Back to Lyrics
Baahubali: The Conclusion

Baahubali: The Conclusion

2017 · 5 songs

Telugu

పడమర  కొండల్లో  వాలిన  సూరీడా 
పగిలిన  కోటలనే  వదిలిన  మారేడా 
పడమర  కొండల్లో  వాలిన  సూరీడా 
పగిలిన  కోటలనే  వదిలిన  మారేడా 
తడిసిన  కన్నుల్లో  మళ్లీ  ఉదయించి 
కలలో  దేవుడిలా  కాపై  ఉంటావా 
నీ  అడుగులకే  మడుగులు  ఒత్తే  వాళ్ళం 
నువ్వంటే  ప్రాణం  ఇచ్చే  వాళ్ళం  మేమయ్యా 

దండాలయ్యా  దండాలయ్యా  
మాతోనే  నువ్వుండాలయ్యా 
దండాలయ్యా  దండాలయ్యా  
మాతోనే  నువ్వుండాలయ్యా 

తమనేలే  రాజును  మోసే  భాగ్యం  కలిగిందనుకుంటు 
ఈ  బండల  గుండెలు  పొంగి  పండగ  అయిపోదా 
తను  చిందించే  చెమటను  తడిసే  పుణ్యం  దొరికిందనుకుంటు 
పులకించిన  ఈ  నేలంతా  పచ్చగ  అయిపోదా 
నీ  మాటే  మా  మాటయ్యా  
నీ  చూపే  శాసనమయ్యా 
మా  రాజు  నువ్వే  తండ్రి  నువ్వే  కొడుకు  నువ్వే 
మా  ఆయువు  కూడా  నీదయ్యా 

దండాలయ్యా  దండాలయ్యా  
మారాజై  నువ్వుండాలయ్యా 
దండాలయ్యా  దండాలయ్యా  
మారాజై  నువ్వుండాలయ్యా

English

Padamara kondallo Vaalina sooreeda
Pagilina kotalane Vadilina maaredaa 
Padamara kondallo Vaalina sooreeda
Pagilina kotalane Vadilina maaredaa
Tadisina kannullo Malli udayinchi
Kalalo devudila Kaapai untava
Nee adugulake madugulu Votthe vallam 
nuvvante Praanam icche Vallam memayya

Dandaalayya dandalayya
Maathone nuvvundaalayya
Dandaalayyaa dandalayya
Maathone nuvvundaalayyaa

Tamanele raajunu mose Bhagyam kaligindanukuntu
Ee bandalu gundelu pongi Pandaga aipoda
Tanu chindinche Chematanu tadise Punyam dorikindanukuntu
Pulakinchina ee nelantha Pacchaga aipoda
Nee maatte ma maatayya
Nee choope saasanamayya
Maa raju nuvve tandri nuvve Kodukku nuvve
Maa aayuvu kuda needayya

Dandaalayyaa dandalayya
Maarajai nuvvundaalayya
Dandaalayyaa dandalayya
Maarajai nuvvundaalayya

Community

Like, share, and discuss

to start a discussion.