Back to Lyrics

Chandhamama

2013 · 4 songs

Singer

Telugu

పచ్చిపాలా  యవ్వనాలా  గువ్వలాటా  
పంచుకుంటే  రాతిరంతా  జాతారంట

బుగ్గే  బంగారమా  సిగ్గే  సింగారమా  అగ్గే  రాజేసేలేమ్మా 
వోల్లే  వయ్యారమా  నవ్వే  మందారమా  నన్నే  కాజేసెనమ్మా
 
పట్టు  చీరల్లో  చందమామ  ఏడు  వన్నెల్లో  వెన్నెలమ్మా 
కన్నె  రూపాల  కోనసీమ  కోటి  తారల్లో  ముద్దు  గుమ్మా 

బుగ్గే  బంగారమా  సిగ్గే  సింగారమా  అగ్గే  రాజేసేలేమ్మా 
వోల్లే  వయ్యారమా  నవ్వే  మందారమా  నన్నే  కాజేసెనమ్మా

ఎదురే  నిలిచే  అదర  మధుర  దరహాసం 
ఎదురై  పిలిచే  చిలిపి  పడచు  మధుమాసం
 
వెలిగే  అందం  చెలికె  సొంతం  వసంతం    
వరమై  దొరికె  అసలు  సిసలు  అపురూపం 
కలిసే  వరకు  కలలో  జరిగే  విహారమ్

పుష్య  మాసాన  మంచు  నీవో  బోగీ  మంటల్లో  వేడి  నీవో 
పూల  గంధాల  గాలి  నీవో  పాల  నడకల్లో  తీపి  నీవో 

బుగ్గే  బంగారమా  సిగ్గే  సింగారమా  అగ్గే  రాజేసేలేమ్మా 

యెదలో  జరిగే  విరహ  సెగల  వనవాసం 
బదులే  అడిగే   మొదటి  వలపు   అభిషేకం 
వదిలేయ్  బిడియం  ఒదిగే  సమయం  ఎపుడో  

జతగా  పిలిచే  ఆగారు  పోగల  సావాసం  జడతో  జగడం 
జరిగే  సరసం  ఎపుడో
   
అన్ని  పువ్వుల్లో  ఆమె  నవ్వే  అన్ని  రంగుల్లో  ఆమె  రూపే 
అన్ని  వేళ్లలో  ఆమె  ధ్యాసే  నన్ను  మోతంగా  మాయ  చేసే 

బుగ్గే  బంగారమా  సిగ్గే  సింగారమా  అగ్గే  రాజేసేలేమ్మా 
వోల్లే  వయ్యారమా  నవ్వే  మందారమా  నన్నే  కాజేసెనమ్మా
 
పట్టు  చీరల్లో  చందమామ  ఏడు  వన్నెల్లో  వెన్నెలమ్మా 
కన్నె  రూపాల  కోనసీమ  కోటి  తారల్లో  ముద్దు  గుమ్మా

English

Pachipala yevvanala guvvalata 
panchukunte rathirantha jatharanta

Bugge Bangarama Sigge Singarama Agge rajeselemma
Valle Vayyarama Navve Mandarama Nanne Kajesenamma

Pattu Cheerallo Chandamama Yeru Mallello Vennelemma
Kanne Roopala Konaseema Koti Tarallo Muddu Gumma

Bugge Bangarama Sigge Singarama Agge rajeselemma
Valle Vayyarama Navve Mandarama Nanne Kajesenamma

Yedure Niliche Adara Madura Darahasam
Yedurai Piliche Chilipi Padachu Madumasam

Velige Andam Yedige Pantham
Vasantha Varamai Dorikwe Asalu Sisalu Apuroopam
Kavithe Valapu Kalalo Jarige Vihaaramm

pushya masana manchu Neevo Boghi Mantallo Vedi Neevo
Poola Gandhala Gali Neevo Pala Nadagallo Teepi Neevo

Bugge Bangarama Sigge Singarama Agge rajeselemma

Yedalo Jarige Viraha Segala Vanavasam
Badule Adige Modati valapu Abhishekam
Vadiley Bidiyam Odige Samayam Yepudooooooooooo

Jathaga Piliche Alaru Pogala Savasam Jadatho Jagadam
Jarige Sarasam Yepudoooo

Anni Puvvullo Ame Navve Anni Rangullo Ame Roope
Anni Vellalo Ame Dyase Nannu Mothanga Maaya Chese

Bugge Bangarama Sigge Singarama Agge rajeselemma
Valle Vayyarama Navve Mandarama Nanne Kajesenamma

Pattu Cheerallo Chandamama Yeru Mallello Vennelemma
Kanne Roopala Konaseema Koti Tarallo Muddu Gumma

Community

Like, share, and discuss

to start a discussion.