Back to Lyrics
Athadu

Athadu

2005 · 5 songs

Telugu

పిలిచినా  రానంటావా 
కలుసుకో  లేనంటావా 
నలుగురు  వున్నారంటావా  ఓ  ఓ
చిలిపిగా  చెంతకు  రాలేవా 

తెలివిగా  చేరే  తోవా 
తెలియనే  లేదా  బావ 
అటు  ఇటు  చూస్తూ  వుంటావా  ఓ  ఓ 
తటపటా  ఇస్తూ  వుంటావా 

సమయం  కాదంటావా 
సరదా  లేదంటావా 
సరసం  చేదంటావా  బావా
 
చనువే  తగదంటావా 
మనవే  విననంటావా 
వరసై  ఇటు  రమ్మంటే 
నామాట  మన్నించవా
 
డోలు  భాజాల  ఇలా  న  వెంట  పడతావా 
చెలాకి  రోజా  ఆగమంటే  ఆగనంటావా 
డోలు  భాజాల  ఇలా  న  వెంట  పడతావా 
చెలాకి  రోజా  ఆగమంటే  ఆగనంటావా 

కనులుంటే  సొగసే  కనపడదా 
మనసుంటే తగుమార్గం  దొరకదా 
రాననక  

అనుకుంటే  సరిపోదే  వనిత 
అటుపై  ఏ  పొరబాటు  జరగదా 
రమ్మణక 

పెరిగిన  దాహం  తరగదే 
పెదవులు  తాకందే 
తరిమిన  తాపం  తాళాదే 
మదనుడి  బాణం  తగిలితే 

చాల్లే  బడాయి  నాతో  లడాయి 
తగ్గించవోయి  అబ్బాయి 

హావ  హవాయి  ఆమ్మో  అమ్మాయి  వినానులే
 
హావ  హవాయి  ఆమ్మో  అమ్మాయి 
విన్నాం  కదా  నీ  సన్నాయి 
హావ  హవాయి  ఆమ్మో  అమ్మాయి 
విన్నాం  కదా  నీ  సన్నాయి 

పిలిచినా  రానంటావా 
కలుసుకో  లేనంటావా 
నలుగురు  వున్నారంటావా  ఓ  ఓ 
చిలిపిగా  చెంతకు  రాలేవా 

మొహమాటం  పెడతావా  అతిగా 
సుకుమారం  చిటికేస్తే  చొరవగా 
చెరవుగా 

ఇరకాటం  పెడతావే  ఇదిగా  ఆబాల 
నీ  గుబులెంటే  కుదురుగా  ఆగవుగా 
ఆగవుగా 

దరిశనమిస్తే  సులువుగా 
అలుసుగా  చూస్తావా 
సరసకు  వస్తే  దురుసుగా 
మతి  చెడిపోదా  మరదలా 

వరాల  బాలా  వరించువేళ 
తరించానంటూ  తగువేల 

నిగరమిట్ట  జిగేళనల 
జనం  చెడేలా  

నిగరమిట్ట  జిగేళనల 
జనం  చెడేలా  జవరాల 
నిగరమిట్ట  జిగేళనల 
జనం  చెడేలా  జవరాల 

తన్నానా  నానే  తన్నానా  నానే 
తన్నానా  నానే  తననన 
తన్నానా  నానే  తన్నానా  నానే 
తన్నానా  నానే  తననన 
తన్నానా  నానే  తన్నానా  నానే 
తన్నానా  నానే  తననన

English

Pilichinaa Raanantavaa
Kalusuko Lenantavaa
Naluguru Vunnarantavaa O O
Chilipigaa Chenthaku Raalevaa

Thelivigaa Chere Thovaa
Theliyane Ledaa Baava
Atu Itu Chusthu Vuntavaa O O
Thatapataa Isthu Vuntavaa

Samayam Kaadhantavaa
Saradaa Ledhantavaa
Sarasam Chedhantavaa Baavaa

Chanuve Thagadhantavaa
Manave Vinanantavaa
Varasai Itu Rammante
Naamaata Manninchavaa

Dolu Bhajaala Ila Na Venta Padathava
Chelaaki Roja Agamante Aaganantaava
Dolu Bhajaala Ila Na Venta Padathava
Chelaaki Roja Agamante Aaganantaava

Kanulunte Sogase Kanapadadha
Manasunte Thagumargam Dorakadha
Raananaka

Anukunte Saripodhe Vanitha
Atupai Ye Porabaato Jaragadha
Rammanaka

Perigina Daaham Tharagadhe
Pedavulu Thakandhe
Tharimina Thapam Thaaladhe
Madanudi Banam Thagilithe

Challe Badaayi Natho Ladaayi
Thagginchavoyi Abbayi

Hava Havayi Ammo Ammayi Vinaanule

Hava Havayi Ammo Ammayi
Vinnam Kadha Nee Sannayi
Hava Havayi Ammo Ammayi
Vinnam Kadha Nee Sannayi

Pilichinaa Raanantavaa
Kalusuko Lenantavaa
Naluguru Vunnarantavaa O O
Chilipigaa Chenthaku Raalevaa

Mohamatam Padataava Athiga
Sukumaram Chitikesthe Choravagaa
Cheravugaa

Irakaatam Pedathave Idhiga Abala
Nee Gubulente Kudurugaa Aagavuga
Aagavugaa

Darishanamisthe Suluvugaa
Aalusuga Chusthava

Sarasaku Vasthe Dhurusugaa
Mathi Chedipodha Maradala

Varala Balaa Varinchuvela
Tharinchanantu Thaguvela

Nigaramitta Jigelanala
Janam Chedela 

Nigaramitta Jigelanala
Janam Chedela Javarala
Nigaramitta Jigelanala
Janam Chedela Javarala

Thannana Nane Thannana Nane
Thannana Nane Thananana
Thannana Nane Thannana Nane
Thannana Nane Thananana
Thannana Nane Thannana Nane
Thannana Nane Thananana

Community

Like, share, and discuss

to start a discussion.