Back to Lyrics
Chandralekha

Chandralekha

1998 · 3 songs

Telugu

ఉరుములు  నీ  మువ్వలై  మెరుపులు  నీ  నవ్వులై       
తొలకరి  మేఘానివై  రా  అలివేణి 
పరుగులు  నీ  గానమై  తరగలు  నీ  తాళమై   
చిలిపిగా  చిందాడవే  కిన్నెరసాని  
   
కాలానికే  గాలాడక  ఆగాలి  నువ్వు  ఆడేవేళ 
అది  చూడగా  మనసాగక  ఆడాలి  నీతో  నింగి  నెల   

తక్క  దిమి  తాళాలపై  తలకుల  తరంగమై 
చిలిపిగా  చిందాడవే  కిన్నెరసాని 
మెలికల  మందాకినీ  కులుకుల  బృందావని 
కనులకి  విందియ్యవే  ఆ  అందాన్ని    

చంద్రుళ్ళో  కుందేలే  మా  ఇంట  ఉందంటూ  మురిసింది  ఈ  ముంగిలి   
చిందాడే  కిరణంలా  మా  ముందు  నువ్వుంటే  ప్రతి  పూట  దీపావళి 

మా  కళ్ళలో  వెలిగించావే  సిరివెన్నెలా 
మా  ఆశలే  నీ  అందేలై  ఈ  మంచు  మౌనం  మొగేవేళ 
ఆ  సందడే  ఆనందమై  ప్రేమించు  ప్రాణం  పాడే  వేళా 

ఉరుములు  నీ  మువ్వులై  మెరుపులు  నీ  నవ్వులై   
తొలకరి  మేఘానివై  రా  కళ్యాణి 
తక్క  దిమి  తాళలపై  తలకుల  తరంగమై 
చిలిపిగా  చిందాడవే  కిన్నెరసాని 

నడయాడే  నీ  పాదం  నటవేదమే  నంటూ  ఈ  పుడమి  పులకించగా 
నీ  పెదవే  తనకోసం  అనువైన  కొలువంటూ  సంగీతం  నిన్ను  చేరగా

మా  గుండనే  శృతి  చెయ్యవా  ని  వీణలా 
ఈ  గాలిలో  నీ   గెలితో  రాగాలు  ఎన్నో  రేగేయ్  వేళా   
నీ  మేనిలో  హరివిల్లునే  వర్ణాల  వాగై  సాగే  వేళా 

ఉరుములు  నీ  మువ్వులై  మెరుపులు  నీ  నవ్వులై     
తొలకరి  మేఘానివై  రా  అలివేణి 
తక్క  దిమి  తాళాలపై  తలకుల  తరంగమై 
చిలిపిగా  చిందాడవే  ఉమ్మ్మ్

English

Vurumulu nee muvalai merupulu nee navuulai 
Tolakari meghanivai ra aliveni
Paragulu nee gaanamai taragalu nee taalami 
Chilipiga chindadavee kineerasani 

Kalaneke gaaladaka agali nuvvu adevela
Adi chudagaa mansagaka adalai neetho nigi nela 

Takka dimi talalapai talkula taramgamai
Chilipi ga chindaadave kinnerasani
Meleakala mandakini kulukula brundaavani
Kanulaki vindiyyave a andaani 

Chadrullo kundele maa inta vundantu murusindi ee mungili 
Chindhade kiranam laa ma mundu nuvvunte prati poota deepavali

Maa kallalo veliginchave sirivennalaa 
Maa aashale nee andelai ee manchu mounam mogevela
Aa sandhaade aanadamai preminchu praanam paade vela

Vurumulu nee muvalai merupulu nee navuulai
Tholakari meghanivai raa kalyani
Takka dimi talalapai talkula taramgamai
Chilipi ga chindaadave kinnerasani

Nadayadde nee padam natavedame nantu ee pudame pulakinchagaa
Nee pedhave tanakosam anuvaina koluvantu sangetam ninnu cheragaa

Maa gundne shruthi cheyyava nae veenalaa
Ee gaali lo neee gelitho ragalu enno regey vela 
Nee meni lo harivillune varnaala vaagai saage vela

Vurumulu nee muvvulai merupulu nee navuulai 
Tolakari meghanivai ra aliveni
Takka dimi taalalapai talkula taramgamai
Chilipi ga chindaadave ummhmm

Community

Like, share, and discuss

to start a discussion.