Back to Lyrics
Devadasu (New)

Devadasu (New)

2006 · 7 songs

Telugu

నా  పండు  నా  బుజ్జి  నా  కన్నా  నా  నాన్న 
పండు  బుజ్జి  కన్నా  నాన్న  బంగారమ్మ్మ్ 

బంగారం  బంగారం  నీకై  వేఛానే 
బంగారం  బంగారం  నిన్నే  చేరానే 

నీ  పలుకే  వినబడుతుంటే  
నా  చెవులే  కనులవుతుంటే 
మాటలకే  రూపొస్తుంటే  
నీ  ఉనికే  కనబడుతుంటే 
పంచ  ప్రాణాలు  లక్ష  ప్రాణాలై  పొంగిపొయాయే 

బంగారం  బంగారం  నీకై  వేచనే 
బంగారం  బంగారం  నిన్నే  చేరానే  

కాయలైన  కనులలోన  పూలు  పూచే  
రట్ఠే  రట్ఠే  రట్ఠే  రట్ఠే 
భారమైన  కాళ్లలోన  రెక్కలొచ్చే  
రట్ఠే  రట్ఠే  రట్ఠే  రట్ఠే 

రక్తం  బదులు  అణువుల్లోనా  అమృతమేదో  ప్రవహించే 
దేహం  నుంచి  వీధుల్లోకి  విద్యుతేదో  ప్రసరించే 

నువ్వుంటే  నావెంటే  కాదంటే  
కాలానికే  నే  తాళాలు  వేస్తానే  

బంగారం  బంగారం  నీకై  వేచానే  

నా  పండు  నా  బుజ్జి  నా  కన్నా  నా  నాన్న 

ప్రశ్నలాంటి  బ్రతుకులోనా  బదులు  దొరికే  
రట్ఠే  రట్ఠే  రట్ఠే  రట్ఠే 
పేదలైన  ఎదకు  ప్రేమ  నిధులు  దొరికే  
రట్ఠే  రట్ఠే  రట్ఠే  రట్ఠే
 
ఇప్పటికిప్పుడు  ఉప్పెన  తెచ్చే  సంతోషాలు  ఎదురొచ్చే 
కుప్పలుతెప్పలు  స్వర్గాలుండే  సామ్రాజ్యాలు  కనిపించే
 
నువ్వుంటే  నావెంటే  నాకంటే  
దేవుళ్ళకే  నేను  వరాలు  ఇస్తానే 

బంగారం  బంగారం  నీకై  వేచనే 

నీ  పలుకే  వినబడుతుంటే  
నా  చెవులే  కనులవుతుంటే 
మాటలకే  రూపొస్తుంటే  
నీ  ఉనికే  కనబడుతుంటే 
పంచ  ప్రాణాలు  లక్ష  ప్రాణాలై  పొంగిపోయానే 

బంగారం  బంగారం  నీకై  వేఛానే  ఒఒఒఒఒ
బంగారం  బంగారం  నిన్నే  చేరానే

English

Naa Pandu Naa Bujji Naa Kanna Naa Nanna
Pandu Bujji Kanna Nanna Bangaarammm

Bangaram Bangaram Neekai Vechaney
Bangaaram Bangaaram Ninne Cheraney

Nee Paluke Vinabadutunte 
Naa Chevule Kanulavtunte
Maatalake Roopostunte 
Nee Unike Kanabadutunte
Pancha Pranaalu Laksha Pranaalai Pongipoyaneeee

Bangaaram Bangaaram Neekai Vechaneyyy
Bangaaram Bangaaram Ninne Cheraneyyy

Kaayalaina Kanulalona Poolu Poochey 
Ratte Ratte Ratte Ratte
Bharamaina Kaallalona Rekkalochey 
Ratte Ratte Ratte Ratte

Raktam Badulu Anuvullonaa Amrutamedo Pravahinche
Deham Nunchi Veedulloki Vidhyutedo Pressurinde

Nuvvuntee Naaventee Kaadante 
Kalaanike Ne Talaalu Vestanee

Bangaaram Bangaaram Neeki Vechanee

Naa Pandu Naa Bujji Naa Kanna Naa Nanna

Prasnalaanti Bratukulonaa Badulu Dorike 
Ratte Ratte Ratte Ratte
Pedalina Edaku Prema Nidhulu Dorike 
Ratte Ratte Ratte Ratte

Ippatikippudu Uppenateche Santoshale Edurochey
Kuppaluteppalu Swargalunde Samraajyale Kanipinchey

Nuvvuntee Naaventee Naakante 
Devullake Nenu Varaalu Istane

Bangaaram Bangaaram Neekai Vechaney

Nee Paluke Vinabadutunte 
Naa Chevule Kanulavtunte
Maatalake Roopostunte 
Nee Unike Kanabadutunte
Pancha Pranaalu Laksha Pranaali Pongipoyaneeee

Bangaaram Bangaaram Neekai Vechaney Ooooo
Bangaaram Bangaaram Ninne Cheraney

Community

Like, share, and discuss

to start a discussion.