Back to Lyrics

Chandhamama

2013 · 4 songs

Telugu

నాలో  ఊహలకు  నాలో  ఊసులకు  అడుగులు  నేర్పావు 
నాలో  ఆశలకు  నాలో  కాంతులకు  నడకలు  నేర్పావు
 
పరుగులు  గా  అఅఅఅఅఅ  పరుగులుగా  
అవే  ఇలా  ఈ  వాళ  నిన్నే  చేరాయి  

నాలో  ఊహలకు  నాలో  ఊసులకు  అడుగులు  నేర్పావు 

కళ్ళలోఓ  మెరుపులే   గుండెలో  ఉరుములే  
పెదవిలో  పిడుగులే  నవ్వులో  వరదలే 

శ్వాసలోన  పెనుతుఫానే  ప్రళయమవుతోందిలా  

నాలో  ఊహలకు  నాలో  ఊసులకు  అడుగులు  నేర్పావు 
నాలో  ఆశలకు  నాలో  కాంతులకు  నడకలు  నేర్పావు

మౌనమే  విరుగుతూ   బిడియమే  ఒరుగుతూ  
మనసిలా  మరుగుతూ  అవధులే  కరుగుతూ
  
నిన్ను  చూస్తూ  ఆవిరవుతూ  అంతమవ్వాలనే 
 
నాలో  ఊహలకు  నాలో  ఊసులకు  అడుగులు  నేర్పావు 
నాలో  ఆశలకు  నాలో  కాంతులకు  నడకలు  నేర్పావు 
 
పరుగులు  గా  అఅఅఅఅఅ  పరుగులుగా  
అవే   ఇలా  ఈ  వాళ  నిన్నే  చేరాయి  

నాలో  ఊహలకు  నాలో  ఊసు లకు   అడుగులు  నేర్పావు

English

Nalo Uhalaku Nalo Oosulaku Adugulu Nerpavu
Nalo Aashalaku Nalo Kanthulaku Nadakalu Nerpavu

Parugulu Gaaaa Aaaaaa Paruguluga
Avve Ila Ee Vaala Ninne Cherayi

Nalo Uhalaku Nalo Oosulaku Adugulu Nerpavu
Nalo Aashalaku Nalo Kanthulaku Nadakalu Nerpavu

Kallalooo Merupulai Gundelooo Urumulai
Pedavilo Pidugulai Navvulo Varadalai

swasalona Penutuphanai Pralayamautondila

Nalo Uhalaku Nalo Oosulaku Adugulu Nerpavu
Nalo Aashalaku Nalo Kanthulaku Nadakalu Nerpavu

Mouname viruguthu Bidiyame Uruguthu 
Manasila Marugutu Avadule Karugutu

Ninnu Choostu Aaviravutu Anthamavvalane

Nalo Uhalaku Nalo Oosulaku Adugulu Nerpavu
Nalo Aashalaku Nalo Kanthulaku Nadakalu Nerpavu

Parugulu Gaaaa Aaaaaa Paruguluga
Avve Ila Ee Vaala Ninne Cherayi

Nalo Uhalaku Nalo Oosulaku Adugulu Nerpavu

Community

Like, share, and discuss

to start a discussion.