Back to Lyrics
Dear Comrade

Dear Comrade

2019 · 2 songs

Telugu

కడలల్లే  వేచే  కనులే   
కదిలెను  నదిలా  కలలే 

కడలల్లే  వేచే  కనులే   
కదిలెను  నదిలా  కలలే 
ఒడిచేరి  ఒకటైపోయే 
ఒడిచేరి  ఒకటైపోయే 
తీరం  కోరే  ప్రాయం 

విరహం  పొంగేలే 
హృదయం  ఊగేలే 
ఆధారం  అంచులే    
మధురం  కోరెలే 

అంతేలేని  ఏదో  తాపం  ఏమిటిలా 
నువ్వేలేక  వేధిస్తుందే  వేసవిలా 
చెంతచేరి  సేదతీరా  ప్రాయమిలా 
చెయ్యిచాచి  కోరుతుంది  సాయమిలా 

కాలాలు  మారినా 
నీ  ధ్యాస  మారినా 
అడిగింది  మొహమే 
నీ  తోడు  ఇలా  ఇలా  

విరహం  పొంగేలే 
హృదయం  ఊగేలే 
ఆధారం  అంచులే 
మధురం  కోరెలే 

కడలల్లే  వేచే  కనులే   
కదిలెను  నదిలా  కలలే 
కడలల్లే  వేచే  కనులే   
కదిలెను  నదిలా  కలలే 


నిన్నే  నిన్నే  కన్నులలో 
దాచానులే  లోకముగా 
నన్నే  నన్నే  మలిచానే  
నీవుగా 

బుగ్గమీద  ముద్దెపెట్టే  చిలిపితనం 
ఉన్నట్టుండి  నన్నే  చుట్టే  పడుచుగున్నం 
పంచుకున్న  చిన్ని  చిన్ని  సంతోశాలెన్నో 
నిండిపోయే  ఉండిపోయే  గుండెలోతుల్లో 

నీలోనే  చేరగా  నా  నుంచి  వేరుగా 
కదిలింది  ప్రాణమే  నీ  వైపు  ఇలా  ఇలా

English

Kadalalle Veche Kanule
Kadhilenu Nadhila Kalale

Kadalalle Veche Kanule
Kadhilenu Nadhilaa Kalale
odicheri Okataipoye
odicheri Okataipoye
Theeram Kore Praayam

Viraham Pongele
Hrudhayam Oogele
Adharam Anuchule
Madhuram Korele

Antheleni Yedho Thaapam Yemitilaa
Nuvveleka Vedhisthundhe Vesavilaa
Chenthacheri Sedhatheera Praayamilaa
cheyyichaachi Koruthundhi saayamilaa

kaalaalu maarinaa
nee dhyaasa maarunaa
Adigindhi mohame
Nee Thodu ila ila 

Viraham Pongele
Hrudhayam Oogele
Adharam Anuchule
Madhuram Korele

Kadalalle Veche Kanule
Kadhilenu Nadhila Kalale
Kadalalle Veche Kanule
Kadhilenu Nadhila Kalale


Ninne ninne kannulalo
Dhaachaanule lokamugaa
Nanne Nanne Malichaane 
Neeruga

Buggameedha Muddhepette Chilipithanam
Vunnattundi nanne chutte paduchugunnam
Panchukunna chinni chinni Santhoshaalenno
Nindipoye Vundipoye Gundelothullo


Neelona Cheragaa Naa Nunchi Verugaa
Kadhilindhi Praaname Nee vaipu ila ilaa

Community

Like, share, and discuss

to start a discussion.