Back to Lyrics

Avakaya Biryani

2008 · 5 songs

Telugu

నన్ను  చూపగల  అద్దం  నువ్వు  కాకా  మరి 
ఎవరు  అన్నది  మనసే  
నన్ను  చూపగల  అద్దం  నువ్వు  కాకా  మరి 
ఎవరు  అన్నది  మనసే  

నిదురించిన  నా  ఆశలు  ఎదురుగా  నిల్చిన  నిమిషాన 
ఇన్నాళ్లకు  నీలో  నను  దాచిన   సంగతీ  కనుగొన్న 
నిదురించిన  నా  ఆశలు  ఎదురుగా  నిల్చిన  నిమిషాన 
నేనిక  లేనా  నువ్వయ్యానా 

నన్ను  చూపగల  అద్దం  నువ్వు  కాకా  మరి 
ఎవరు  అన్నది  మనసే  
నన్ను  చూపగల  అద్దం  నువ్వు  కాకా  మరి 
ఎవరు  అన్నది  మనసే  

ఈ  క్షణమే  మనకై  వేచి   మనసులనే  ముడివేసే 
కడదాకా  నీతో  సాగే  కలలేవో  చిగురించే
 
నిలువెల్లా  నాలోన  తడబాటే  చూస్తున్న 
నిను  చేరే  వేళల్లో  నీలో  తపనేదో  ఆగేనా 

నన్ను  చూపగల  అద్దం  నువ్వు  కాకా  మరి 
ఎవరు  అన్నది  మనసే  
నన్ను  చూపగల  అద్దం  నువ్వు  కాకా  మరి 
ఎవరు  అన్నది  మనసే

English

Nannu Choopagala Addham Nuvvu Kaka Mari
Evaru Annadhi Manase
Nannu Choopagala Addham Nuvvu Kaka Mari
Evaru Annadhi Manase

Nidurinchina Naa Aaasalu Yeduruga Nilchina Nimishaana
Innallaku Neelo Nanu Daachina Sangathi Kanugonna
Nidurinchina Naa Aaasalu Yeduruga Nilchina Nimishaana
Nenika Lenaaa Nuvvayyanaaa

Nannu Choopagala Addham Nuvvu Kaka Mari
Evaru Annadhi Manase
Nannu Choopagala Addham Nuvvu Kaka Mari
Evaru Annadhi Manase

Ee Kshaname Manakai Vechi Manasulane Mudivese
Kadadhaka Neetho Saage Kalalevo Chigurinche

Niluvella Naalona Tadabaate Choosthunna
Ninu Chere Velallo Neelo Tapanedho Aagena

Nannu Choopagala Addham Nuvvu Kaka Mari
Evaru Annadhi Manase
Nannu Choopagala Addham Nuvvu Kaka Mari
Evaru Annadhi Manase

Community

Like, share, and discuss

to start a discussion.