Back to Lyrics
Chandralekha

Chandralekha

1998 · 3 songs

Telugu

ఒక్కసారి  ఒక్కసారి  నవ్వి  చుడయో  అయ్యయ్యయ్యయ్యో 
అయ్యయ్యయ్యయ్యో  
అందమైన  జీవితాన్ని  దువ్వి  చుడయో  అయ్యయ్యయ్యయ్యో 
అయ్యయ్యయ్యయ్యో 

పర  పరప్పప్పరారా  పప్పరర 
పరప్పప్పరారా  పప్పరర 
ఒక్కటంటే  ఒక్క  లైఫే  ఏడిపించకు  దాన్ని 

ఒక్కసారి  ఒక్కసారి  నవ్వి  చుడయో  అయ్యయ్యయ్యయ్యో 
అయ్యయ్యయ్యయ్యో  
అందమైన  జీవితాన్ని  దువ్వి  చుడయో  అయ్యయ్యయ్యయ్యో 
అయ్యయ్యయ్యయ్యో 

పెదవులపై  విరబూసే  నవ్వుపువ్వులు  వాడవురా 
సరదాగా  నవ్వేస్తే  దిగులు  నిన్నింకా  చుడదురా
రాత్రిలో  సొగసు  ఏమిటో  చూపటానికి  చుక్కలు 
బతుకులో  తీపి  ఏమిటో  చెప్పడానికే  చిక్కులు
 
పర  పరప్పప్పరారా  పప్పరర 
పరప్పప్పరారా  పప్పరర 
ఒక్కటంటే  ఒక్క  లైఫే  ఏడిపించకు  దాన్ని 

ఒక్కసారి  ఒక్కసారి  నవ్వి  చుడయో  అయ్యయ్యయ్యయ్యో 
అయ్యయ్యయ్యయ్యో  
అందమైన  జీవితాన్ని  దువ్వి  చుడయో  అయ్యయ్యయ్యయ్యో 
అయ్యయ్యయ్యయ్యో 

నవ్వంటూ  తోడుంటే  చందమామవి  నువ్వే 
ని  చుట్టూ  చీకటికి  వెండి  వెన్నెల  ని  నవ్వే 
మువ్వల  శాంతి  గువ్వల  నవ్వు  రవ్వలే  చిందని 
గలగలా  నవ్వగలగడం  మనిషికొకడికే  తెలుసనీ 

పర  పరప్పప్పరారా  పప్పరర 
పరప్పప్పరారా  పప్పరర 
ఒక్కటంటే  ఒక్క  లైఫే  నవ్వుకొని  దాన్ని

ఒక్కసారి  ఒక్కసారి  నవ్వి  చుడయో  అయ్యయ్యయ్యయ్యో 
అయ్యయ్యయ్యయ్యో  
అందమైన  జీవితాన్ని  దువ్వి  చుడయో  అయ్యయ్యయ్యయ్యో 
అయ్యయ్యయ్యయ్యో 

పర  పరప్పప్పరారా  పప్పరర 
పరప్పప్పరారా  పప్పరర 
ఒక్కటంటే  ఒక్క  లైఫే  నవ్వుకొని  దాన్ని

ఒక్కసారి  ఒక్కసారి  నవ్వి  చుడయో  అయ్యయ్యయ్యయ్యో 
అయ్యయ్యయ్యయ్యో  
అందమైన  జీవితాన్ని  దువ్వి  చుడయో  అయ్యయ్యయ్యయ్యో 
అయ్యయ్యయ్యయ్యో

English

Okkasari okkasari navvi chudayo ayyayyayyayyo
ayyayyayyayyo
andamaina jivitanni duvvi chudayo ayyayyayyayyo
ayyayyayyayyo

para parappapparara papparara
parappapparara papparara
okkatante okka life eh edipinchaku danni

okkasari okkasari navvi chudayo ayyayyayyayyo
ayyayyayyayyo
adamaina jivitanni duvvi chudayo ayyayyayyayyo
ayyayyayyayyo

Pedavulapai virabuse navvupuvvulu vadavura
saradaga navveste digulu ninnika chudadura
ratrilo sogasu emito chupatanike chukkalu
batukulo tipi emito cheppadanike chikkulu

Para parappapparara papparara
parappapparara papparara
okkatante okka life eh edipinchaku danni

Okkasari okkasari navvi chudayo ayyayyayyayyo
ayyayyayyayyo
amdamaina jivitanni duvvi chudayo ayyayyayyayyo
ayyayyayyayyo

Navvantu todunte chandamamavi nuvve
ni chuttu chikatiki vendi vennela ni navve
muvvala Santi guvvala navvu ravvale chindani
galagala navvagalagadam manishikokadike telusani

Para parappapparara papparara
parappapparara papparara
okkatante okka life eh edipinchaku danni

Okkasari okkasari navvi chudayo ayyayyayyayyo
ayyayyayyayyo
amdamaina jivitanni duvvi chudayo ayyayyayyayyo
ayyayyayyayyo

Para parappapparara papparara
parappapparara papparara
okkatante okka life eh edipinchaku danni

Okkasari okkasari navvi chudayo ayyayyayyayyo
ayyayyayyayyo
amdamaina jivitanni duvvi chudayo ayyayyayyayyo
ayyayyayyayyo

Community

Like, share, and discuss

to start a discussion.