Back to Lyrics
Dear Comrade

Dear Comrade

2019 · 2 songs

Telugu

నీ  నీలి  కన్నుల్లోని 
ఆకాశమే 
తెల్లారి  అల్లేసింది  నన్నే 
నీ  కాళీ  అందులోని 
సంగీతమే  సోకి 
నీ  వైపే  లాగేస్తుంది  నన్నే 

నీ  పూల  నవ్వుల్లోని 
ఆనందమే 
తేనెలో  ముంచేసింది  కన్నె 
నీకోసమే  నానానానా
కళ్ళే  వాకిల్లె  తీసి  చూసే  ముంగిల్లె 

రోజు  ఇలా  నేనేనేనే
వేచి  ఉన్నాలే 
ఊగే  ప్రాణం  నీవల్లే 

ఎవరు  చూడని  ఈ  అలజడిలో 
కుదురు  మరచిన  న  ఎద  సడిలో 
ఎదురు  చూస్తూ  ప్రతి  వేకువలో 
నిదుర  మరచిన  రాతిరి  వొడిలో 

నీ  నీలి  కన్నుల్లోని 
ఆకాశమే 
నీ  కాళీ  అందులోని 
సంగీతమే  సోకి

English

Nee Neeli Kannulloni
Aakashame
Thellari Allesindhi Nanne
Nee Kaali Andelloni
Sangeethame Soki
Nee Vaipe Lagesthundhi Nanne

Nee Poola Navvulloni
Aanamdhame
Thenello Munchesindhi Kanne
Neekosame Naaa
Kalle Vakille Theesi Choose Mungille

Roju Ilaa Ne
Veche Vunnale
Vooge Pranam Neevalle

Evaru Chudani Ee Alajadilo
Kudhuru Marachina Na Yedha Sadilo
Edhuru Chusthu Prathi Vekuvalo
Nidura Marachina Raathiri Vodilo

Nee Neeli Kannulloni
Aakashame
Nee Kaali Andelloni
Sangeethame Soki

Community

Like, share, and discuss

to start a discussion.