Back to Lyrics
Attharintiki Dharedhi

Attharintiki Dharedhi

2013 · 5 songs

Telugu

గగనపు  వీధి  వీడి  వలసబండి   
పోయిన  నీలి  మబ్బు  కోసం 
తరలింది  తనకు  తానే 
ఆకాశం  పరదేశం 
శిఖరపు  అంచు  నుంచి  నెల 
జారిపోయిన  నీటి  చుక్క  కోసం 
విడిచింది  చూడు  నదమే 
తనవాసం  వనవాసం  

భైరవుడో  భార్గవుడో 
భాస్కరుడో  మరి  రక్కసుడో 
ఉక్కుడైన  లాంటి  వంటి  నైజం 
వీడు  మెరుపులన్నీ  ఒక్కటైనా  తేజం 
రక్షకుడో  భక్షకుడో 
పరీక్షలకే  సుశిక్షితుడో 
శత్రువంటి  లేనిదింకా  యుద్ధం 
వీడి  గుండె  లోతు  గాయమైన  సిద్ధం  
నడిచొచ్చే  నర్తన  శౌరి  ఓహో  ఓహోహో 
పరిగెత్తే  పరాక్రమ  శైలి  ఓహో  ఓహోహో 
హాలాహలం  ధరించిన   దగ్ధ  హృదయుడో 
వీడు  ఆరడుగుల  బుల్లెట్టు 
వీడు  ధైర్యం  విసిరినా  రాకెట్టు 

గగనపు  వీధి  వీడి  వలసబండి 
పోయిన  నీలి  మబ్బు  కోసం 
తరలింది  తనకు  తానే 
ఆకాశం  పరదేశం 
శిఖరపు  అంచు  నుంచి   నెల 
జారిపోయిన  నీటి  చుక్క  కోసం 
విడిచింది  చూడు  నదమే 
తనవాసం  వనవాసం 

దివి  నుంచి భువి  పైకి 
భగ  భగమని  కురిసేటి 
వినిపించని  కిరణం  చప్పుడు  వీడు 
వడి  వడిగా  వడగాళ్ళై 
దడ  దడమని  జారేటి  
కనిపించని  జడి  వానేగా  వీడు 
శంఖంలో  దాగేటి  పోటెత్తిన 
సంద్రం  హోరితాడు 
శోకాన్నే  దాచేసే  అశోకుడు వీడురో   
వీడు  ఆరడుగుల  బుల్లెట్టు 
వీడు  ధైర్యం  విసిరినా  రాకెట్టు 

ఆ  ఆ 
తన  పదవే  వదులుకొని 
పైకెదిగిన  కొమ్మలకి 
చిగురించిన  చోటుని  చూపిస్తాడు 
తన  దిశనే  మార్చుకుని 
ప్రభవించే  సూర్యుడికి 
తన  తూరుపు  పరిచయమే  చేస్తాడు 
రావణుడో  రాఘవుడో  మనసును 
దోచే  మాధవుడొ  
సైనికుడో  శ్రామికుడో 
అసాధ్యుడు  వీడురో 
వీడు  ఆరడుగుల  బుల్లెట్టు 
వీడు  ధైర్యం  విసిరినా  రాకెట్టు

గగనపు  వీధి  వీడి  వలసబండి 
పోయిన  నీలి  మబ్బు  కోసం 
తరలింది  తనకు  తానే 
ఆకాశం  పరదేశం 
శిఖరపు  అంచు  నుంచి   నెల 
జారిపోయిన  నీటి  చుక్క  కోసం 
విడిచింది  చూడు  నదమే 
తనవాసం  వనవాసం

English

Gaganapu veedhi veedi valasabondi
Poyina neeli mabbu kosam
Tharalindi thanaku thaane
Aakaasham paradesham
Shikharapu anchu nunchi nela
Jaaripoyina neeti chukka kosam
Vidichindi choodu nadame
Thanavaasam vanavaasam

Bhairavudo bhaargavudo
Bhaaskarudo mari rakkasudo
Ukkkudaina lanti vanti naijam
Veedu merupulanni okkataina tejam
Rakshakudo bhakshakudo
Pareekshalake sushikshithudo
Shathruvanti lenidinka yuddham
Veedi gunde lothu gaayamaina siddham
Nadichocche narthana shouri oho ohoho
Parigetthe paraakrama shaili oho ohoho
Halaahalam dharinchina dagdha hrudayudo
Veedu aaradugula bullettu
Veedu dhairyam visirina rockettu

Gaganapu veedhi veedi valasabondi
Poyina neeli mabbu kosam
Tharalindi thanaku thaane
Aakaasham paradesham
Shikharapu anchu nunchi nela
Jaaripoyina neeti chukka kosam
Vidichindi choodu nadame
Thanavaasam vanavaasam

Divi nunchi bhuvi paiki
Bhaga bhagamani kuriseti
Vinipinchani kiranam chappudu veedu
Vadi vadigaa vadagallai
Dada dadamani jaareti
Kanipinchani jadi vaanegaa veedu
Shankhamlo daageti potetthina
Sandram horithadu
Shokaanne daachese ashokudu veeduro 
Veedu aaradugula bullettu
Veedu dhairyam visirina rockettu

Aa Aa
Thana padave vadulukoni
Paikedigina kommalaki
Chigurinchina chotuni choopisthaadu
Thana dishane marchukuni
Prabhavinche sooryudiki
Thana thoorupu parichayame chesthaadu
Raavanudo raaghavudo manasunu
Doche maadhavudo
Sainikudo shraamikudo
Asaadhyudu veeduro
Veedu aaradugula bullettu
Veedu dhairyam visirina rockettu

Gaganapu veedhi veedi valasabondi
Poyina neeli mabbu kosam
Tharalindi thanaku thaane
Aakaasham paradesham
Shikharapu anchu nunchi nela
Jaaripoyina neeti chukka kosam
Vidichindi choodu nadame
Thanavaasam vanavaasam

Community

Like, share, and discuss

to start a discussion.