Back to Lyrics
Balupu

Balupu

2013 · 4 songs

Telugu

ఇలా  ఇలా  ఇలా 
నిన్ను  చుసిన  క్షణంలో 
నను  తాకిన  అలల్లో 
చేయి  జారిన  మనస్సు  ఏవైందో 
మలుపేమ్ కనిపించిందో   
పిలుపెం  వినిపించిందో 
మైమరిచా  మనస్సు  ఏవైందో 
ఆలా  ఆలా  తాను  అటు  ఇటు  తిరుగుతూ  ఏమయ్యిందో 
ఎలా  ఎలా  అని  ఎవరినీ  అడగని  ఏవైందో 
ఏవైందో  ఏవైందో  నువ్వు  ఒక్కసారి  చూడు  ఏవైందో 
ఏవైందో  ఏవైందో 
ఒఒఒఒఒ 
నిను  చుసిన  క్షణంలో 
నను  తాకిన  అలల్లో 
చేయి  జారిన  మనస్సు  ఏవైందో 

రథ  రతాయా  రూబీ  డుబి  దాదా  డుబి  డుబి  దాదా 
నాకు  నీ  పరిచయం  మరొక  జన్మే  నాని 
నీతో  పైకెలా  చెప్పడం  నమ్మనంటావేమొ  
తెలియని  ఆ  నిజం  నీకు  ఏ  నాటికో 
ఇన్నాళ్ల  నా  ఏకాంతం  ముగిసిందనో 
నీ  రాకతో  సరి  కొత్త  నడక  మొదలయ్యిందనో 
ఆలా  ఆలా  తాను  అటు  ఇటు  తిరుగుతూ  ఏమయ్యిందో 
ఎలా  ఎలా  అని  ఎవరినీ  అడగని  తాను  ఏవైందో 
ఏవైందో  ఏవైందో  నువ్వు  ఒక్కసారి  చూడు  ఏవైందో 
ఏవైందో  ఏవైందో

English

Ila ila ila
Ninnu chusina kshanamlo
Nanu thakina alallo
Cheyi jarina manasu yaevaindho
Manukem kanpichindo
Pilupem vinipichindo
Maimarichina manasu yaevaindho
Ala alla thanu atu itu tirguthu emayyindi
Ela ela ani evarini adgani yaevaindho
Yaevaindho yaevaindho nuvu okkasari chudu yaevaindho
Yaevaindho yaevaindho
Ooooo
Ninu chusina kshanamlo
Nanu thakina alallo
Cheyi jarina manasu yaevaindho

Ratha rathaaaa rubi dubi dada dubi dubi dada
Naku nee parichayam maroka janme nani
Neeto paikela cheppadam nammanatavemo ela
Telyani aa nijam neeku ye natiko
Innalla na ekantham mugisindani
Nee rakatho sari kotta nadaka modalayyindano
Ala alla thanu atu itu tirguthu emayyindi
Ela ela ani evarini adgani thanu yaevaindho
Yaevaindho yaevaindho nuvu okkasari chudu yaevaindho
Yaevaindho yaevaindho

Community

Like, share, and discuss

to start a discussion.