఓ

ఇష్టం  ఇష్టం  ఇది  నా  ఇష్టం  
ఆ  కష్టం  నైనా  ఎదురిస్తాను  నువ్వు  కాదంటే  కష్టం 

నువ్వుంటేనే  హెయి  నువ్వుంటేనే 
నువ్వుంటేనే  ఇష్టం  నువ్వు  కాదంటేనే  కష్టం 
ఎం  చేయమంటావోఓ  ప్రియతమఆఆ 

ఆకాశం  నెలైనా  ఈ  నెలే  నింగైనా
ఆ  రెండూను  లేకున్నాఆ  ఆఅ

English

Nuvvantene Ishtam Nuvvu Kaadantene Kashtam
Nuvvantene Ishtam Nuvvu Kaadantene Kashtam
Em Cheyamantavooooo Priyatamaaaaa

Aakaasam Nelainaaa Ee Nele Ningainaa
Aa Renduu Lekunnaaa

Nuvvantene Ishtam
Nuvvantene Ishtam
Nuvvantene Ishtam
Nuvvu Kaadantene Kashtam
Nuvvantene Istam Nuvvu Kaadantene Kastam

Rampam Thone Vaddu 
Nee Rupamtho Koseyi
Sudigundamlo Vaddu 
Nee Vadilo Nanne Niluvuna Muncheyi
Nippula Thone Vaddu Kanuchupulatho Kalcheyi
Urithaadasale Vaddu 
Nee Vaaljada Thone Naa Oopiri Theeyi

Mandu Paathare Vaddammo 
Muddu Paathare Chalammo Oooooo
Pidugu Paatule Vadammo 
Adugu Kinda Nalupeyammo Ooooo

Ishtam Ishtam Ina Istam
Nuvvu Nanne Champu Naalo Premanu Kaadantene Kashtam

Nuvvantene Heeee Nuvvantene
Nuvvantene Ishtamm Nuvvu Kaadantene Kashtam

Em Cheyamantavoooo Priyatamaaaaa

Paathalaaniki Vaddu 
A Narakaaniki Pampoddu
Nee Gundela Guhalo Nannu 
Thega Himsincheyi Anthey Chooseyi
Kaaragaaram Vaddu 
A Cherasaaalaki Pampoddu
Nee Kougililone Nannu 
Nuvvu Bandincheyi Nannu Antham Cheyi

Vela Sarlu  Ne Janmista 
Vela Sarlu Ne Maranistaaa Ooooo
Okka Sari Nuvvu Premiste 
Chaavu Leka Ne Bratikestaa Oooo

Ishtam Istam Idi Na Ishtam 
A Kashtam Naina Eduristaanu Nuvvu Kaadante Kastam

Nuvvantene Heee Nuvvantene
Nuvvantene Ishtam Nuvvu Kaadantene Kashtam
Em Cheyamantavooo Priyatamaaaaa

Aakaasam Nelainaa Ee Nele Ningainaaa
Aa Renduuu Lekunnaaaa Aaa

Community

Like, share, and discuss

to start a discussion.