Back to Lyrics
Bharat Ane Nenu

Bharat Ane Nenu

2018 · 5 songs

Telugu

నా  న  నా  న..

అరెరే  ఇది  కళల  ఉన్నదే 
హయ్యాయో  కానీ  జరిగిన  నిజామిదే 

నా  కథలో  అతను  ఇదెలా  నమ్మను 
నా  జతలో  తనను  నేనెలా  చూడనొ 


 
అసలేమౌతుందో  ఇంకా  ఇంకా  అర్థం  అయ్యే  లోపు 
సూది  గాలై  నన్ను  చుట్టేసిందో 
ఓ  అందగాడి  కాను  చూపు 

అరెరే  ఇది  కళల  ఉన్నదే 
హయ్యాయో  కానీ  జరిగిన  నిజామిదే 

ఎవ్వరికుంటుంది  అర్  ఎందరికుంటుంది 
హయ్యయయ్యో  ఇంత  అదృష్టం  నాకే  దొరికింది 
యర్నాడు  అడగండి  ఎదురుగా  వచ్చింది 
ఈ  నిజాము  నేను  రాజి  పాడగా  సమయం  పడుతుంది 

జగమే  వింగా  గొంతు  పెంచి  చెప్పుకోవాలనుంది 
కనులు  కళలు  మెరిసిపోయే  గొప్ప  వార్తే  ఇది 
జనమంతా  నన్ను  యువరాణిలా 
చూసేయ్  రోజు  ముందుంది 

అరెరే  ఇది  కళల  ఉన్నదే 
కళల  ఉన్నదే , కళల  ఉన్నదే 
హయ్యాయో  కానీ  జరిగిన  నిజామిదే 

అందరి  వాడైనా , అందని  వాడైనా 
ఎవ్వరు  చూడని  ఏకాంతంలో  నాతో  ఉంటాడే 
తనతో  నేనేనా  అనిపించే  పనిలోనే 
ఎప్పటికప్పుడు  ఆశ్చర్యంలో  ముంచేస్తుంటాడే 

పరదా  వీడని  అతని  మౌనం 
ఏమి  మాట్లాడుకున్న 
సరదా  చిలికే  అతని  చూపు 
ప్రేమకే  సూచనా 

మా  మనసులు  రెండు  మాట్టాడనిదే 
ఇంత  కదా  జరిగేనా 

అరెరే  ఇది  కళల  ఉన్నదే 
హయ్యాయో  కానీ  జరిగిన  నిజామిదే 

నా  న  న  న..

English

Naa na naa na..

Arrere idi kalala unnadhe
Hayyayo kaani jarigina nizamidhe

Naa kathalo athanu idhela nammanu
Naa jathalo thananu nenela choodano


 
Asalemauthundho inka inka artham ayye loppu
Sudi gaalai nannu chuttesindho
O andhagaadi kanu chupu

Arere idi kalala unnadhe
Hayyayo kaani jarigina nizamidhe

Yevvarikuntudhi are endharikuntundhi
Hayyayayyo intha adhrushtam naake dhorikindhi
Yrnnadu adagandhi yedhuruga vacchindhi
Ee nizamu nenu raazi padaga samayam paduthundhi

Jagame vingaa gonthu penchi cheppukovalanundhi
Kanulu kalalu merisipoye goppa vaarthe idhi
Janamantha nannu yuvaraanila
Choosey roju mundhundhi

Arrere idi kalala unnadhe
kalala unnadhe, kalala unnadhe
Hayyayo kaani jarigina nizamidhe

Andhari vaadaina, andhani vaadaina
Evvaru choodani yekanthamlo naatho untaade
Thanatho nenena anipinche panilona
Eppatikappudu aascharyamlo munchesthuntaade

Paradhaa veedani athani mounam
Emi maatlaadakunna
Saradha chilike athani choopu
Premake soochanaa

Maa manasulu rendu maattadandhey
Intha kadha jarigena

Arere idi kalala unnadhe
Hayyayo kaani jarigina nizamidhe

Naa na na na..

Community

Like, share, and discuss

to start a discussion.