Back to Lyrics
Bombay

Bombay

1995 · 5 songs

Telugu

గంసుము  గంసుము  గుప్పుచుప్ప్ 
గంసుము  గుప్పుచుప్ 
గంసుము  గంసుము  గుప్పుచుప్ప్ 
గంసుము  గుప్పుచుప్ 

జలజలా  జలజల  జక్కములాడె   జోడి  వేటాడి 
విల  విల  విల  విల  వెన్నెలలాడి  మనసులు  మాటాడి 
మామ  కొడుకు  రాతిరి  కొస్తే  వదలకు  రేచుక్కో 
మంచం  చెప్పిన  సంగతులన్నీ  మరువకు  ఎంచక్కో 
మామ  కొడుకు  రాతిరి  కొస్తే  వదలకు  రేచుక్కో 
మంచం  చెప్పిన  సంగతులన్నీ  మరువకు  ఎంచక్కో 

కన్నానులే  కలయికలు  ఏనాడు  ఆగవులే 
నీ  కళ్ళలో  పలికినవి  నా  కంటి  బాసాలివే   
అందాల  వయసేదో  తేలి  తామరై 
విరబూసే  వలపేదో  నాలో 
నీ  పేరు  నా  పేరు  తెలుసా  మరి 
హృదయాల  కథ  మారే  నీలో 
వలపందుకే  కలిపేనులే  
ఒడిచేరె  వయసేన్నాడో   

కన్నానులే  కలయికలు  ఏనాడు  ఆగవులే 
నీ  కళ్ళలో  పలికినవి  నా  కంటి  బాసాలివే   
అందాల  వయసేదో  తేలి  తామరై 
విరబూసే  వలపేదో  నాలో 
నీ  పేరు  నా  పేరు  తెలుసా  మరి 
హృదయాల  కథ  మారే  నీలో 
వలపందుకే  కలిపేనులే  
ఒడిచేరె  వయసేన్నాడో   

ఊరికే  కసి  వయసుకు  శాంతం  శాంతం   
తగిలితే  తడబడే  అందం 
జారే  జలతారు  పరదా  కొంచెం  కొంచెం   
ప్రియమగు  ప్రాయాల  కోసం 

అందం  తొలికెరటం 
చిత్తం  తొణికిసలై  నీటి  మెరుపాయే 
చిత్తం  చిరుదీపం 
రెప  రెప  రూపం  తుళ్ళి  పడసాగె 
పసి  చినుకే  ఇగురు  సుమా   
మూగి  రేగే  దావాగ్ని  పుడితే  
మూగే  నా  గుండెలో  నీలి  మంట 

కన్నానులే  కలయికలు  ఏనాడు  ఆగవులే 
నీ  కళ్ళలో  పలికినవి  నా  కంటి  బాసాలివే   
అందాల  వయసేదో  తేలి  తామరై 
విరబూసే  వలపేదో  నాలో 
నీ  పేరు  నా  పేరు  తెలుసా  మరి 
హృదయాల  కథ  మారే  నీలో 
వలపందుకే  కలిపేనులే  
ఒడిచేరె  వయసేన్నాడో   

గంసుము  గంసుము  గుప్పుచుప్ప్ 
గంసుము  గుప్పుచుప్ 
గంసుము  గంసుము  గుప్పుచుప్ప్ 
గంసుము  గుప్పుచుప్ 

జలజలా  జలజల  జక్కములాడె  జోడి  వేటాడి 
విల  విల  విల  విల  వెన్నెలలాడి  మనసులు  మాటాడి 
మామ  కొడుకు  రాతిరి  కొస్తే  వదలకు  రేచుక్కో 
మంచం  చెప్పిన  సంగతులన్నీ  మరువకు  ఎంచక్కో 
మామ  కొడుకు  రాతిరి  కొస్తే  వదలకు  రేచుక్కో 
మంచం  చెప్పిన  సంగతులన్నీ  మరువకు  ఎంచక్కో 

శృతి  మించేటి  పరువపు  వేగం  వేగం   
ఉయ్యాలా  లూగింది  నీలో  
తొలి  పొంగుల్లో  దాగిన  తాపం  తాపం  
సయ్యాట  లాడింది  నాలో 

ఎంత  మైమరపో  ఇన్ని  ఊహల్లో  తెల్లారే  రెయల్లే 
ఎడబాటనుకో  ఎర్రమల్లెలో  తేనీరు  కన్నీరే 
ఇది  నిజమా  కల  నిజమా   
గిల్లుకున్న  జన్మనడిగా 
నీ  నమాజుల్లో  ఓనమాలు  మరిచా 

కన్నానులే  కలయికలు  ఏనాడు  ఆగవులే 
నీ  కళ్ళలో  పలికినవి  నా  కంటి  బాసాలివే
అందాల  వయసేదో  తేలి  తామరై 
విరబూసే  వలపేదో  నాలో 
నీ  పేరు  నా  పేరు  తెలుసా  మరి 
హృదయాల  కథ  మారే  నీలో 
వలపందుకే  కలిపేనులే  
ఒడిచేరె  వయసేన్నాడో  
 
కన్నానులే  కలయికలు  ఏనాడు  ఆగవులే 
నీ  కళ్ళలో  పలికినవి  నా  కంటి  బాసాలివే
కన్నానులే

English

Gumsumu Gumsumu Guppuchupp
Gumsumu Guppuchup
Gumsumu Gumsumu Guppuchupp
Gumsumu Guppuchup

Jalajala jalajala jakkamulaade Jodi Vetaadi
Vila Vila Vila Vila Vennelalaadi Manasulu Maataadi
Maama Koduku Raatiri Kosthe Vadalaku Rechukko
Mancham Cheppina Sangathulanni Maruvaku Enchakko
Maama Koduku Raatiri Kosthe Vadalaku Rechukko
Mancham Cheppina Sangathulanni Maruvaku Enchakko

Kannaanule Kalayikalu Yenaadu Aagavule
Nee Kallalo Palikinavi Naa Kanti Baashalive
Andaala Vayasedo Theli Taamarai
Viraboose Valapedo Naalo
Nee Peru Naa Peru Telusa Mari
Hrudayaala Katha Maare Neelo
Valapandhuke Kalipenule 
Odichere Vayasennado

Kannaanule Kalayikalu Yenaadu Aagavule
Nee Kallalo Palikinavi Naa Kanti Baashalive
Andaala Vayasedo Theli Taamarai
Viraboose Valapedo Naalo
Nee Peru Naa Peru Telusa Mari
Hrudayaala Katha Maare Neelo
Valapandhuke Kalipenule 
Odichere Vayasennado

Urike Kasi Vayasuku Santham Santham 
Tagilithe Tadabade Andham
Jaare Jalataaru Paradaa Konchem Konchem 
Priyamagu Praayala Kosam

Andam Tholikeratam
Chittam Tonikisalai Neeti Merupaaye
Chittam Chirudeepam
Repa Repa Roopam Thulli Padasaage
Pasi Chinuke Iguru Sumaa 
Moogi Rege Daavagni Pudithe 
Mooge Naa Gundelo Neeli Manta

Kannaanule Kalayikalu Yenaadu Aagavule
Nee Kallalo Palikinavi Naa Kanti Baashalive
Andaala Vayasedo Theli Taamarai
Viraboose Valapedo Naalo
Nee Peru Naa Peru Telusa Mari
Hrudayaala Katha Maare Neelo
Valapandhuke Kalipenule 
Odichere Vayasennado

Gumsumu Gumsumu Guppuchupp
Gumsumu Guppuchup
Gumsumu Gumsumu Guppuchupp
Gumsumu Guppuchup

Salasala Salasala Sakkamulaade Jodi Vetaadi
Vila Vila Vila Vila Vennelalaadi Manasulu Maataadi
Maama Koduku Raatiri Kosthe Vadalaku Rechukko
Mancham Cheppina Sangathulanni Maruvaku Enchakko
Maama Koduku Raatiri Kosthe Vadalaku Rechukko
Mancham Cheppina Sangathulanni Maruvaku Enchakko

Sruthi Mincheti Paruvapu Vegam Vegam 
Uyyala Loogindi Neelo 
Tholi Pongullo Daagina Taapam Taapam 
Sayyata Laadindi Naalo

Entha Maimarapo Inni Oohallo Thellaare Reyalle
Edabaatanuko Erramallelo Theneeru Kanneere
Idi Nijamaa Kala Nijamaa 
Gillukunna Janmanadiga
Nee Namaajullo Onamaalu Maricha

Kannaanule Kalayikalu Yenaadu Aagavule
Nee Kallalo Palikinavi Naa Kanti Baashalive
Andaala Vayasedo Theli Taamarai
Viraboose Valapedo Naalo
Nee Peru Naa Peru Telusa Mari
Hrudayaala Katha Maare Neelo
Valapandhuke Kalipenule 
Odichere Vayasennado

Kannaanule Kalayikalu Yenaadu Aagavule
Nee Kallalo Palikinavi Naa Kanti Baashalive
Kannaanule

Community

Like, share, and discuss

to start a discussion.