Back to Lyrics
Attharintiki Dharedhi

Attharintiki Dharedhi

2013 · 5 songs

Telugu

దేవా  దేవం  భజే  దివ్య  ప్రభావం 
రావణాసుర  వైరి  రణపుంగవం  రామం 
దేవా  దేవం  భజే  దివ్య  ప్రభావం 
ఆ 
వేళా  సుమగంధముల  గాలి  అలల 
కళల  చిరునవ్వులతో  కదిలినాడు   
రాళ్ళ  హృదయాల  తడిమేటి  సడిలా 
కరునగల  వరుణుడై  కదిలినాడు 
అతనొక  ఆకాశం  అంతేరగని  శూన్యం 
ఆవిరి  మేఘాలే  ఆతని  సొంతం 
అరమరికలు  వైరం  కాల్చేది  అంగారమ్ 
వెలుగుల  వైభోగం  ఆతని  నయనం 
ప్రాణ  రుణ  బంధముల తరువును 
పుడమిగా  నిలుపుట  తన  గుణమే 
దేవా  దేవం  భజే  దివ్య  ప్రభావం 
రావణాసుర  వైరి  రణపుంగవం  రామం 
దేవా  దేవం  భజే  దివ్య  ప్రభావం

English

Deva devam bhaje divya prabhaavam
Raavanaasura vairi ranapungavam raamam
Deva devam bhaje divya prabhaavam
Aa
Vela sumagandhamula gaali alala
Kalala chirunavvulatho kadilinaadu
Raalla hrudayaala thadimeti sadilaa
Karunagala varunudai kadilinaadu
Athanoka aakaasham antheragani shoonyam
Aaviri meghaale aathani sontham
Aramarikala vairam kaalchedi angaaram
Velugula vaibhogam aathani nayanam
Praana runa bandhamula tharuvunu
Pudamiga nilupute thana guname
Deva devam bhaje divya prabhaavam
Raavanaasura vairi ranapungavam raamam
Deva devam bhaje divya prabhaavam

Community

Like, share, and discuss

to start a discussion.