Back to Lyrics
Bavagaru Bagunnara

Bavagaru Bagunnara

1998 · 3 songs

Lyricist

Telugu

సారీ  సారీ  సారీ  
సారీ  సారీ  సారీ  

సారీ  సారీ  సారీ  అంటూందోయ్  కుమారి  
ప్యారి  బ్రహ్మ  చారి  మన్నించే  ఈ  సారీ  
నిన్నే  ఏరి  కోరి  చేరిందోయ్  చిన్నారీ   
నువ్వే  లేని  దారి  సహారా  ఎడారి 
 
తాగించాలా  బిస్లేరి  ఏయ్  
తీపించాలా  క్యాడ్బరి     
అందించాలా  స్ట్రాబెర్రీ  
కొంచెం  మారాలి  నీ  వైఖరి  

సారీ  సారీ  సారీ  అంటూందోయ్  కుమారి  
ప్యారి  బ్రహ్మ  చారి  మన్నించే  ఈ  సారీ   

లవ్  లోన  చిన్న  తప్పులే  కామన్
కం  ఆన్  నవ్వమంటూ  వెడుతున్నది  సాజన్  
ఆ  నింగి  రాలింద  అట్లాంటిక్  పొంగిందా   
తుఫాను  రానుందా  అణుబాంబు  ఏదో  పడనుందా 

మూడీగా  ఉండద్దయ్యా  నన్నే 
ముద్దుల్లో  ముంచాలయా  
దూరంగా  వెళ్లొద్దయా  నన్నే 
గాఢంగా  వాటెయ్  ప్రియా 
  
సారీ  సారీ  సారీ  
సారీ  సారీ  సారీ 

మొదటి  సారి  ఇలా  జరిగితే  కలహం   
ముందు  ముందు  కలిసి  ఉండుటే  కాయం  
జూన్  ఎండా  ముగిసాకా  జులై  వాన  వస్తుంది  
నీ  తీరు  చూసాకా  అలకే  ఆవిరవుతుంది  

మాటల్లో  దించావమ్మో  నువ్వే 
టోటల్  గా  నెగ్గావమ్మో   
మాయేదో  చేసావమ్మో  నన్నే 
మొత్తం  గా  మార్చావమ్మో   

జానీ  జానీ  జానీ  విన్నా  నీ  కహాన్నీ   
రాజా  ఆంధ్రా  స్థానీ  మెచ్చాడే  నీ  బాణీ  
చీకు  చింతా  మానీ  అందించే  జవానీ  
ఏదేమైనా  కానీ  జై  బోలో  భవాని

English

Sorry Sorry Sorry 
Sorry Sorry Sorry 

Sorry Sorry Sorry Antundoy Kumaari 
Pyaari Brahma Chaari Manninchey Ee Saaree 
Ninne Eri Kori Cherindoy Chinnaaree 
Nuvve Leni Daari Sahaaraa Edaari 

Taaginchaalaa Bisleri Eyy 
Thipinchala Cadbury 
Andinchaalaa Strawberry 
Konchem Maraali Nee Vaikaree
 
Sorry Sorry Sorry Antundoy Kumaari 
Pyaari Brahma Chaari Manninchey Ee Saaree

Loveulona Chinna Tappule Common 
Come On Navvamantu Veduthunnadhi Saajan 
Aa Ningi Ralindha Atlantic Pongindaa 
Tufaanu Raanundaa Anubomb Edho Padanundhaa 

Moodigaa Undaddhayyaa Nanne
Muddhullo Munchaalayaa 
Dooramgaa Velloddayaa Nanne 
Gaadamgaa Vaatey Priyaaa 

Sorry Sorry Sorry 
Sorry Sorry Sorry

Modati Saari Ilaa Jarigite Kalaham 
Mundu Mundu Kalisi Undute Kaayam 
June Enda Mugisaakaa July Vaana Vastundi 
Nee Theeru Choosaakaa Alake Aaviravutundee 

Maatallo Dinchaavammo Nuvve
Total Gaa Neggaavammo 
Maayedo Chesaavammo Nanne  
Mottam Gaa Maarchaavammo 

Jaani Jaani Jaani Vinnaa Nee Kahaannee 
Raajaa Aandhraa Staanee Mecchaade Nee Baanee 
Cheeku Chintaa Maanee Andiche Javaanee 
Edemainaa Kaanee Jai Bolo Bhavaani

Community

Like, share, and discuss

to start a discussion.