Back to Lyrics
Chor Bazaar

Chor Bazaar

2022 · 5 songs

Telugu

కదలదు  పాదం
ఎదురుగ  నువు  కనబడకుంటే
నిలువదు  ప్రాణం
నిమిషము  నిను  చూడకపోతే

పెదవుల  మౌనం  చేసెను
నా  ఎదలో  గాయం
వినబడుతోందా  ప్రియురాలా
విరహపు  రాగం

ఆ  ఆఆ  నేరమెరుగనే  నేస్తమా
శిక్ష  వేయుట  న్యాయమా
కన్ను  మూస్తే  ఇంతకన్నా
నరకం  ఉంటుందా  ఆ  ఆ
ఊపిరున్న  నిన్ను  చూడక  అనుభవిస్తున్న

ఆ  ఆ  కదలదు  పాదం
ఎదురుగ  నువు  కనబడకుంటే
నిలువదు  ప్రాణం
నిమిషము  నిను  చూడకపోతే

ఆనందం  నీవై  దూరంగా  వెళుతుంటే
దిగులై  నాలో  నేనై  మిగిలిందే
సంతోషం  నీవై  రానంటూ  సెలవంటే
ఆవేదన  నాలో  నదిలా  పొంగిందే

నిన్ను  చూపే  స్వప్నం
నా  నిద్దురనే  చిదిమేస్తుంటే
నన్ను  దాచిన  నీ  హృదయం
ఎందుకో  వెలివేస్తుంటే
నిన్నటి  మన  ప్రతీ  జ్ఞాపకం
నేడు  నన్ను  నిలదీస్తుంటే

కదలదు  పాదం
ఎదురుగ  నువు  కనబడకుంటే
నిలువదు  ప్రాణం
నిమిషము  నిను  చూడకపోతే

పెదవుల  మౌనం  చేసెను
నా  ఎదలో  గాయం
వినబడుతోందా  ప్రియురాలా
విరహపు  రాగం  టెన్  టు  ఫైవ్

నేరమెరుగనే  నేస్తమా
శిక్ష  వేయుట  న్యాయమా
కన్ను  మూస్తే  ఇంతకన్నా
నరకం  ఉంటుందా  ఆ  ఆ
ప్రాణమున్నా  నిన్ను  చూడక  అనుభవిస్తున్న

English

Kadaladu Paadam
Eduruga Nuvu Kanabadakunte
Niluvadhu Praanam
Nimishamu Ninu Choodakapothe

Pedavula Mounam Chesenu
Naa Edhalo Gaayam
Vinabaduthondaa Priyuraalaa
Virahapu Raagam

Aa Aaa Neramerugane Nesthamaa
Shiksha Veyuta Nyaayamaa
Kannu Moosthe Inthakannaa
Narakam Untundhaa Aa Aa
Oopirunna Ninnu Choodaka Anubhavisthunna

Aa Aa Kadaladu Paadam
Eduruga Nuvu Kanabadakunte
Niluvadhu Praanam
Nimishamu Ninu Choodakapothe

Aanandam Neevai Dhooranga Veluthunte
Digulai Naalo Nenai Migilindhe
Santosham Neevai Raanantu Selavante
Aavedhana Naalo Nadhilaa Pongindhe

Ninnu Choope Swapnam
Naa Niddhurane Chidimesthunte
Nannu Daachina Nee Hrudayam
Enduko Velivesthunte
Ninnati Mana Prathi Gnaapakam
Nedu Nannu Niladeesthunte

Kadaladu Paadam
Eduruga Nuvu Kanabadakunte
Niluvadhu Praanam
Nimishamu Ninu Choodakapothe

Pedavula Mounam Chesenu
Naa Edhalo Gaayam
Vinabaduthondaa Priyuraalaa
Virahapu Raagam

Neramerugane Nesthamaa
Shiksha Veyuta Nyaayamaa
Kannu Moosthe Inthakannaa
Narakam Untundhaa Aa Aa
Pranamunna Ninnu Choodaka Anubhavisthunna

Community

Like, share, and discuss

to start a discussion.