Back to Lyrics

Badhrinaadh

2011 · 7 songs

Telugu

హరి  ఓం  హరి  ఓం  హరి  ఓం 
హరి  ఓం  హరి  ఓం  హరి  ఓం 
హరి  ఓం  హరి  ఓం  హరి  ఓం 

ఓంకారేశ్వరి  శ్రీ  హరి  నగరి 
ఇదిగో  రా  బదరి 
హరి  ఓం  హరి  ఓం 
వైకుంటేశ్వరి  సిరికి  నగరి 
అదిగో  మహిమ  గిరి
నీ  కొండపై  మాకండగా 
ఆ  విష్ణు  పదమే  వెలసింది 
వేదాలని  విభజించిన 
శ్రీ  వ్యాస  పీఠమై  విరిసింది 
అలకనంద  జల  సంగీతం 
శ్రీ  హరి  నామం 
ఉష్ణ  కుండ  జల  ధారలలో 
హరి  భక్తుల  స్నానం 
ధ్యానం  మోక్షం  ఒసగే  వైకుంఠం 

హరి  ఓం  హరి  ఓం  హరి  ఓం 
హరి  ఓం  హరి  ఓం  హరి  ఓం 
ఓంకారేశ్వరి   శ్రీ  హరి  నగరి 
ఇదిగో  రా  బదరి
హరి  ఓం  హరి  ఓం 
వైకుంటేశ్వరి  సిరికి  నగరి 
అదిగో  మహిమ  గిరి 
జై  భోలో  బద్రీనాథ్  జై  భోలో  భోల్ల్ 
జై  భోలో  బద్రీనాథ్  జై  భోలో  భోల్ల్ 

హరి  పాదం  అడుగున  గంగ 
కలి  పాపం  తను  కడగంగా 
హరి  పాదం  అడుగున  గంగ 
కలి  పాపం  తను  కడగంగా 
కనులే  కనలేనివిరజానవీ  ఇలా  దిగి  రాగ 
కలల  కనిపించే      
జల  ధార  సరస్వతి  పొంగ 
సుడులు  తిరిగి  వడిగా  ఉరుకులెత్తగా 
చెడులు  కడిగి  పుణ్య  ఫలము  నివ్వగా 
శ్రుతులు  కృతు  జతులు 
గతులు  చెలరేగా 

ఓంకారేశ్వరి  శ్రీ  హరి  నగరి 
ఇదిగోరా  బదరి
వైకుంటేశ్వరి  సిరికి  నగరి 
అదిగో  మహిమ  గిరి 

కర్మలకె  బ్రహ్మ  కపాలం 
జన్మలకే  పాపా  వినాశం 
కర్మలకె  బ్రహ్మ  కపాలం 
జన్మలకే  పాపా  వినాశం 
వ్యాసం  ఇతిహాసం 
ఆ  వ్యాసుడు  ప్రవచించంగా 
కంఠం  గణపతిదై  కురు 
చరితము  విరచించగా 
యజుస్సామ  ఋ  అధర్వ  శాఖలుగా 

ఓంకారేశ్వరి  శ్రీ  హరి  నగరి 
ఇదిగోరా  బదరి 
వైకుంటేశ్వరి  సిరికి  నగరి 
అదిగో  మహిమ  గిరి 
నీ  కొండపై  మాకండగా 
ఆ  విష్ణు  పాదమే  వెలసింది 
వేదాలనే   విభజించిన 
శ్రీ  వ్యాస  పీఠమై  విరిసింది 
అలకనంద  జల  సంగీతం 
శ్రీ  హరి  నామం 
ఉష్ణ  కుండ  జల  ధారలలో 
హరి  భక్తుల  స్నానం 
ధ్యానం  మోక్షం  ఒసగే  వైకుంఠం 

హరి  ఓం  హరి  ఓం  హరి  ఓం 
ఓంకారేశ్వరి  శ్రీ  హరి  నగరి 
ఇదిగోరా  బదరి 
వైకుంఠలేశ్వరి  సిరికి  నగరి 
అదిగో  మహిమ  గిరి
జై  భోలో  బద్రీనాథ్  జై  భోలో  భోల్ల్ 
జై  భోలో  జై  భోలో  జై  భోలో  జై  భోలో

English

Hari Om Hari Om Hari Om
Hari Om Hari Om Hari Om
Hari Om Hari Om Hari Om

Omkareshwari sree hari nagari
Idigora badari
Hari Om Hari Om
Vaikunteshwari siriki nagari
Adigo mahima giri
Nee kondapai maakandaga
Aa vishnu padhame velasindi
Vedhalane vibhajinchina
Sree vyasa peethamai virisindi
Alakanda jala sangeetham
Sree hari naamam
Ushna kunda jala dharalalo
Hari bakthula snanam
Dhyanam moksham osage vaikuntam

Hari Om Hari Om Hari Om
Hari Om Hari Om Hari Om
Omkareshwari sree hari nagari
Idigora badari
Hari Om Hari Om
Vaikuntaeshwari siriki nagari
Adigo mahima giri
Jai bholo badrinath jai bholo bholll
Jai bholo badrinath jai bholo bholll

Hari padam aduguna ganga
Kali papam thanu kadaganga
Hari padam aduguna ganga
Kali papam thanu kadaganga
Kanule kanalenivirajanavee ila digi raga
Kalala kanipiniche
jala dhara saraswati ponga
Sudulu thirigi vadiga urukulethaga
Chedulu kadigi punya phalamu nivvamga
Shruthulu kruthu jathulu
gathulu chelaregaa

Omkareshwari sree hari nagari
Idigora badari
Vaikuntaeshwari siriki nagari
Adigo mahima giri

Karmalake brahma kapaalam
Janmalake papa vinasham
Karmalake brahma kapaalam
Janmalake papa vinasham
Vyasam ithihasam
Aa vyasudu pravachinchanga
Kantham ganapathidai kuru
charithamu virachinchamga
Yajussama ru adharva shakhalugaa

Omkareshwari sree hari nagari
Idigora badari
Vaikunteshwari siriki nagari
Adigo mahima giri
Nee kondapai maakandaga
Aa vishnu padhame velasindi
Vedhalane vibhajinchina
Sree vyasa peethamai virisindi
Alakanda jala sangeetham
Sree hari naamam
Ushna kunda jala dharalalo
Hari bakthula snanam
Dhyanam moksham osage vaikuntam

Hari Om Hari Om Hari Om
Omkareshwari sree hari nagari
Idigora badari
Vaikuntaeshwari siriki nagari
Adigo mahima giri
Jai bholo badrinath jai bholo bholll
Jai bholo jai bholo jai bholo jai bholo

Community

Like, share, and discuss

to start a discussion.