Loading next scene...
Loading next scene...
Loading next scene...

2019 · 4 songs
Telugu
రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల ఏడు రంగులు ఒక్కటై పరవసించు వేళలో నెలకే జారిన కొత్త రంగుల వానల వీనుల వాన వీణ వాణిల గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో ఒంపి వెల్లకే ఆలా సరిగామల్ని తియ్యగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల ఏడు రంగులు ఒక్కటై పరవసించు వేళలో నెలకే జారిన కొత్త రంగుల దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల మారదా పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిల మిల కలవరం గుండెలో కలత పూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయెనేమో నీ రెండు కల్లలా నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన నిన్ను చూసి రాసినడిలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ నడవకే నువ్వలా కాలాలలో కోమల ఆహ్హాయా నడవకే నువ్వలా కాలాలలో కోమల పాదమే కందితే మనసు విల విలా విడువకే నువ్వలా పలుకులే గల గల పెదవులు అదిరితే గుండె గిల గిలా అంతు లేని అంతరిక్షమంతు చూడకే అలా నీలమంతా దాచిపెట్టి వాలు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా ప్రాణమంతా పొంగిపోయేలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ
English
Rangu rangu puvvulunna Andhamaina thotalo Ippude poosina kotha puvvula Yedu rangulu okkatai Paravasinchu velalo Nelake jaarina kotha rangulaa Vaanala veenala Vaana veena vaanila Gundelo pongina krishnavenila Ontari manasulo vompi vellake ala Sarigamalni thiyyagaa ila Prema vennelaaa raave urmila Prema vennelaaa raave urmila Rangu rangu puvvulunna Andhamaina thotalo Ippude poosina kottha puvvula Yedu rangulokkatai Paravasinchu velalo Nelake jaarina kotha rangulaa Diddithe nuvvala Kaatuke kannula Maaradha pagalilaa Ardharaathrilaa Navvithe nuvvalaa Mellgaa mila mila Kalavaram gundelo Kalatha poothalaa Raayalori nagalalonchi Maayamaina manulilaa Maaripoyenemo nee Rendu kallalaa Nikkamaina neelamokati Chaalu antu VEMANA Ninnu choosi raasinadelaa Prema vennelaaa raave urmila Prema vennelaaa raave urmila Nadavake nuvvala Kalalalo komala ahhaaa Nadavake nuvvala Kalalalo komala Paadhame kandhithe Manasu vila vilaa Viduvake nuvvalaa Palukule gala gala Pedhavule adhirithe Gunde gila gilaa Anthu leni antharishamanthu Choodake alaa Neelamantha daachipetti Vaalu kannulaa Okkasaari gundeloki Adugupetti raa ilaa Praanamantha pongipoyelaa Prema vennelaaa raave urmila Prema vennelaaa raave urmila