Back to Lyrics
Das Ka Dhamki

Das Ka Dhamki

2023 · 3 songs

Telugu

ఆల్మోస్ట్  పడిపోయిందే  పిల్లా  పిల్లా
ఆల్మోస్ట్  పడిపోయిందే  పిల్ల  పిల్లా  పిల్లా

సునురే  జాను  దిల్లు  చేజారెను
అదిరే  కన్ను  కొంటెపిల్లా  పిల్లా
ఓ  ఫుల్  మూను  ఉన్న  నే  క్లౌడ్  నైను
వోడ్కా  వైను  నువ్వే  పిల్లా  పిల్లా

హే  సావరియా  చెలియా  కొంటెగా  నవ్వేస్తుంటే
నా  దునియా  రెండుగా  అయిపోతున్నాదే
నీ  మానియా  సాథియా  మాయలో  మనసు  పడ్డానా
నాలో  నే  లేనా  ఆ  ఆ

ఆల్మోస్ట్  పడిపోయిందే  పిల్లా
చెంపకు  పింపుల్  లా
ఆల్మోస్ట్  పడిపోయిందే  పిల్లా
కళ్ళకు  రేబాన్  లా

ఆల్మోస్ట్  పడిపోయిందే  పిల్లా
మందుకు  మంచింగ్  లా
ఆల్మోస్ట్  పడిపోయిందే  పిల్లా  పిల్లా  పిల్లా

లే  లే  లే  మజా  లే  లే  లే  మజా
లే  లే  లే  మజా  పిల్లా  జిల్లా
లే  లే  లే  మజా  లే  లే  లే  మజా
లే  లే  లే  మజా  పిల్ల  పిల్ల  జిల్లా

నీ  చుట్టే  తిరుగుతూ  కరుగుతూ
ఇపుడు  మరి  నా  టైము  చేతికే  దొరకట్లేదే
నీ  వెనకే  ఉరుకులు  పరుగులు  పెడుతూ  మరి
నా  హార్ట్  వేగమే  తెలియట్లేదే

రోజొక్క  సీజను  ఏదో  ఓ  రీసను
చెప్పేస్తూ  కప్పేస్తున్నానే
నువ్వుంటే  రాజును  నువ్వే  ఆక్సిజను
నో  అంటే  నో  మోరే  నే  నే  ఆ  ఆ

ఆల్మోస్ట్  పడిపోయిందే  పిల్లా
చెంపకు  పింపుల్  లా
ఆల్మోస్ట్  పడిపోయిందే  పిల్లా
కళ్ళకు  రేబాన్  లా

ఆల్మోస్ట్  పడిపోయిందే  పిల్లా
మందుకు  మంచింగ్  లా
ఆల్మోస్ట్  పడిపోయిందే  పిల్లా  పిల్లా  పిల్లా

లే  లే  లే  మజా  లే  లే  లే  మజా
లే  లే  లే  మజా  పిల్ల  జిల్లా
లే  లే  లే  మజా  లే  లే  లే  మజా
లే  లే  లే  మజా  పిల్ల  పిల్ల  జిల్లా

English

Almost Padipoyinde Pilla Pilla
Almost Padipoyinde Pilla Pilla Pilla

Sunure Jaanu Dhillu Chejaarenu
Adhire Kannu Konte Pilla Pilla
O Full Moonu Unna Ne Cloud Nainu
Vodka Wineu Nuvve Pilla Pilla

Hey Saawariya Cheliya Kontega Navvesthunte
Naa Dhuniya Rendugaa Ayipothunnaadhe
Nee Maaniya Saathiyaa Mayalo Manasu Paddaanaa
Naalo Ne Lenaa Aa Aa

Almost Padipoyindhe Pilla
Chempaku Pimple Laa
Almost Padipoyindhe Pilla
Kallaku Rey Ban Laa

Almost Padipoyindhe Pilla
Mandhuku Manching Laa
Almost Padipoyinde Pilla Pilla Pilla

Le Le Le Maza Le Le Le Maza
Le Le Le Maza Pilla Jilla
Le Le Le Maza Le Le Le Maza
Le Le Le Maza Pilla Pilla Jilla

Nee Chutte Thiruguthu Karuguthu Ipudu Mari
Naa Timeu Chethike Dorakatledhe
Nee Venake Urukulu Parugulu Peduthu Mari
Naa Heart Vegame Theliyatledhe

Rojokka Seasonu Edho Oo Reasonu
Cheppesthu Kappestunnaane
Nuvvunte Rajunu Nuvve Oxygenu
No Ante No More Ne Ne Aa Aa

Almost Padipoyindhe Pilla
Chempaku Pimple Laa
Almost Padipoyindhe Pilla
Kallaku ReyBan Laa

Almost Padipoyindhe Pilla
Mandhuku Manching Laa
Almost Padipoyinde Pilla Pilla Pilla

Le Le Le Maza Le Le Le Maza
Le Le Le Maza Pilla Jilla
Le Le Le Maza Le Le Le Maza
Le Le Le Maza Pilla Pilla Jilla

Community

Like, share, and discuss

to start a discussion.