Back to Lyrics
Chor Bazaar

Chor Bazaar

2022 · 5 songs

Telugu

షోలే  సినిమా  విడుదలైన
మొదటి  ఆటకి
సోలో  గానే  వెళ్ళిపోయా  ఎక్స్-రోడ్డుకి

ఆ  యాంగ్రీ  యంగ్  మ్యాను
ఎంట్రీ  ఇచ్చే  సీను
ఆరడుగుల  డాన్  చేతిలో  మౌత్  ఆర్గాను
నన్నే  చూస్తూ  ప్లే  చేస్తుంటే  ఫ్లాటయ్యాను

అలా  నేను  అయ్యాను
అరె  బచ్చన్  సాబ్  కా  బడా  ఫ్యాను
అమితాబ్  బచ్చన్  సాబ్  కా  బడా  ఫ్యాను

అలా  నేను  అయ్యాను
అరె  బచ్చన్  సాబ్  కా  బడా  ఫ్యాను
అమితాబ్  బచ్చన్  సాబ్  కా  బడా  ఫ్యాను

ఆయే  హే  బచ్చను  బచ్చను
ఆయే  హే  అమితాబ్  బచ్చను
జహ  వో  కడా  హోతా
వహా  సే  షురు  హయ్

ఆయే  హే  బచ్చను  బచ్చను
ఆయే  హే  అమితాబ్  బచ్చను
జహ  వో  కడా  హోతా
వహా  సే  షురు  హయ్

దీవార్  చూస్తూనే  అయిపోయా  దీవాని
తూఫాన్  వచ్చాకే  మొదలైంది  కహాని
మనసుతో  ఆడిందే  షత్రంజీ  కి  ఖిలాడీ
మాస్  డైలాగ్  తో  తలకెక్కే  షరాబీ

24  హౌర్స్  అరె  24  ఫ్రేమ్స్
అమితాబ్  తో  పెళ్లి  డ్రీమ్సు
ముంబై  లో  తాను  హైదరాబాద్  లో  నేను
టీనేజిలోనే  మ్యారేజ్  కి  ట్రై  చేశాను

నా  ఏడడుగుల  రేఖ
అమితాబ్  తో  లేక
లైఫ్  అంత  అభిమానిగా
సెటిల్  అయిపోయి

అలా  నేను  అయ్యాను
అరె  బచ్చన్  సాబ్  కా  బడా  ఫ్యాను
అమితాబ్  బచ్చన్  సాబ్  కా  బడా  ఫ్యాను

అలా  నేను  అయ్యాను
అరె  బచ్చన్  సాబ్  కా  బడా  ఫ్యాను
ఫ్యాను  ఫ్యాను  ఫ్యాను
అమితాబ్  బచ్చన్  సాబ్  కా  బడా  ఫ్యాను

English

Sholay Cinema Vidudalaina Modati Aataki
Solo Gaane Vellipoyaa X-Road Ki

Aa Angry Young Man_U 
Entry Ichhe Scene-U
Aaradugula DON_U
Chethilo Mouth Organ_U
Nanne Choosthu Play Chesthunte Flaatayyaanu

Alaa Nenu Ayyaanu
Are Bachchan Saab Ka Bada FanU
Amitabh Bachchan Saab Ka Bada FanU

Alaa Nenu Ayyaanu
Are Bachchan Saab Ka Bada FanU
Amitabh Bachchan Saab Ka Bada FanU

Aaye He Bachchanu Bachchan
Aaye He Amitabh Bachchan
Jaha Vo Khada Hota
Waha Se Shuru Hai

Aaye He Bachchanu Bachchan
Aaye He Amitabh Bachchan
Jaha Vo Khada Hota
Waha Se Shuru Hai

Deewar Choosthune Ayipoya Deewani
Thoofan Vachhaake Modalaindi Kahani
Manasutho Aadinde Shatranj Ki Khiladi
Mass Dialogue Tho Thalakekke Sharaabi

24 Hours Are 24 Frames
Amithabh Tho Pelli Dreams
Mumbai Lo Thaanu Hyderabad Lo Nenu
Teen Age Lone Marriage Ki Try Cheshaanu

Naa Edadugula Rekha
Amitabh Tho Leka
Life Antha Abhimaaniga
Settle Ayi Poyi

Alaa Nenu Ayyaanu
Are Bachchan Saab Ka Bada FanU
Amitabh Bachchan Saab Ka Bada FanU

Alaa Nenu Ayyaanu
Are Bachchan Saab Ka Bada FanU
FanU FanU FanU
Amitabh Bachchan Saab Ka Bada FanU

Community

Like, share, and discuss

to start a discussion.