Loading next scene...
Loading next scene...
Loading next scene...

2019 · 4 songs
Telugu
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షము అందేనా పడుతూ పడుతూ లేవనిదే పసి పాదం పరుగులు తీసిన మునిగి మునిగి తేలనిధే మహాసంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపు ఏమయినా మధ్యలో వదలొద్దురా ఈఈ సాధన ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే వెళ్లే దారుల్లోనా రాళ్లే అడ్డొస్తున్న అడ్డుని కాస్త మెట్టుగా మలిచి ఎత్తుకు ఎదగాలి చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్న అది ఎర్ర సిరా గా నీ చరితాని రాస్తుందనుకోవాలి అడుగంటు వేసాక ఆగకుండా సాగాలి రా నీ సాధన ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
English
Vodipovadam Ante Aagipovadam Kaadhe Marintha Goppaga Porade Avakasham Pondhadame Adugu Adugu Veyyanidhe Antharikshame Andhenaa Paduthu Paduthu Levanidhe Pasi Paadam Parugulu Theesena Munigi Munigi Thelanidhe Mahasandhrame Longenaa Karigi Karigi Velaganidhe Kovvotthi Cheekatini Tharimena Mugimpe Emayinaa Madhyalo Vadhaloddhura Eee Sadhana Prayathname Modati Vijayam Prayathname Mana Aayudham Prayathname Modati Vijayam Prayathname Mana Aayudham Vodipovadam Ante Aagipovadam Kaadhe Marintha Goppaga Porade Avakasham Pondhadame Velle Daarullonaa Raalle Addosthunna Adduni Kastha Mettuga Malichi Etthuku Edhagali Chese Poratamlo Raktham Chindesthunna Adi Erra Sira Gaa Nee Charithani Raasthundhanukovali AdugantuVesaka Aagakunda Sagali Raa Nee Sadhana Prayathname Modati Vijayam Prayathname Mana Aayudham Prayathname Modati Vijayam Prayathname Mana Aayudham Vodipovadam Ante Aagipovadam Kaadhe Marintha Goppaga Porade Avakasham Pondhadame