Back to Lyrics

Bava

2010 · 3 songs

Telugu

పన్నెండేళ్ల  ప్రాయం 
వెనెల్లంటి  హృదయం  
ఎన్నాలైన  మరుపే  రావుగా 
సంతోషాల  సమయ��� 
పంతాలైన  మధురం 
సొంతం  కానీ  ఎదలే  లేవుగా

కాసేపు  ఆ  జ్ఞాపకాలన్నీ  ఎదురైతే 
నీ  రూపు  ఆ  చోట  పసి  పాపై  తోస్తుంది 

కథల  కదిలే  కాలం  లో  అన్నీ  వింతలే 
చెలిమి  చిలికే  కళ్ళలోన  కలవ  చింతలే 

అదిగో  తేనే  టిగళ్లే  తాకింది  ఆ  చల్లా  గాలి 
అప్పుడే  తేనే  తీపంతా  ననందుకోమంది  వెళ్లి 

పన్నెండేళ్ల  ప్రాయం 
వెనెల్లంటి  హృదయం  
ఎన్నాలైన  మారుపే  రావుగా 
సంతోషాల  సమయం 
పంతాలైన  మధురం 
సొంతం  కానీ  ఎదలే  లేవుగా

చెరువుల్లో  ఈత 
ఇసుకల్లో  రాత 
తిరానాల్లో  ఆడే  సయ్యాట 
గుడి  లో  ని  పాట 
తూనీగల  వేట 
బడి  లో  నేర్పించే  బ్రతుకట 

చిన్ననాటి  స్నేహాల  చిగురింతలే 
ఏధీగెను  ఈ  నాటి  పులకింతలై 

ఆ  బొమ్మ  పెళ్లిలా  సందల్లలో 
ఈ  బొమ్మకి  ఏన్నేన్నీ  తులింతలో 
నువ్వు  దాచాలి  అనుకున్న  విల్లెదని  తెలుసా 

పన్నెండేళ్ల  ప్రాయం 
వెనెల్లంటి  హృదయం  
ఎన్నాలైన  మరుపే  రావుగా

English

Pannendella praayam
venellanti hrudayam
ennalaina marupe ravuga
santoshala samayam
pantalaina madhuram
sontam kani yedhale levuga

kasepu a gnapakalani edurithe
nee roopu a chota pasi papai tostundi

kathala kadile kalam lo anni vinthale
chelime chilike kallalona kalava chintale

adigo tene teegale takindi a chala gaali
appude tene teepantha nanandukomandi velli

pannendella praayam
venellanti hrudayam
ennalaina marupe ravuga
santoshala samayam
pantalaina madhuram
sontam kani yedhale levu ga

cheruvulo eetha
isakalo raatha
tiranalo aade sayata
gudi lo ni paata
tuneegala veta
badi lo nerpinche bratukata

chinnanati snehala chigurinthale
edugenu e naati pulakintalai

a bomma pellila sandalalo
e bommaki eneni tulintalo
nuvu dachali anukuna veledani telusa

pannendella praayam
venellanti hrudayam
ennalaina marupe ravuga

Community

Like, share, and discuss

to start a discussion.