Back to Lyrics
Bedurulanka 2012

Bedurulanka 2012

2023 · 3 songs

Telugu

లోకంలోన  ఏ  సోటైనా  అందరొకటే
ఎవడికాడు  ఎర్రిబాగులోడు  నిజమిదే

లోకంలోన  ఏ  సోటైనా  అందరొకటే
ఎవడికాడు  ఎర్రిబాగులోడు  నిజమిదే

ఇల్లు  ఒళ్ళు  గుల్ల  సేసే
బేరం  ఇదిగో  పట్టేసెయ్
అడిగెటోడు  ఎవడు  లేడు
అంతా  నీదే  లాగేసెయ్

కొట్టెయ్  తాళం  తీసెయ్  గొళ్ళెం
దొరికిందంతా  దోచేయ్  రా
పట్టిస్తారు  హారతి  పళ్ళెం
దర్జాగా  ఖాళీ  చెయ్  రా

దొంగోడె  దొరగాడు
దొంగోడె  దొరగాడు
దొంగోడె  దొరగాడు
దొంగోడె  దొరగాడు

లూటీలోన  సాటే  లేని  చేతివాటమే
పోటీ  అంటూ  ముందుకొచ్చినోడు  లేడులే

లూటీలోన  సాటే  లేని  చేతివాటమే
పోటీ  అంటూ  ముందుకొచ్చినోడు  లేడులే

దేవుడి  పేరుతో  మాయలు  చేసే
ఐటెంగాల్లు  తోడుంటే
అడ్డూ  అదుపు  లేనే  లేదు
గల్లా  పెట్టె  నింపందే

హే  బేటా  బేటా  కోటా  పెంచి
లెక్కించాలి  గుణకారం
కళ్ళే  మూసి  తీసేలోగా
సర్దెయ్యాలి  దుకాణం

దొంగోడె  దొరగాడు
దొంగోడె  దొరగాడు
దొంగోడె  దొరగాడు
దొంగోడె  దొరగాడు

English

Lokamlona Ye Sotaina Andharokate
Evadikaadu Erribaagulodu Nijamidhe

Lokamlona Ye Sotaina Andharokate
Evadikaadu Erribaagulodu Nijamidhe

Illu Ollu Gulla Sese
Beram Idhigo Pattesey
Adigetodu Evadu Ledu
Anthaa Needhe Laagesey

Kottesey Thaalam Teesey Gollem
Dorikindhantha Docheyraa
Pattisthaaru Harathi Pallem
Darjaaga Khaali Cheyraa

Dongode Doragadu
Dongode Doragadu
Dongode Doragadu
Dongode Doragadu

Lootilona Saate Leni Chethivaatame
Potee Antu Mundhukochinodu Ledule

Lootilona Saate Leni Chethivaatame
Potee Antu Mundhukochinodu Ledule

Devudu Perutho Maayalu Chese
ItemGaallu Thodunte
Addu Adupu Lene Ledhu
Gallaa Pette Nimpandhe

Hey Beta Beta Kotaa Penchi
Lekkinchaali Gunakaaram
Kalle Moosi Teeseloga
Sardheyyaali Dukaanam

Dongode Doragadu
Dongode Doragadu
Dongode Doragadu
Dongode Doragadu

Community

Like, share, and discuss

to start a discussion.