Back to Lyrics

Chandhamama

2013 · 4 songs

Telugu

ముక్కు  పై  ముద్దు  పెట్టు  
ముక్కెరయి  పోయేట్టు 
చెంప  పై  ముద్దు  పెట్టు  
చక్కెరయి  పోయేట్టు 

మీసం  పై  ముద్దు  పెట్టు  
మీదికెయ్  దూకెట్టు 
గడ్డం  పై  ముద్దు  పెట్టు  
గుండెనే  తాకేట్టు 

మొదట  నుదిటి  మీద  ఒక్క  బొట్టు  ముద్దు 
ఆ  పిదప  చెవికి  చిన్న  బుట్ట  ముద్దు 
మత్తు  మెడకు  ఒక్క  మొక్క  జొన్న  ముద్దు 
గమ్మత్తు  గొంతు  కొక్క  సన్నజాజి  ముద్దు 

బుగ్గ  పండు  కొరికేసేయ్  రౌడీ  ముద్దు 
కొంటె  ఈడు  కాజేయసేయ్  కేడీ  ముద్దు 

కంత్రి  ముద్దు  జగజ్జంత్రీ  ముద్దు 
కంత్రి  ముద్దు  జగజ్జంత్రీ  ముద్దు 

ముద్దు  ముద్దు  ముద్దు  ముద్దు  ఆఆఆ  

ముక్కు  పై  ముద్దు పెట్టు  

వగల  నడుము  మడత  మీద  వడ్డాణం  ముద్దు 
ఏ  నాభి  చుట్టూ  వేడి  సెగల  సిగ్గానం   ముద్దు 
ఒంటి  వన్నె  చిన్న  విన్నపాల  ముద్దు 
పువ్వంటి  కన్నె  కొక్క  జున్ను  పాల  ముద్దు 

అల్లారని  వల్లగానీ  అల్లరి  ముద్దు 
అల్లసాని  పద్యమంతా  అల్లిక  ముద్దు 

ఆవకాయ్  ముద్దు  అదెయ్  ఆంధ్ర  ముద్దు 
ఆవకాయ్  ముద్దు  అదెయ్  ఆంధ్ర  ముద్దు 

ముద్దు  ముద్దు  ముద్దు  ముద్దు  ఆఆఆ 

ముక్కు  పై  ముద్దు  పెట్టు  మీదికెయ్  దూకెట్టు
చెంప  పై  ముద్దు  పెట్టు  గుండెనే  తాకేట్టు

ముక్కు  పై  ముద్దు  పెట్టు

English

Mukku Pai Muddu Pettu 
Mukkerai Poyettu
Chempa Pai Muddu Pettu 
Chakkerai Poyettu

Meesam Pai Muddu Pettu 
Meedikey Dookettu
Gaddam Pai Muddu Pettu 
Gundeney Thaakettu

Modata Nuditi Meeda Okka Bottu Muddu
Aa Pidapa Cheviki Pain Butta Muddu
Mathu Medaku Okka Mokka Jonna Muddu
Gammathu Gonthu Kokka Sannajaaji Muddu

Bugga Pandu Korikeysey Rowdy Muddu
Konte Eedu Kaajeysey Kd Muddu

Kanthri Muddu Jagajjanthree Muddu
Kanthri Muddu Jagajjanthree Muddu

Muddu Muddu Muddu Muddu Aaaaa 

Mukku Pai Muddu Pettu

Vagala Nadumu Madatha Meeda Vaddaanam Muddu
Ye Naabhi Chuttu Vedi Segala Siggaanam Muddu
Onti Vanne Chinne Vinnapala Muddu
Puvvanti Kanne Kokka Junnu Paala Muddu

Allarani Vallakaniya Allari Muddu
Allasani Padyamantha Allika Muddu

Avakai Muddu Adey Andhra Muddu
Avakai Muddu Adey Andhra Muddu

Muddu Muddu Muddu Muddu Aaaaa

Mukku Pai Muddu Pettu Meedikey Dookettu
Chempa Pai Muddu Pettu Gundeney Thaakettu

Mukku Pai Muddu Pettu

Community

Like, share, and discuss

to start a discussion.