Back to Lyrics
Bavagaru Bagunnara

Bavagaru Bagunnara

1998 · 3 songs

Telugu

ఆంటీ  కూతురా  ఆమ్మో  అప్సర  ముస్తాబదిరింది   
ఆంటీ  కూతురా  ఆమ్మో  అప్సర  ముస్తాబదిరింది   
ముహూర్తం  ముందరున్నది  తథాస్తని  పందిరన్నది   
అంకుల్  పుత్రుడా  హలో  అల్లుడా  వరసే  కుదిరింది   
వడ్డాణం  తొందరన్నది  వెడ్డింగే  సిద్దమైనది
   
పెళ్లిదాకా  చేరుకున్న  అందాల  పిల్లగారు  బావున్నారు  
భర్తలా  మారనున్న  బంగారు  బావగారు  బావున్నారు
బుగ్గ  చుక్క  వారేవా  ముక్కు  పుడక  వారేవా  
గల్లచొక్కా  వారేవా  కళ్ళజోడు  వారేవా  
ఆంటీ  కూతురా  ఆమ్మో  అప్సర  ముస్తాబదిరింది 
ముహూర్తం  ముందరుంది  తథాస్తని  పందిరన్నది  

పెళ్లిదాకా  చేరుకున్న  అందాల  పిల్లగారు  బావున్నారు  
భర్తలా  మారనున్న  బంగారు  బావగారు  బావున్నారు  
బుగ్గ  చుక్క  వారేవా  ముక్కు  పుడక  వారేవా  
గల్లచొక్కా  వారేవా  కళ్ళజోడు  వారేవా  
ఆంటీ  కూతురా  ఆమ్మో  అప్సర  ముస్తాబదిరింది  
ముహూర్తం  ముందరున్నది  తథాస్తని  పందిరన్నది

ఆదివారం  అర్ధరాత్రి  వేళలో  ఆ  అల్లరంతా  మరిచేదెట్టా   
సోమవారం  ఆడుకున్న  ఆటలో  ఆ  హాయికింకా  సరిలేదంట 
వంట  ఇంటి  మధ్యలో  గంటకెన్ని  ముద్దులో  
వేపచెట్టు  నీడలో  చెంపకేన్ని  చుంబలో

ఎట్టా  లేకెట్టిన  పిట్టా  ని  ఒంటిలో  పుట్టుమచ్చలున్నవి  ఏడు 
ఇంకా  చెప్పెయ్యవద్దు  ఆనవాలు   
ఇటువైపు  చూడ  సాగె  వెయ్యి  కళ్ళు  
ముద్దుమురిపాలు  అంటే  గిట్టనోళ్లు  
మునుముందు  జన్మలోనా  కీటకాలు 
  
ఆంటీ  కూతురా  ఆమ్మో  అప్సర  ముస్తాబదిరింది  
ముహూర్తం  ముందరున్నది  తథాస్తని  పందిరన్నది

ఇంచుమించు  ఇరవయ్యారు  నడుముతో   
నువ్వు  కదిలితే  సాగదు  కాలం  
నిబ్బరంగా  డబ్బయి  ఆరు  బరువుతో  
నువ్వు  నడిస్తే  నిలవదు  ప్రాణం   

గోల్డ్  చైన్  సాక్షిగా  ఎన్ని  కోటిముద్దలో  
హైర్పిన్  సాక్షిగా  ఎన్ని  హాటు  గుర్తులో 
 
టైట్  కుట్టించినా  చిట్టా  వుంటుందిగా  
కొండవీటి  చాంతాడంత  
పెళ్లి  కాలేదుగాని  లక్షణంగా  
పెళ్లానికంటే  నేను  ఎక్కువేగా  
ముల్లె  పళ్ళేదుగాని  సుబ్బరంగా  
ధ్రిళ్లేదో  నాకు  తెలిసే  రంగరంగ   

ఆంటీ  కూతురా  ఆమ్మో  అప్సర  ముస్తాబదిరింది  
ముహూర్తం  ముందరున్నది  తథాస్తని  పందిరన్నది

పెళ్లిదాకా  చేరుకున్న  అందాల  పిల్లగారు  బావున్నారు  
భర్తలా  మారనున్న  బంగారు  బావగారు  బావున్నారు
బుగ్గ  చుక్క  వారేవా  ముక్కు  పుడక  వారేవా  
గల్లచొక్కా  వారేవా  కళ్ళజోడు  వారేవా  

ఆంటీ  కూతురా  ఆమ్మో  అప్సర  ముస్తాబదిరింది  
ముహూర్తం  ముందరున్నది  తథాస్తని  పందిరన్నది

English

Aunty Kootura Ammo Apsara Mustaabadirindi 
Aunty Kootura Ammo Apsara Mustaabadirindi 
Muhurtam Mundarunnadi Tadhaastani Pandirannadi 
Aunkul Putrudaa Hello Alludaa Varase Kudirindi 
Vaddaanam Tondarannadi Weddinge Siddhamainadi 

Pellidaaka Cherukunna Andaala Pillagaaru Baavunnaaru 
Bhartalaa Maaranunna Bangaaru Baavagaaru Baavunnaru 
Bugga Chukka Vaarevaa Mukku Pudaka Vaarevaa 
Gallachokka Vaarevaa Kallajodu Vaarevaa 
Aunty Kootura Ammo Apsara Mustaabadirindi 
Muhurtam Mundarunnadi Tadhaastani Pandirannadi 

Pellidaaka Cherukunna Andaala Pillagaaru Baavunnaaru 
Bhartalaa Maaranunna Bangaaru Baavagaaru Baavunnaru 
Bugga Chukka Vaarevaa Mukku Pudaka Vaarevaa 
Gallachokka Vaarevaa Kallajodu Vaarevaa
Aunty Kootura Ammo Apsara Mustaabadirindi 
Muhurtam Mundarunnadi Tadhaastani Pandirannadi 

Aadivaaram Ardharaatri Velalo Aa Allaranta Marichedettaa 
Somavaaram Aadukunna Aatalo Aa Haayikinka Sariledanta 
Vanta Inti Madhyalo Gantakenni Muddulo 
Vepachettu Needalo Chempakenni Chumbalo 

Etta Lekettina Pitta Ni Ontilo Puttimacchalunnavi Yedu 
Inkaa Cheppeyyavaddu Aanavaalu 
Ituvaipu Chooda Sage Veyyi Kallu 
Muddumuripaalu Ante Gittanollu 
Munumundu Janmalonaa Kitakaalu 

Aunty Kootura Ammo Apsara Mustaabadirindi 
Muhurtam Mundarunnadi Tadhaastani Pandirannadi 

Inchuminchu Iravayyaru Nadumto 
Nuvvu Kadilite Saagadu Kaalam 
Nibbaramgaa Dabbay Aaru Baruvuto 
Nuvvu Nadiste Nilavadu Praanam 

Goldchain Saakshiga Enni Kotimuddalo 
Hairpin Saakshigaa Enni Haatu Gurtulo 

Taite Kuttinchinaa Chitta Vuntundigaa 
Kondaveeti Chaantaadanta 
Pelli Kaaledugaani Lakshanamga 
Pellanikante Nenu Ekkuvegaa 
Mulle Palledugaani Subbarangaa 
Dhrilledo Naaku Telise Rangaranga 

Aunty Kootura Ammo Apsara Mustaabadirindi 
Muhurtam Mundarunnadi Tadhaastani Pandirannadi 

Pellidaaka Cherukunna Andaala Pillagaaru Baavunnaaru 
Bhartalaa Maaranunna Bangaaru Baavagaaru Baavunnaru
Bugga Chukka Vaarevaa Mukku Pudaka Vaarevaa 
Gallachokka Vaarevaa Kallajodu Vaarevaa

Aunty Kootura Ammo Apsara Mustaabadirindi 
Muhurtam Mundarunnadi Tadhaastani Pandirannadi

Community

Like, share, and discuss

to start a discussion.