Back to Lyrics

Badhrinaadh

2011 · 7 songs

Telugu

నచ్చావురా  వదలనురా  వదలనురా 
మెచ్చానురా  జతపడరా  జతపడరా 
వరసై  నచ్చి  అడిగా  లేరా 
వరమే  ఇచ్చే  ఈ  జల  ధార 
నీతో  ఏడడుగులు 
నడవాలన్నది  నా  కోరిక  రా 
నీడగా  తోడుండమే 
ఇక  నా  తీరిక  రా 
నచ్చావురా  వదలనురా  వదలనురా 
మెచ్చానురా  జతపడరా  జతపడరా 

కనిపించే  దాకా  చేస్తా  తపసు 
దేవుడు  కనిపిస్తే  ఏమడగలో  తెలుసు 
నువ్వంటే  పడి  చస్తుంది  వయసు 
నీ  వైపే  లాగేస్తోంది  మనసు 
అలకైనా  కులకైనా  నువ్వు  నాతోనని 
చావైనా  బతుకైనా  నే  నీతోనని 
విన్నానులే  ప్రియా  నీ  మౌన  భాషణం 
వస్తానులే  ప్రియా 
వందేళ్ల  ప్రేమ  బంధాలే  పండించేలా 
నచ్చావురా  వదలనురా  వదలనురా 
మెచ్చానురా  జతపడరా  జతపడరా 
 
అరుణాకర  మానసహియోరె 
కరీమీయమ  సనిమాయామోరి 
అరుణాకర  మానసహియోరె 
కరీమీయమ  సనిమియామోరి 

బరువెక్కిందంమో  బ్రహ్మచర్యం 
జరగాలంటుందే  ఆ  శుభకార్యం 
అలవాటైపోతుందే  నీ  ధ్యానం 
ఎదో  పొరపాటే  చేసేయమంది  ప్రాణం 
జలధారే  పులకించింది  నిన్నే  తాకి 
కలిగేనా  ఆ  అదృష్టం  నాకు  మరి 
కాదన్నానా  సఖ  కానిచ్చే  వేడుక 
లేదంటానా  ఇక 
లెమ్మంటే  లేచి  నీ  వొళ్ళో  వాలేయక 
నచ్చావురా  వదలనురా  వదలనురా 
మెచ్చానురా  జతపడరా  జతపడరా

English

Nachavura vadalanura vadalanura
Mechanura jathapadara jathapadara
Varase nachi adiga lera
Varame ichi ee jala dhara
Neetho edadugulu
nadavalannadi naa korika ra
Needaga thodundame
ika naa theerika ra
Nachavura vadalanura vadalanura
Mechanura jathapadara jathapadara

Kanipinche daaka chestha thapasu
Devudu kanipisthe emadagalo thelusu
Nuvvante padi chasthundi vayasu
Nee vaipe lagesthondi manasu
Alakaina kulukaina nuvu nathonani
Chavaina bathukaina ne nethonani
Vinnanule priya Nee mouna bhashanam
Vasthanule priya
Vandella prema bandhale pandinchela
Nachavura vadalanura vadalanura
Mechanura jathapadara jathapadara

Arunakara manasahiyore
Karimiyama sanimayamori
Arunakara manasahiyore
Karimiyama sanimiyamori

Baruvekkindammo brahmacharyam
Jaragalantunde aa shubhakaryam
Alavataipothunde nee dhyanam
Edo porapate cheseymandi pranam
Jaladhare pulakinchindi ninne thaki
Kaligena aa adhrushtam naku mari
Kaadanna sakha
Kanichi veduka
Ledantana ika
Lemmante lechi nee vollo valeyaka
Nachavura vadalanura vadalanura
Mechanura jathapadara jathapadara

Community

Like, share, and discuss

to start a discussion.