Back to Lyrics
Das Ka Dhamki

Das Ka Dhamki

2023 · 3 songs

Telugu

సందమామ  రావే  అంటే  వచ్చిందా
రాలే  రాలే
బంతిపూలు  తెమ్మంటే  తెచ్చిందా
తేలే  తేలే
మైసూర్  బజ్జీలో  మైసూర్  ఉంటాదా
చాల్లే  చాల్లే
ఇన్‌స్టాలో  కష్టాలు  చూపించుకుంటారా
నిజమే  నిజమే

పైకి  నువు  చూసేదొకటి
లోపల  ఇంకోటి  గోవిందా

జిందగిని  ఆడో  ఈడో
ఇంకొకడెవడో  ఆడిస్తుంటడు  బ్రో
అందులో  నీతోనే  ఒక  ఐటెం  సాంగ్  ని
పాడిస్తుంటడు  బ్రో

జిందగీ  అంతే  అంతే  అంతే
అంతే  అంతే  మావ  బ్రో
లైఫంతా  ఇంతే  ఇంతే
ఇంతే  ఇంతే  ఇంతే  మావ  బ్రో

సందమావ  రావే  అంటే  వచ్చిందా
రాలే  రాలే
బంతిపూలు  తెమ్మంటే  తెచ్చిందా
హోయ్  హోయ్  హోయ్

వంటిలో  ఫుల్లు  షుగరున్నోడు  ఆహ
స్వీట్  షాపులో  కూసున్నట్టు  ఆహ
అన్నీ  ఉంటయ్  అందెటట్టు
ఏది  కాదు  నీది  ఒట్టు

మంది  ఉంటరు  నీకు  సుట్టు
రోజు  ఫంక్షనే  జరిగినట్టు
సేవలెన్నైనా  జేసి  పెట్టు
వాల్ల  తిట్లే  నీకు  గిఫ్టు

నీ  స్టోరీలో  హీరోలా  ఫీలైపోతు
బతికేస్తుంటవ్  మావ  బ్రో
జరా  టైరో  మావ  బ్రో
జోకర్ల  నిన్ను  వాడేసుకుంటూ  
షో  కొట్టేస్తారో

జిందగీ  అంతే  అంతే  అంతే
అంతే  అంతే  మావ  బ్రో
లైఫంతా  ఇంతే  ఇంతే
ఇంతే  ఇంతే  ఇంతే  మావా  బ్రో

జిందగీ  అంతే  అంతే  అంతే
అంతే  అంతే  మావ  బ్రో
లైఫంతా  ఇంతే  ఇంతే
ఇంతే  ఇంతే  ఇంతే  మావ  బ్రో

మబ్బులెన్ని  అడ్డే  వచ్చినా
డ్యూటీ  చేసే  సూర్యున్నాపునా
డబ్బు  సుట్టు  గ్లోబే  తిరిగినా
మనిషి  విలువ  మాత్రం  తరుగునా  ఆ  ఆఆ

ఏ  దునియా  పైసామే  డూబుగయా
పైసా  పైసా  పైసామే  డూబుగయా

English

Sandamama Raave Ante Vachhindaa
Raale Raale
Banthipoolu Themmante Techhindaa
Thele Thele
Mysore BajjiLo Mysore Untaadaa
Challe Challe
InstaLo Kashtaalu Choopinchukuntaara
Nijame Nijame

Paiki Nuvu Choosedhokati
Lopala Inkoti Govindaa

Zindagi Ni Aado Eedo
Inkokadevado Aadisthuntadu Bro
Andhulo Neethone Oka Item Song Ni
Paadisthuntadu Bro

Zindagi Anthe Anthe Anthe
Anthe Anthe Mawa Bro
Life Anthaa Inthe Inthe
Inthe Inthe Inthe Mawa Bro

Sandamama Raave Ante Vachhindaa
Raale Raale
Banthipoolu Themmante Techhindaa
Hoy Hoy Hoi

Vantilo Fullu Sugarunnodu Aaha
Sweetu Shop Lo Koosunnattu Aaha
Anni Untai Andhetattu
Edhi Kaadhu Needhi Ottu

Mandhi Untaru Neeku Suttu
Roju Function Ye Jariginattu
Sevalennainaa Jesi Pettu
Vaalla Thitle Neeku GiftU

Nee Story Lo heroLaa Feelaipothu
Bathikesthuntav Mawa Bro
Jara Tairo Mawa Bro
Jokerla Ninnu Vaadesukuntu
Show Kottesthaaro

Zindagi Anthe Anthe Anthe
Anthe Anthe Mawa Bro
Life Anthaa Inthe Inthe
Inthe Inthe Inthe Mawa Bro

Zindagi Anthe Anthe Anthe
Anthe Anthe Mawa Bro
Life Anthaa Inthe Inthe
Inthe Inthe Inthe Mawa Bro

Mabbulenni Adde Vachinaa
Duty Chese Suryunnaapunaa
Dabbu Sutta Globe Ye Thiriginaa
Manishi Viluva Maathram Taruguna Aa Aaa

Ye Duniya Paisa Mein Dub Gayaa
Paisa Paisa Paisa Mein Dub Gaya

Community

Like, share, and discuss

to start a discussion.