Back to Lyrics
Balupu

Balupu

2013 · 4 songs

Telugu

లక్కీ  లక్కీ  రాయ్  మై  నేమ్  ఇస్  లక్కీ  రాయి  
నా  అందం  చెంకీ  రోయ్  నా  ఉరే  అంచి  ముంబై 
లక్కీ  లక్కీ  రాయ్  మై  నేమ్  ఇస్  లక్కీ  రాయ్ 
నా  అందం  చెంకీ  రోయ్  నా  ఉరే  అంచి  ముంబై 
కై  రాజా  కై  కై  రారా  నా  మిరపకాయ్ 
నిను  చూస్తే  జారిందోయ్  నా  కంచి  పట్టు  పావాడై 
నెల  మించి  కుర్రానోయ్  నువ్వు  విస్ట్లే  కొడితే  పాడానే  
కళ్లెం  లేని  గుర్రాన్ని  ఆయా  దూకుడు  చూసే  వచ్చానే 
నే  బొమ్మే  సూపర్  గున్నదే  ఇక  సిల్వర్  జూబ్లీలే  ఆడుద్దె   
నా  టూరింగ్  టాకీస్  ఓనర్  ఇంకా  నువ్వేరోయ్ 
లక్కీ  లక్కీ  రాయ్  మై  నేమ్  ఇస్  లక్కీ  రాయ్ 
నా  అందం  చెంకీ  రోయ్  నా  ఉరే  అంచి  ముంబై 

నే  కంటి  చూపుల  తాకిడికే  అందాల  బాక్స్  ఆఫీస్  షేక్  అవ్వదా 
నీలాంటి  పోస్టర్  ఎదురయితే  కల్లోన  సెన్సార్  అంటూ  ఉండదు  కదా 
నువ్వట్టా  పొగిడేస్తా  ఉంటె  దుంపతెగ  గేట్  ఎక్కి  దూకేస్తాడే  ఒంటి  సెగ  
ఆక్షన్  లోకే  దిగిపొర  న  సిగ్గుల  టికెట్  అంతేరా 
అలంటి  సోకులు  లేవే  నాకు  నెరజాణ 
లక్కీ  లక్కీ  రాయ్  మై  నేమ్  ఇస్  లక్కీ  రాయ్ 
నా  అందం  చెంకీ  రోయ్  నా  ఉరే  అంచి  ముంబై 

నీలోని  బలుపునే  ఇష్టపడి  నా  గుండె  దొర్లెసింది  కిందపడి 
నీకున్న  దమ్ముకి  అదిరిపడి  నీతోడె  కోరుకున్న  మనసు  చెడి 
ఏ  క్లాస్  పిల్ల  మీదడకే  ఈ  మాస్  గాడు  నీకు  సూట్  అవడే   
ఏరి  కోరి  వస్తుంటే  ఎనక్కి  జరిగి   పోతావె 
ఏరేలేషన్షిప్  నీరు  నిప్పు  సింక్  అవదే 

లక్కీ  లక్కీ  రాయ్  మై  నేమ్  ఇస్  లక్కీ  రాయ్ 
నా  అందం  చెంకీ  రోయ్  నా  ఉరే  అంచి  ముంబై 
కై  రాజా  కై  కై  రారా  నా  మిరపకాయ్ 
నిను  చూస్తే  జారిందోయ్  నా  కంచి  పట్టు  పావాడై

English

Lucky lucky rai my name is lucky rai
Na andam chamky raina na ure amchi mumbai
Lucky lucky rai myname is lucky rai
Na andam chamky raina na ure amchi mumbai
Kai raja kai kai rara na mirpakay
Nunu chusthe jarindoy na kanchi pattu pavaday
Nela minchi kurrannoy nuvu vistle kodithe padaane 
kallem leni gurrane Aaa dukudu chuse vachane
Ne bomme supergunnade ika silver jublie adudde
Na tooring talkies owner inka nuvveroy
Lucky lucky rai myname is lucky rai
na andam chamky raina na ure amchi mumbai

Ne kanti chupula thakidike andala box office shake avvada
Nelanti poster edurayithe kallona censor antu undadu kada
Nuvvatta pogidestha unte dumpathega gate ekki dukesthade Onti sega 
action loke digipora na siggula ticket antera
Alanti sokulu leve naku nerajana
Lucky lucky rai myname is lucky rai
Na andam chamky raina na ure amchi mumbai

Neloni balupune istapadi na gunde dorlesindi kindapadi
Nekunna dammuki adiripadi neethode korukunna manasu chedi
A class pilla meedadake ee mass gadu neeku suit avade
Eri kori vasthunte enakki jarigi pothave
Erelationship neeru nippu sink avade

Lucky lucky rai myname is lucky rai
Na andam chamky raina na ure amchi mumbai
Kai raja kai kai rara na mirpakay
Nunu chusthe jarindoy na kanchi pattu pavaday

Community

Like, share, and discuss

to start a discussion.