Back to Lyrics

Bava

2010 · 3 songs

Singer

Telugu

రాయి  ర   రాయి  రాయి  రాయి  రావే  సూపర్  వున్నవే 
నవ్వుతు  నైలాన్  దారం  చుట్టి  పోతావే 
రాయి  ర   రాయి  రాయి  రాయి  రావే  ఎంత  నచ్చావే 
చూపులో  సురేకారం  నూరుకొచ్చావే 

ఎల్లోరా  శిల్పం  లా  నా  మతి  చెడగొట్టావే 
ఎవడైనా  పెట్టాలె  ని  సొగసుకు  దండాలే 

నిద్దరాధే  ఆకలి  లేదే  అన్ని  ని  దయవల్లే 

తప్పు  నాది  నాది  నాది  కాదే  నా  రామ  చిలక 
పట్టి  లాగి  లాగి  లాగుతుందే  నీ  ముక్కుపుడక 

రాయి  ర   రాయి  రాయి  రాయి  రావే  సూపర్  వున్నవే 
నవ్వుతు  నైలాన్  దారం  చుట్టి  పోతావే 
 
కాటుకేట్టిన  కళ్ళు  రెండు  కాటు  వేసేస్తుంటే 
ఉక్కిరి  బిక్కిరి  లోన  పడి  కొట్టుకు  చస్తూన్న 
వాలు  జడలో  నాగమల్లి  నన్ను  ఊరిస్తుంటే 
ఇప్పటికిప్పుడు  నేనే  ఏకంగా  ఎగిరేస్తున్న 

పిడికెడు  నడుము  ఆలా  మెలికపడి 
నీ  బుగ్గాలిలా  సొట్ట  పడి 
నా  తుంటరి  వయసే  చెదిరి 
నీ  మీదనా  పడి  పోతే 

తప్పు  నాది  నాది  నాది  కాదే  నా  రామ  చిలక 
నన్ను  ఏటామేసి  లాగుతుందే  నీ  ముక్కుపుడక 

రాయి  ర   రాయి  రాయి  రాయి  రావే  సూపర్  వున్నవే 
నవ్వుతు  నైలాన్  దారం  చుట్టి  పోతావే 
 
ఈడు  మొత్తమ్  ఈత  ముల్లై  గుండె  గిల్లేస్తుంటే 
తీయని  తిమ్మిరి  లోన  యమా  యాతన  పడిపోతున్న 
చిట్టి  పెదవే  పండు  మీరాపై  ఘాటు  యెత్తిస్తుంటే 
వదలను  ఓ  చిన్నదాన  నా  మనసే  దోచినదాన 

గల  గల  జుంకాలే  ఎదురుపడి  అవి  చేసెనులే  చేతబడి 
చిరుగాలికి  అదిరే  వోణి  చూపిస్తే  పరువాని 

తప్పు  నాది  నాది  నాది  కాదే  నా  రామ  చిలక 
నన్ను  ఏటామేసి  లాగుతుందే  నీ  ముక్కుపుడక 

రాయి  ర   రాయి  రాయి  రాయి  రావే  సూపర్  వున్నవే 
నవ్వుతు  నైలాన్  దారం  చుట్టి  పోతావే

English

Rai ra rai rai rai raave super vunnave
navvuthu nylon dhaaram chutti pothaave
rai ra rai rai rai raave yentha nachhave
chupulo surekaaram noorukochhaave

elloraa silpam laa na mathi chedagottave
yevadainaa pettale ne sogasuku dhandaale

niddharaadhe aakali ledhe anni ni dhayavalle

thappu naadhi naadhi naadhi kaadhe naa rama chilaka
patti laagi laagi laaguthundhe nee mukkupudaka

rai ra rai rai rai raave super vunnave
navvuthu nylon dhaaram chutti pothaave

 kaatukettina kallu rendu kaatu vesesthunte
vukkiri bikkiri lona padi kottuku chasthhunna
vaalu jadalo naagamalli nannu vooristhunte
ippatikippudu nene yekamgaa egiresthunna

pidikedu nadumu ala melikapadi
nee buggalila sotta padi
naa thuntari vayase chadhiri
nee medhana padi pothe

thappu naadhi naadhi naadhi kaadhe naa rama chilaka
nannu yethamesi laaguthundhe nee mukkupudaka

rai ra rai rai rai raave super vunnave
navvuthu nylon dhaaram chutti pothaave

eedu mothham eetha mullai gunde gillesthunte
theeyani thimmiri lona yama yaathana padipothhunna
chitti pedhave pandu mirapai gaatu yetthisthunte
vadhalanu o chinadhaana naa manase dhochinadhaana

gala gala jumkaale yedhurupadi avi chesenule chethabadi
chirugaali adhire voni chupisthe paruvoni

thappu naadhi naadhi naadhi kaadhe naa rama chilaka
nannu yethamesi laaguthundhe nee mukkupudaka

rai ra rai rai rai raave super vunnave
navvuthu nylon dhaaram chutti pothaave

Community

Like, share, and discuss

to start a discussion.