Back to Lyrics
Bharat Ane Nenu

Bharat Ane Nenu

2018 · 5 songs

Telugu

విరచిస్తా  నేడేయ్  నవశకం 
నినాదిస్తా  నిత్యం  జనహితం 
నలుపెరుగని  సేవే  అభిమతం 
కష్టం  ఏదైనా  సమ్మతం 

భారత్  అనే  నేను  హామీ  ఇస్తున్నాను 
బాధ్యున్నాయి  ఉంటాను 
అఫ్  ది  పీపుల్  ఫర్  ది  పీపుల్
బై  ది  పీపుల్  ప్రతినిధిగా 

థిస్  ఐస్  మీ , థిస్  ఐస్  మీ  (x2)


 
పాలించే   ప్రభువును  కానని 
సేవించే  బంటును  నేనని 
అధికారం  అర్ధం  ఇది   అని 
తెలిసేలా  చేస్తా  నా  పని 

భారత్  అనే  నేను  హామీ  ఇస్తున్నాను 
బాధ్యున్నాయి  ఉంటాను 
అఫ్  ది  పీపుల్  ఫర్  ది  పీపుల్
బై  ది  పీపుల్  ప్రతినిధిగా 

థిస్  ఐస్  మీ , థిస్  ఐస్  మీ (x2)

ఓ  ఓఓఓ .. (x2)

మాటిచ్చా  నేనీ  పుడమికి 
పాటిస్తా  ప్రాణం  చివరికి 
అట్టడుగున  నలిగే  కళలకి 
బలమివ్వని  పదవులు  దేనికి 

భారత్  అనే  నేను  హామీ  ఇస్తున్నాను 
బాధ్యున్నాయి  ఉంటాను 
అఫ్  ది  పీపుల్  ఫర్  ది  పీపుల్ 
బై  ది  పీపుల్  ప్రతినిధిగా 

థిస్  ఐస్  మీ , థిస్  ఐస్  మీ  (x2)

English

Virachistha nedey navasakam
Ninadistha nithyam janahitham
Naluperugani sevey abhimatham
Kashtam edaina samatham

Bharat ane nenu haami isthunannu
Baadhyunnai untanu
Of the people for the people
By the people prathinidhiga

This is me, this is me (x2)


 
Paalinche prabhuvunu kaanani
Sevinche bantunu nenani
Adhikaaram ardham idi ani
Telisela chestha naa pani

Bharat ane nenu haami isthunnanu
Baadhyunnai untanu
Of the people for the people
By the people prathinidhiga

This is me, this is me (x2)

Oo Ooo.. (x2)

Maaticchaa nenee pudamiki
Paatisthaa praanam chivariki
Attaduguna nalige kalalaki
Balamivvani padavulu deniki

Bharat ane nenu haami isthunannu
Baadhyunnai untanu
Of the people for the people
By the people prathinidhiga

This is me, this is me (x2)

Community

Like, share, and discuss

to start a discussion.