Back to Lyrics
Bombay

Bombay

1995 · 5 songs

Telugu

ఊరికే  చిలకా  వేచి  ఉంటాను  కడవరకు  
కురిసే  చినుకా  ఎళువైనవే  ఎదవరకు   
చెలివై  సఖివై  రెండు  హృదయాల  కధలు  విను   
బ్రతుకే  బరువై  నిండు  విరహాల  కబురు  విను  

కాటుకా  కళ్ళతో  కాటు  వేశావు  నన్నెప్పుడో   
కాలం  చెల్లితే  ఇంత  మన్నేసిపో  ఇపుడు   
ఊరికే  చిలకా  వేచి  ఉంటాను  కడవరకు  
కురిసే  చినుకా  ఎళువైనవే  ఎదవరకు   

నీ  రాకకోసం  తొలిప్రాణమైన  దాచింది  నా  వలపే   
మనసంటి  మగువ  ఏ  జాము  రాక  చితిమంటలే  రేపే   
నా  కడప్రాణం  పోనివ్వు  కదా  మాసిపోదు  
అది  కాదు  నా  వేదనా   
విధి  విపరీతం  నీ  మీద  అపవాదు  వేస్తే  
ఎద  కుంగి  పోయెనులే   
మొదలో  తుదలో  వదిలేసాను  నీకే  ప్రియా  

ఊరికే  చిలకే  వచ్చి  వాలింది  కలత  వీడి   
చెలిగా  సఖిలా  తాను  చేరింది  చెలునివొడి  
నెలవే  తెలిపే  నిన్ను  చేరింది  గతమువిడి   
కల  కే  ఇలా  కే  ఊయలూగింది  కంటపడి  

కాటుకా  కళ్ళతో  కాటు  వేశావు  నన్నెప్పుడో   
కాలం  చెల్లితే  ఇంత  మన్నేసిపో  ఇపుడు  
ఊరికే  చిలకా  వేచి  ఉంటాను  కడవరకు  
కురిసే  చినుకా  ఎళువైనవే  ఎదవరకు   

తొలి  ప్రాణమైన  ఒకనాటి  ప్రేమ  
మాసేది  కాదు  సుమా  
ఒక  కంటి  గీతం  జలపాతమైతే  
మరు  కన్ను  నవ్వదమ్మ  
నా  పరువాల  పరదాలు  తొలగించి  వస్తే  
కన్నీటి  మూడుపాయనే  
నే  పురివిప్పి  పరుగెత్తి  గాలల్లే  వచ్చా  నీ  వేణుగానానికే  
అరెరే  అరెరే  నేడు  కన్నీట  తేనె  కలిసే  
 
ఊరికే  చిలకా  వేచి  ఉంటాను  కడవరకు   
కురిసే  చినుకా  ఎళువైనవే  ఎదవరకు  
చెలివై  సఖివై  రెండు  హృదయాల  కధలు  విను   
బ్రతుకే  బరువై  నిండు  విరహాల  కబురు  విను  

మోహమో  మైకమో  రెండు  మనస్సులో  విరిసినది  
పాసమో  బంధమో  ఉన్న  దూరాలు  చెరిపినది   
ఊరికే  చిలకే  వచ్చి  వాలింది  కలత  వీడి   
నెలవే  తెలిపే  నిన్ను  చేరింది  గతమువిడి

English

Urike Chilakaa Vechi Untaanu Kadavaraku 
Kurise Chinukaa Elluvainaave Yedhavaraku 
Chelivai Sakhivai Rendu Hrudayaala Kadhalu Vinu 
Brathuke Baruvai Nindu Virahaala Kaburu Vinu 

Kaatukaa Kallatho Kaatu Vesaavu Nannepudo 
Kaalam Chellithe Intha Mannesipo Ipudu 
Urike Chilakaa Vechi Untaanu Kadavaraku 
Kurise Chinukaa Elluvainaave Yedhavaraku

Nee Raakakosam Tholipranamaina Daachindi Naa Valape 
Manasanti Maghuva Ye Jaamu Raaka Chitimantale Repe 
Naa Kadapraanam Ponivvu Kadha Maasipodhu 
Adi Kaadu Naa Vedhana 
Vidhi Vipareetham Nee Meedha Apavaadu Vesthe 
Yeda Kungi Poyenule 
Modalo Thudalo Vadilesaanu Neeke Priyaa 

Urike Chilake Vachi Vaalindi Kalatha Vidi 
Cheligaa Sakhilaa Thanu Cherindi Chelunivodi 
Nelave Thelipe Ninnu Cherindi Gathamuvidi 
Kala Ki Ila Ki Uyaloogindi Kantapadi 

Kaatukaa Kallatho Kaatu Vesaavu Nannepudo 
Kaalam Chellithe Intha Mannesipo Ipudu
Urike Chilakaa Vechi Untaanu Kadavaraku 
Kurise Chinukaa Elluvainaave Yedhavaraku

Tholi Pranamaina Okanaati Prema 
Maasedi Kaadu Sumaa 
Oka Kanti Geetham Jalapathamaithe 
Maru Kannu Navvadamma 
Naa Paruvaala Paradaalu Tholaginchi Vasthe 
Kanneeti Mudupaayene 
Ne Purivippi Parugetti Galalle Vacha Nee Venugaananike 
Arere Arere Nedu Kanneeta Thene Kalise 

Urike Chilakaa Vechi Untaanu Kadavaraku 
Kurise Chinukaa Elluvainaave Yedhavaraku 
Chelivai Sakhivai Rendu Hrudayaala Kadhalu Vinu 
Brathuke Baruvai Nindu Virahaala Kaburu Vinu 

Mohamo Maikamo Rendu Manasullo Virisinadi 
Paasamo Bandhamo Unna Dooralu Cheripinadi 
Urike Chilake Vachi Vaalindi Kalatha Vidi
Nelave Thelipe Ninnu Cherindi Gathamuvidi

Community

Like, share, and discuss

to start a discussion.