Loading next scene...
Loading next scene...
Loading next scene...

2018 · 5 songs
Telugu
నువ్వు నా లోకం అనుకున్న గనకే వెళ్లిపోలేకే తిరిగానే వెనకే నువ్వు నా ప్రాణం అని నమ్మ గనకే నువ్వు తోసేస్తున్న గుండెల్లోనే మోస్తూ ఉన్నానే నిన్నే గెలిపించి వోడా నేనే మరి మరి గురుతోచి పాడా నేనే నువ్వేం చేస్తావ్ ఇది నా రాతే! ముందే తెలుసుంటే నిన్నే నేనే ప్రేమిస్తాను చెప్పవే బలమని ఏందీ నువ్ చేసే పని అమ్మకు నాన్నకాపుడు చూపి నన్నే లోవ్వ్ చేసావా ..? చెప్పవే బలమని ఏందీ నువ్ చేసే పని అమ్మను నాన్నను ఇపుడు చూపి నన్నే దూరం చేస్తావా ... చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. గొడవే కలిపే గొడవే మలుపు చివరికి ఆ గొడవే నాతో నాకే వెలుగై నిలిచి వెనకే నడిచా చీకటిలో నిండగా మిగిలానే నేనే నువ్వే నేనంటూ నిన్నటిదాకా ఒకరికి ఒకరంటూ అనుకున్నాక నువ్వు నేను అంటూ మధ్యన రేఖ నువ్వే గీసాక నిన్నే నేను వదిలేస్తానా చెప్పవే బలమని ఏందీ నువ్ చేసే పని అమ్మకు నాన్నకాపుడు చూపి నన్నే లోవ్వ్ చేసావా..? చెప్పవే బలమని ఏందీ నువ్ చేసే పని అమ్మను నాన్నను ఇపుడు చూపి నన్నే దూరం చేస్తావా... చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. వద్దురా బాబా ఈ లోవ్వ్ వద్దు వద్దురా ఒరేయ్ వద్దురా కలిసి నిన్నే మరిచా నన్నే మనసున ఇష్టాలే విడిచేసానే తెలిసి కథనే వదిలి జాతనే మనసును ఇష్టానికి విసిరేసావే .. హీ .. మీరే ఊపిరిని నమ్మేస్తామే వదిలిన వస్తారనే ఆశతో మేమె నిన్నే తలుచుకుని బతికేస్తామే ఒంటరి కళలు కనే అబ్బాయిలంతా పిచ్చోళ్లేనా చెప్పవే బలమని ఏందీ నువ్ చేసే పని అమ్మకు నాన్నకాపుడు చూపి నన్నే లోవ్వ్ చేసావా ..? చెప్పవే బలమని ఏందీ నువ్ చేసే పని అమ్మను నాన్నను ఇపుడు చూపి నన్నే దూరం చేస్తావా... చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే..
English
Nuvvu Naa Lokam Anukunna Ganake Vellipoleke Tirigane Venake Nuvvu Naa Pranam Ani Namma Ganake Nuvvu Thosestunna Gundellone Mostu Unnane Ninne Gelipinchi Vodaa Nene Mari Mari Guruthochi Pada Nene Nuvvem Chestave Idi Naa Rathe! Munde Telusunte Ninne Nene Premistana Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammaku Nannakapudu Chupi Nanne Lovve Chesava..? Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammanu Nannanu Ipudu Chupi Nanne Dooram Chesthava... Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Godave Kalipe Godave Malupe Chivariki Aa Godave Natho Nake Velugai Nilicha Venake Nadicha Chikatilo Nidaga Migilane Nene Nuvve Nenantuu Ninnatidaaka Okariki Okarantuu Anukunnaka Nuvvu Nenu Antuu Madyana Rekha Nuvve Geesaka Ninne Nenu Vadilestana Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammaku Nannakapudu Chupi Nanne Lovve Chesava..? Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammanu Nannanu Ipudu Chupi Nanne Dooram Chesthava... Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Vaddura Baba Ee Lovve Vaddu Vaddura Orey Vaddura Kalisi Ninne Maricha Nanne Manasuna Istale Vidichesane Telisi Kathane Vadili Jathane Manasunu Istaniki Visiresave.. Hee.. Meere Oopirani Nammestame Vadilina Vastarane Aasatho Meme Ninne Thaluchukuni Bratikesthame Ontari Kalalu Kane Abbayilantha Pichhollena Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammaku Nannakapudu Chupi Nanne Lovve Chesava..? Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammanu Nannanu Ipudu Chupi Nanne Dooram Chesthava... Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave..