Back to Lyrics
Baahubali: The Conclusion

Baahubali: The Conclusion

2017 · 5 songs

Telugu

నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాననాననానా 
నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాననాననానా  

ఓరోరి  రాజా  వీరాధి  వీరా 
ఓరోరి  రాజా  వీరాధి  వీరా 
నీతోనె  నేను  ఉండిపోనా 
ఎందాక  నువ్వు  వెళ్లాలి  అన్నా 
అందాక  నేను  కూడ  రానా 
హాయైన  హంస  నావ  లోన 
నీ గాలి  సోకుతుంటె  పైన 
మెచ్చిందిలే  దేవసేన 

నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాననాననానా 
నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాననాననానా 

నేనే  యెదపై  విశాల  వీర  భూమిపై  వసించనా 
నేనే  వలపై  వరాల  మాలికై  వాలనా 
నీలో  రగిలే  పరాక్రమాల  జ్వాలనై  హసించనా 
నిన్నే గెలిచే  సుఖాల  కేళిలో  తేలనా
 
ఓహొహో  ఓహొహో
ఏకాంత  కాంత  మందిరానా 
ఓహొహో  ఓహొహో
నీ  మోహ  బాహు  బంధనానా 
నూరేళ్లు  బంధీని  కానా 
నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాననాననానా 

ఓరోరి  రాజా  ఓరోరి  రాజా  వీరాధి  వీరా 
నీతోనె  నేను  ఉండిపోనా 
ఎందాక  నువ్వు  వెళ్లాలి  అన్నా 
అందాక  నేను  కూడ  రానా 
హాయైన  హంస  నావ  లోన 
నీ  గాలి  సోకుతుంటె  పైన 
మెచ్చిందిలే  దేవసేన 
నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాననాననానా
నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాన  నాననాననానా
నాన  నాన  నాన  నాన  నాన  నాన

English

Orrori raaja veeradhi veera
Orrori raaja veeradhi veera
Neethone nenu undipona
Endhaka nuvvu vellali anna
Andhaka nennu kooda raana
Haayaina hamsa naavalona
Neegali soluthunte paina
Mecchindhile devasena


Nennee yedhapai vishaala veera bhoomipai vasinchanaa
Nene valapai Varala maalikai vaalana
Neelo ragile parakramaala jwaalanai hasinchanaa
Ninne geliche sukhaala kheliloo thelanaa

Oho ho
Ekantha kantha mandhirana
Oho ho
Nee moha bahu bhandhanana
Noorellu bhandhini kaana

Orrori raja orrori raja veeradhi veera
Neethone nenu undipona
Endhaka nuvvu vellali anna
Andhaka nenu kooda raana
Haayaina hamsa naavalona
Neegali soluthunte paina
Mecchindhile devasena

Community

Like, share, and discuss

to start a discussion.