Back to Lyrics
Chalo

Chalo

2018 · 5 songs

Telugu

కరౌడు  చూస్తే  కంట్రోలవ్వడు
వీడు  కయ్యంమంటే  కాలుదువ్వుడు 
నన్ను  ఏడిపించి  నన్నుకుంటాడు
ఎంత  కక్ష  కట్టినాడు  దేవుడు 

జరా  దేఖో  గురువా 
గోడలకేం  కరువా 
తగువులు  ఎటు  ఉంటె 
అట్టు  అడుగా  పడదా 

ఎదుటోడెవడైన 
ఎనకొచేడెవడైన
చెయ్యి  దూరదే  పెడితే 
చేసిపోతా  గొడవ 


 
చల్  గొడవ , చల్  గొడవ  (x2)
గొడవ   
ఏ  ఏ  ఏ  చల్  గొడవ 

చల్  గొడవ , చల్  గొడవ 

నీలక్కి  వీధిచివర  గొడవ 
నెలకి  హద్దులెట్టి  గొడవ 
హక్కులు  దక్కకుంటే  గొడవ 
చొక్కాలు  చించుకుంటూ  గొడవ 

తిండి  దొరకకుంటే  గొడవ 
తిన్నది  అరగకుంటే   గొడవ 
ఎక్కడ  జరుగుతున్నా  గొడవ 
అట్ట్రాక్ట్   అవుత  గురువా 

జరా  దేఖో  గురువా 
గోడలకేం  కరువా 
తగువులు  ఎటు  ఉంటె 
అట్టు  అడుగా  పడదా 

ఎదుటోడెవడైన 
ఎనకొచేడెవడైన 
చెయ్యి  దూరదే  పెడితే 
చేసిపోతా  గొడవ 

చల్  గొడవ , చల్  గొడవ  (x3)
చల్  గొడవ

English

Crowdu chooste controlavvadu
Veedu kayyanmante kaluduvvudu
Nannu yedipinchi nannukuntadu
Entha kaksha kattinadu devudu

Jara dhekho guruva
Godavalakem karuva
Taguvulu etu unte
Attu aduga padada

Edutodevadaina
Yenakochedevadaina
Cheyyi durade pedithe
Chesipotha godava


 
Chal godava, chal godava (x2)
Godava godava
Ye ye ye chal godava

Chal godava, chal godava

Neelakki vedhichivara godava
Nelaki hadduletti godava
Hakkulu dakkakunte godava
Chokkaal chinchukuntu godava

Thinde dorakakunte godava
Thinnadi aragajunte godava
Ekkada jarugutunna godava
Attack avutha guruva

Jara dhekho guruva
Godavalakem karuva
Taguvulu etu unte
Attu aduga padada

Edutodevadaina
Yenakochedevadaina
Cheyyi durade pedithe
Chesipotha godava

Chal godava, chal godava (x3)
Chal godava

Community

Like, share, and discuss

to start a discussion.