Back to Lyrics
Babu Bangaram

Babu Bangaram

2016 · 6 songs

Lyricist

Telugu

అదిరే  అదిరే  జత  కుదిరే 
కుదిరే  కుదిరే  నది  కుదిరే 
అలరే  అలరే  కళలలరే 
హృదయం  కోయిల  కిలకిలలే 
కదిలే  కదిలే  పూల  రథం 
మొదలే  మొదలే  ప్రేమ  పదం 
అందెలు  తొడిగెనులే  పాదం 
చిందులు  వేసెను  గుండె  రిథమ్ 

స్నేహితుడో  సేవకుడో 
ఎవరో  ఎవరో  ఇతడెవరో 
ప్రేమికుడో  శ్రామికుడో 
ఎవరో  ఎవరో  ఇతడెవరో 
నీ  కోసం  వచేసాడు 
ఆకాశం  తెచ్చేసాడు 
అడగక  ముందే  అందించే 
సాయం  ఇతడు 

స్నేహితుడో  సేవకుడో 
ఎవరో  ఎవరో  ఇతడెవరో 
ప్రేమికుడో 

ఎగిరే  ఎగిరే  ఆకాశం 
గువ్వై  రెమ్మన  వాలినదా 
చిగురులు  తొడిగే  అవకాశం 
మల్లి  తోటకు  వచ్చినదా 
నవ్వులు  పువ్వులు  దరహాసం 
పెదవుల  పడవై  సాగినదా 
రంగులు  రవ్వల  సంతోషం 
మనసుని  మబ్బుల  విసిరినదా 

మండుతున్న  ఎండలోనే 
నీడ  కాసే  గొడుగు  వీడు 
చేదు  నిండే  గుండెలోన 
తిప్పి  పుట్టే  కబురు  వీడు 
ఏ  చిన్ని  భారం  నీ  మీదున్న 
మోసే  హృదయం  ఇతడు 
పసివాడి  కన్నులతోనా 
లోకాన్నే  చూస్తాడు 
దండించే  వాడికి  తానే 
దండనౌతూ  కూడా 
ప్రేమ  పంచిస్తాడు 

స్నేహితుడో  సేవకుడో 
ఎవరో  ఎవరో  ఇతడెవరో 
ప్రేమికుడో 

రాతలోన  గీతలోన 
భాగ్యరేఖై  పూసినాడు 
అందమైన  జాతకంలా 
సంబరాలే  తెచ్చినాడు 
నే  చిన్ని  చిన్ని  సరదాలని 
తీర్చే  తొలి  స్నేహితుడు 
ఏ  పరిచయం  లేకున్నా 
ప్రాణం  పంచిస్తాడు 
సెలవంటూ  వెళ్లిపోతున్నా 
పండుగల్ని  చేవులు 
తిప్పి  లాక్కొస్తాడు 

స్నేహితుడో  సేవకుడో 
ఎవరో  ఎవరో  ఇతడెవరో 
ప్రేమికుడో 
ఎగిరే  ఎగిరే  ఆకాశం 
గువ్వై  రెమ్మన  వాలినదా 
చిగురులు  తొడిగే  అవకాశం 
మల్లి  తోటకు  వచ్చినదా 
నవ్వులు  పువ్వులు  దరహాసం 
పెదవుల  పడవై  సాగినదా 
రంగులు  రవ్వల  సంతోషం 
మనసుని మబ్బుల విసిరినదా

English

Adhire adhire jatha kudire
Kudire kudire nadhi kudire
Alare alare kalalalare
Hrudayam koyila kilakilale
Kadile kadile poola ratham
Modhale modhale prema padham
Andhelu thodigenule paadham
Chindulu vesenu gunde rhythm

Snehithudo sevakudo
Yevaro yevaro ithadevaro
Premikudo shramikudo
Yevaro yevaro ithadevaro
Nee kosam vachesaadu
Akasham thechesaadu
Adagaka mundhe andinche
Saayam ithadu

Snehithudo sevakudo
Yevaro yevaro ithadevaro
Premikudo

Yegire yegire aakasham
Guvvai remmana vaalinadha
Chigurulu thodige avakasham
Malli thotakku vachinadha
Navvulu puvvulu dharahasam
Pedavula padavai saginadha
Rangullu ravval santhosham
Manasuni mabbula visirinadha

Manduthunna yendalona
Needa kaase godugu veedu
Chedhu ninde gundelona
Thippi putte kaburu veedu
Ye chinni bhaaram ne meedhunnaa
Mosey hrudhayam ithadu
Pasivadi kannulathona
Lokaanne chusthadu
Dandinche vadiki thaane
Dandanouthuu kooda
Prema panchisthaadu

Snehithudo sevakudo
Yevaro yevaro ithadevaro
Premikudo

Rathalona geethalona
Bhagyarekhai poosinadu
Andamaina jaathakamla
Sambarale thechinadu
Ne chinni chinni saradalani
Thirche tholi snehithudu
Ye parichayam lekunna
Pranam panchisthaadu
Selavantu vellipotunna
Pandagalni chevulu
Thippi lakkosthaadu

Snehithudo sevakudo
Yevaro yevaro ithadevaro
Premikudo
Yegire yegire aakasham
Guvvai remmana vaalinadha
Chigurulu thodige avakasham
Malli thotakku vachinadha
Navvulu puvvulu dharahasam
Pedavula padavai saginadha
Rangullu ravval santhosham
Manasuni mabbula visirinadha

Community

Like, share, and discuss

to start a discussion.