Back to Lyrics
Bedurulanka 2012

Bedurulanka 2012

2023 · 3 songs

Telugu

భోగమంత  ఇడువనే  ఇడువవు
వింతగుందిరా
నువ్వేవడివి  సొల్లుడా  సివా
నువ్వేవడివి  సొల్లుడా  సివా

లోకమన్న  లెక్కలకు  అందవు
గొప్పగుందిరా
నువ్వేవడివి  సొల్లుడా  సివా
నువ్వేవడివి  సొల్లుడా  సివా

హోయ్  శివ  బాధలే  లేవా  ఏంటి
శివ  పైకి  నువ్వు  చూపవా  ఏంటి
శివ  భయమంటూ  లేదా  ఏంటి
శివ  శివశివ  శివశివ
శివ  శివ  శివ  శివ

ఆడు  ఈడు  ఎవడు
పోటీ  కాదంటాను
పొలుస్తూనే  బతకద్దంటాను

ఉంటె  ఉన్నన్నాళ్లు
నచ్చిన  పని  చేస్తాను
చస్తూ  బ్రతికితే  శాపం  అంటాను

ఐ  డోంట్  కేర్  ఎ  డక్
ఐ  డోంట్  కేర్  ఎ  డక్
ఐ  డోంట్  కేర్  ఎ  డక్
ఐ  డోంట్  కేర్  ఎ  డక్

వచ్చిందనుకో  కోపం
చూపించెయ్  నీ  కోసం
మొయ్యనే  మొయ్యకు
దాచే  ఏం  చేస్తాం

కలిగే  నీ  ఆనందం
కాసేపేగా  నేస్తం
చివరికి  ఏది  కాదే  నీ  సొంతం

రానే  రావు  ఇయ్యే  ఇయ్యే  ఇయ్యే
రాతిరి  కలలే  యే  యా
చెయ్యని  పనులే  ఇయ్యే  ఇయ్యే  ఇయ్యే
లేవో  ఏంటో  ఓ  ఓ  ఓ

ఐ  డోంట్  కేర్  ఎ  డక్
ఐ  డోంట్  కేర్  ఎ  డక్

English

Bhogamantha Iduvane Iduvavu
Vinthagundhiraa
Nuvvevadivi Solluda Siva
Nuvvevadivi Solluda Siva

Lokamanna Lekkalaku Andhavu
Goppagundhiraa
Nuvvevadivi Solluda Siva
Nuvvevadivi Solluda Siva

Hoi Siva Badhale Leva Enti
Siva Paiki Nuvvu Choopava Enti
Siva Bhayamantu Ledha Enti
Siva SivaSiva SivaSiva
Siva Siva Siva Siva

Aadu Eedu Evadu
Poti Kaadhantaanu
Polusthune Bathakaddhantaanu

Unte Unnannaallu
Nachina Pani Chesthaanu
Chasthu Brathikithe Shapam Antaanu

I Don’t Care A Duck
I Don’t Care A Duck
I Don’t Care A Duck
I Don’t Care A Duck

Vachhindhanuko Kopam
Choopinchey Neekosam
Moyyane Moyyaku
Daache Em Chesthaam

Kalige Nee Aanandam
Kaasepegaa Nestham
Chivariki Edhi Kaadhe
Nee Sontham

Raane Raavu Rathiri Kalale
Cheyyani Panule Levo Ento

I Don’t Care A Duck
I Don’t Care A Duck

Community

Like, share, and discuss

to start a discussion.