Loading next scene...
Loading next scene...
Loading next scene...

2016 · 6 songs
Telugu
దిల్లున్న వాడే వీళ్లయ్యినాడే చెడుని పట్టి చీల్చే బాణమే బానుడే మంచులాంటి వాడే మరిగినాడు నేడే విసినిపాటి కాల్చే సురుడే సూర్యుడే మల్లెపువ్వులాంటోడే మందుపాతరాల్లే పేలినాడే నీ తప్పులన్నీ ఉప్పుతోటి కడిగి ఉక్కుపాతరేస్తాడే వెన్నపూసలాంటోడే గన్ -నులాగే మారినాడే తుఫాను -నైనా తుటాతో చీల్చే కాపు కాసే సిన్నవాడే దిల్లున్న వాడే వీళ్లయ్యినాడే చెడుని పట్టి చీల్చే బాణమే బానుడే మంచులాంటి వాడే మరిగినాడు నేడే విసినిపాటి కాల్చే సురుడే సూర్యుడే ధగ ధగమంటూ బంగారంలా మెరిసేవాడే మెరుపు జులిపిస్తాడే రణగోణ ధ్వనిలా వినిపిస్తాడే నేరం చంపే దారే సృష్టిస్తాడే నిరువుచాటు నిప్పు ఎవరో తగువే లాగేస్తాడే నిదరచాటు పీడకలని అణిచేస్తాడే న్యాయంకి సహాయాన్ని చేసే సోల్జర్ వీడే గుండెల్లో ధైర్యాన్ని నింపేస్తాడే దిల్లున్న వాడే వీళ్లయ్యినాడే చెడుని పట్టి చీల్చే బాణమే బానుడే మంచులాంటి వాడే మరిగినాడు నేడే విసినిపాటి కాల్చేసురుడే సూర్యుడే
English
Dillunna Vaade Villayyinaade Cheduni Pati Cheelche Baaname Baanude Manchulaanti Vaade Mariginaadu Nede Visinipati Kalche Surude Suryude Mallepuvvulaantode Mandupaataralle Pelinaade Nee Tappulanni Uppu Toti Kadigi Ukkupaatarestaade Vennaapusalaantode Gun-nulaage Maarinaade Tufaanu-naina Tutato Cheelche Kaapu Kaase Sinnavaade Dillunna Vaade Villayyinaade Cheduni Pati Cheelche Baaname Baanude Manchulaanti Vaade Mariginaadu Nede Visinipati Kalche Surude Suryude Dhaga Dhagamantu Bangaramla Merisevaade Merupe Julipistaade Ranagona Dhvanila Vinipistaade Neram Champe Daare Srustishtaade Niruvuchaatu Nippu Evaro Taguve Laagestaade Nidarachaatu Peedakalani Anichestaade Nyayamki Sahayaani Chese Soldier Veede Gundello Dhairyanni Nimpestaade Dillunna Vaade Villayyinaade Cheduni Pati Cheelche Baaname Baanude Manchulaanti Vaade Mariginaadu Nede Visinipati Kalche Surude Suryude